E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

BREAKING: ORR పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లో మృతి
NHAI: నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. రూ. 1,77,500 వరకు వేతనం, APPLY NOW
CM Revanth: రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని  కేసీఆర్ ఏం అన్నాడంటే..?: సీఎం రేవంత్ రెడ్డి
Amaravati Quantum Valley: దేశంలోనే ఫస్ట్..  క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా ఏపీ రాజధాని, ఇది కదా చంద్రబాబు అంటే..?

Amaravati Quantum Valley: దేశంలోనే ఫస్ట్..  క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా ఏపీ రాజధాని, ఇది కదా చంద్రబాబు అంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ సాంకేతిక పటంలో అగ్రస్థానాన నిలిపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక అడుగు వేశారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ (Amaravati Quantum Valley) నిర్మాణానికి ఆయన పునాదిరాయి వేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి నిర్వహించిన ఈ శంకుస్థాపన కార్యక్రమం, రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఈ ప్రాజెక్టు కేవలం ఏపీకే కాకుండా.. యావత్ […]

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో మామూలుగా ఉండదు.. వార్ వన్ సైడే, మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం
IOCL Recruitment: ఐఓసీఎల్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే

IOCL Recruitment: ఐఓసీఎల్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే

భారత ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 637 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులు పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్ పొందే అవకాశం ఉంటుంది. విభాగాలు, ఖాళీల వివరాలివే.. ఈ నోటిఫికేషన్ ద్వారా […]

Kavitha: నిరుద్యోగుల నోట్లో మట్టి.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ..? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

Kavitha: నిరుద్యోగుల నోట్లో మట్టి.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ..? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

రాష్ట్రంలో నిరుద్యోగ యువత పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు’ తయారైంది. ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ.. వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్న అభ్యర్థులకు ప్రభుత్వం షాకిచ్చేలా వ్యవహరిస్తోంది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను దొడ్డిదారిన భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ నియామకాలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల […]

TG ICET: తెలంగాణ ఐసెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. మే 13, 14 తేదీల్లో పరీక్షలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Battery Explosion: రీల్స్ పిచ్చా? అమాయకత్వమా? నోట్లో బ్యాటరీ పేలి బాలుడి పరిస్థితి..!
East Godavari: మొత్తానికి ‘పులి’ వేట సక్సెస్.. బోనులో ఎలా బంధించారంటే…?

East Godavari: మొత్తానికి ‘పులి’ వేట సక్సెస్.. బోనులో ఎలా బంధించారంటే…?

గత కొద్దిరోజులుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలను వణిక్కించిన పెద్దపులి కథ ఎట్టకేలకు ముగిసింది. అటవీ శాఖ అధికారులు, పుణే నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణులు సమన్వయంతో సాగించిన సుదీర్ఘ ఆపరేషన్ విజయవంతమైంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని అదుపులోకి తీసుకోవడంతో ఇటు అధికారులు, అటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. టెన్షన్ పుట్టించిన గాండ్రింపులు.. శుక్రవారం ఉదయం జిల్లాలోని కూర్మాపురం గ్రామంలో ఒక పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పులి […]

Botsa Anusha: బొత్స అనూష రాజకీయ ప్రవేశంపై.. ఉత్తరాంధ్రలో కొత్త చర్చ

Botsa Anusha: బొత్స అనూష రాజకీయ ప్రవేశంపై.. ఉత్తరాంధ్రలో కొత్త చర్చ

బొత్స కుటుంబానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా బలమైన ప్రభావం ఉంది. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గం బొత్స రాజకీయానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రస్తుతం శాసనమండలి విపక్షనేతగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవం, పార్టీపై పట్టును దృష్టిలో పెట్టుకుంటే… ఆయన కుమార్తె బొత్స అనూష రాజకీయ రంగంలో అడుగుపెట్టడం అనివార్యమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత కొద్దిరోజులుగా బొత్స అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సామాజిక సేవా […]

HYDRAA: నగరంలో హైడ్రా గర్జన.. చెరువులు, ప్రభుత్వ భూములే లక్ష్యంగా భారీ ఆపరేషన్
KTR: ‘మా భూములు పోయాయి.. మా బతుకులు మారలేదు’.. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న సిరిసిల్లల ప్రజలు
Islamabad blast: మృత్యుఘోషతో దద్దరిల్లిన ఇస్లామాబాద్.. ఇప్పటి వరకు 69 మంది మృతి, 169 మందికి గాయాలు
East Godavari: తూ.గో జిల్లాలో పెద్ద పులి సంచారం.. రాత్రంతా పాడుబడిన ఇంట్లోనే.. ఆపరేషన్ టైగర్ షురూ

East Godavari: తూ.గో జిల్లాలో పెద్ద పులి సంచారం.. రాత్రంతా పాడుబడిన ఇంట్లోనే.. ఆపరేషన్ టైగర్ షురూ

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జి.ఎర్రంపాలెం ప్రాంతం నుండి బయలుదేరిన ఈ పులి, తాజాగా కూర్మాపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ ఒక పాడుబడ్డ ఇంట్లోకి దూరిన పులి, రాత్రంతా అక్కడే సేదతీరినట్లు స్థానికులు గుర్తించారు. ఉదయాన్నే విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. అయితే, పులి గ్రామంలోనే ఉందని తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో జనం అక్కడికి పోటెత్తారు. రంగంలోకి అటవీశాఖ.. బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు […]

Big Stories

×