E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Paddy Bonus: రైతులకు వరం.. సన్న వడ్ల బోనస్ బకాయిలు రిలీజ్.. రూ.514 కోట్ల నిధులు విడుదల
Telangana Municipal: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఈ 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

Telangana Municipal: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఈ 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు డిప్యూటీ చైర్‌పర్సన్ల ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. అయితే, పలు అనివార్య కారణాల వల్ల రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాయిదా పడిన మున్సిపాలిటీల జాబితా.. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ క్రింది […]

Thorrur Municipality: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామా.. ఉద్రిక్తతల మధ్య ప్రక్రియ వాయిదా

Thorrur Municipality: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామా.. ఉద్రిక్తతల మధ్య ప్రక్రియ వాయిదా

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు, హైడ్రామాకు దారితీసింది. శుక్రవారం ఉదయం నుండే స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వర్గాల మధ్య నెలకొన్న వాగ్వాదంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చివరకు శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపుతూ అధికారులు ఎన్నికను వాయిదా వేయడంతో ఇరు పక్షాలు తిరిగి క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఎన్నిక ప్రారంభం కావాల్సిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని […]

Tirumala Tickets: తిరుమల భక్తులకు అలెర్ట్… మే నెల శ్రీవారి దర్శన భాగ్యం.. కోటాల విడుదల తేదీలు ఇవే!
Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!

Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!

తెలంగాణలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ,  ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రజాతీర్పు తమకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఇతర పార్టీల కౌన్సిలర్లను ప్రలోభపెట్టో లేదా ఒత్తిడి తెచ్చో పీఠాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల […]

Pilot Rohit Reddy: హైదరాబాద్‌లో ఉద్రిక్తత, సీఐపై దాడి కేసులో రోహిత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
Jubilee Hills Robbery: పని మనుషులను పెట్టుకుంటున్నారా..‌ జాగ్రత్త వీళ్లలా దోచేస్తారు, హైదరాబాద్‌లో నయా దందా
West Bengal Murder: దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికేసి, మూడు చోట్ల పడేసి.. చివరకు?
Aadhaar Supervisor: నిరుద్యోగులకు శుభవార్త.. సీఎస్‌సీలో 252 ఆధార్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ, టెన్త్ పాసైతే చాలు బ్రో

Aadhaar Supervisor: నిరుద్యోగులకు శుభవార్త.. సీఎస్‌సీలో 252 ఆధార్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ, టెన్త్ పాసైతే చాలు బ్రో

దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్ (CSC), నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పించింది. వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 252 ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతలు, అనుభవం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ […]

Municipal Elections: మెతుకు సీమ మున్సిపల్ పోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన మైండ్ గేమ్!

Municipal Elections: మెతుకు సీమ మున్సిపల్ పోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన మైండ్ గేమ్!

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం జరుగుతున్న ఈ పోరులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. జిల్లాలోని మొత్తం 19 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చిన చోట గెలుపు ధీమా కనిపిస్తుండగా, హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాత్రం ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. క్యాంపు రాజకీయాలు – ఉత్కంఠలో కౌన్సిలర్లు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ‘క్యాంపు’ రాజకీయాలకు తెరలేపాయి. […]

Municipal Elections: రిసార్ట్ రాజకీయాల్లో మంత్రుల హడావుడి.. రేపే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, గెలుపు గుర్రమెవరో?

Municipal Elections: రిసార్ట్ రాజకీయాల్లో మంత్రుల హడావుడి.. రేపే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, గెలుపు గుర్రమెవరో?

మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల పర్వం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడిని రాజేస్తోంది. రేపు జరగనున్న అత్యంత కీలకమైన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాన్ని కాపాడుకునేందుకు రిసార్ట్ పాలిటిక్స్ ను తెరపైకి తెచ్చాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్‌పేట్ వద్ద ఉన్న లియోనియా రిసార్ట్ ఇప్పుడు రాజకీయ వ్యూహప్రతివ్యూహాలకు ప్రధాన కేంద్రంగా మారింది. నలుమూలల నుంచి కౌన్సిలర్ల రాక ఈ క్యాంప్ రాజకీయాలు అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతున్నాయి. […]

Thorrur: తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండానే ఎగురుతుంది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా

Thorrur: తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండానే ఎగురుతుంది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం వ్యవహారం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోందన్న వార్తలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. తొర్రూరు మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీనే నిలబెట్టుకుంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.. మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ […]

Karimnagar Corporation: హైదరాబాద్‌కు చేరిన కరీంనగర్ క్యాంప్ పాలిటిక్స్.. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ స్కెచ్.. పీఠం దక్కేది ఎవరికి?

Karimnagar Corporation: హైదరాబాద్‌కు చేరిన కరీంనగర్ క్యాంప్ పాలిటిక్స్.. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ స్కెచ్.. పీఠం దక్కేది ఎవరికి?

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య చదరంగం సాగుతోంది. నిన్నటి వరకు ఒక లెక్క.. నేడు మరో లెక్క అన్నట్లుగా మారుతున్న సమీకరణాలు అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచుతున్నాయి. 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో, మూడు ఎక్స్ అఫీసియో ఓట్లతో కలిపి మొత్తం ఓట్ల సంఖ్య 69కి చేరింది. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని అధిష్టించడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35 ఓట్లు […]

TVK Party: రాజకీయాల్లో త్రిష ప్రస్తావన.. విజయ్‌ను టార్గెట్ చేసిన బీజేపీ నేత, అసలు తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..?

TVK Party: రాజకీయాల్లో త్రిష ప్రస్తావన.. విజయ్‌ను టార్గెట్ చేసిన బీజేపీ నేత, అసలు తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..?

తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ విమర్శల స్థాయి దాటి, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంతో దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నటి త్రిష పేరును ఈ వివాదంలోకి లాగడంపై మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు త్రిష నుంచి దూరమవ్వాలి.. శుక్రవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన నయినార్ […]

Kushaiguda Hit and Run: అర కిలోమీటరు ఈడ్చుకెళ్లి.. కారుతో తొక్కించారు! బాధితుడి సంచలన విషయాలు

Big Stories

Advertisement
×