E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Warangal: స్కూల్‌లోనే మైనర్ బాలికపై దారుణం.. ఆయా అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలోని మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 90 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. మున్సిపల్ ఓటర్లలో తిరుగులేని క్లారిటీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఉత్తమ్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇటీవలి సర్పంచ్ ఎన్నికల వరకు ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని […]

Jagga Reddy: నా అభ్యర్థి గల్లా పట్టుకుంటావా సీఐ.. బయటకు రా చూసుకుందాం, సంగారెడ్డిలో జగ్గారెడ్డి రచ్చరచ్చ

Jagga Reddy: నా అభ్యర్థి గల్లా పట్టుకుంటావా సీఐ.. బయటకు రా చూసుకుందాం, సంగారెడ్డిలో జగ్గారెడ్డి రచ్చరచ్చ

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ గొడవ మొదలైంది. ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని స్థానిక సీఐ శివకుమార్ అడ్డుకోవడమే కాకుండా.. ఆయన కాలర్ పట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ విషయం […]

Municipal Elections: కొనసాగుతోన్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. మధ్యాహ్నం 3 గంటల వరకు 62శాతం పోలింగ్
Dharmapuri Arvind: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు.. పవన్ ఇంకెప్పుడు వస్తారు?, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Actor Suman: వెంకన్న భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు.. వారిని జైలుకు పంపాల్సిందే..? సుమన్ సంచలన వ్యాఖ్యలు
NIC Recruitment: ఎన్ఐసీలో 376 ఉద్యోగాలు.. రూ.1,12,400 జీతం బ్రో.. ఛాన్స్ వచ్చినప్పుడే కొట్టేయాలి..

NIC Recruitment: ఎన్ఐసీలో 376 ఉద్యోగాలు.. రూ.1,12,400 జీతం బ్రో.. ఛాన్స్ వచ్చినప్పుడే కొట్టేయాలి..

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐసీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 376 సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఏ (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీకి ఈ షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా గేట్ (GATE) అర్హత సాధించిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు.. […]

Sircilla: సిరిసిల్లలో పొలిటికల్ బాంబు.. ‘క్షమించు రామన్న.. కారుకు ఓటు వేయలేం’ అంటూ కరపత్రం వైరల్

Sircilla: సిరిసిల్లలో పొలిటికల్ బాంబు.. ‘క్షమించు రామన్న.. కారుకు ఓటు వేయలేం’ అంటూ కరపత్రం వైరల్

మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ.. సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటుచేసుకుంది. గెలుపు గుర్రమెక్కాలని ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి ఉండగా.. సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షమైన ఒక కరపత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు కాదు అనే శీర్షికతో గుర్తుతెలియని వ్యక్తులు విడుదల చేసిన ఈ డిజిటల్ కరపత్రం ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆత్మగౌరవాన్ని కోరుకునే ఓటరు పేరుతో […]

Municipal Elections: రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి.. వారికి స్పెషల్ లీవ్, విద్యాసంస్థలకు సెలవు

Municipal Elections: రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి.. వారికి స్పెషల్ లీవ్, విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు, ఉద్యోగి తమ బాధ్యతను నిర్వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ మంజూరు […]

Minister Sridhar: ఉప్పల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్, మంత్రి శ్రీధర్ బాబుకు గాయం

Minister Sridhar: ఉప్పల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్, మంత్రి శ్రీధర్ బాబుకు గాయం

హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయాలయ్యాయి. కార్యక్రమ స్థలంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రికి గాయం కావడానికి దారితీసింది. వివరాల ప్రకారం.. ఉప్పల్ బగాయత్ పరిధిలో జరుగుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ […]

BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుల పరిస్థితి ఇది.. పార్లమెంట్ వేదికగా కేంద్రం ఏమని చెప్పిందంటే..?
Jeevan Reddy: సొంత పార్టీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..?
Chandrababu: వ్యవసాయ రంగంలో ఏపీ నయా రికార్డు, హస్తినా వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu: వ్యవసాయ రంగంలో ఏపీ నయా రికార్డు, హస్తినా వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రణాళికలు, కేంద్రం నుంచి అందుతున్న సహకారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో వ్యవసాయాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు […]

AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం.. మంచి వేతనం, ఎయిమ్స్ బీబీనగర్‌లో ఉద్యోగాలు
AP ECET 2026: ఏపీ ఈసెట్‌-2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఏప్రిల్‌ 23న పరీక్ష, దరఖాస్తుకు చివరి తేది..?

Big Stories

×