E-Paper
Advertisement
Panchayat Elections: సైకిల్ మీద 148 కిమీలు ప్రయాణించి మరీ ఓటేసిన మాజీ సైనికుడు, సెల్యూట్ చేయాల్సిందే!
Gold Rate Increased: తగ్గుతూ.. పెరుగుతూ.. షాక్ ఇస్తున్న బంగారం.. తులం ఎంతంటే?
Traffic restrictions: ఈ నెల 22 వరకు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, చెక్ చేసుకోపోతే బుక్కైపోతారు
Top 20 News Today: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, ఐబొమ్మ రవికి కోర్ట్ షాక్..
Sri Sathya Sai district: శ్రీసత్య సాయి జిల్లాలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై మైనర్ బాలుడు అఘాయిత్యం
Panchayat Elections 2025: అక్కడ పోలింగ్ బహిష్కరణ.. ఆ జీవో ఇస్తేనే ఓటేస్తామన్న గ్రామస్తులు!
Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్
Road Accident: హైదరాబాద్ మైలార్దేవ్ పల్లిలో కార్ బీభత్సం.. స్పాట్‌లో ముగ్గురు!
Weather Update: గజగజ వణుకుతున్న జనం.. మరో రెండు రోజులు కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Weather Update: గజగజ వణుకుతున్న జనం.. మరో రెండు రోజులు కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Weather Update: తెలంగాణలో గత కొద్ది రోజులుగా భీకరమైన చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. ఉదయం, రాత్రిపూట అనే తేడా లేకుండా, ఒళ్ళు గడ్డకట్టుకుపోయేంత చలిగాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో అయితే, ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయి, అసలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ చలి తీవ్రతతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొద్దున ఇంటి పనులు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకుంటున్నారు. […]

Student Suicide: తీవ్ర విషాదం.. స్కూల్ ID కార్డ్ ట్యాగ్‌తో ఉరి వేసుకుని 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

Student Suicide: తీవ్ర విషాదం.. స్కూల్ ID కార్డ్ ట్యాగ్‌తో ఉరి వేసుకుని 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

Student Incident: హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి తన ఇంటిలోని బాత్రూంలో స్కూల్ ఐడీ కార్డుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోజు మాదిరిగానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రశాంత్, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అయితే ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, బట్టలు ఆరేసుకోవడానికి కట్టిన వైర్‌కు ఐడీ కార్డ్‌తో […]

Sarpanch Elections: తెలంగాణ పల్లెపోరులో చివరి అంకం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
Flights Cancelled: ప్రయాణికులకు తప్పని తిప్పలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 13 విమానాలు రద్దు.. ఎందుకంటే?

Flights Cancelled: ప్రయాణికులకు తప్పని తిప్పలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 13 విమానాలు రద్దు.. ఎందుకంటే?

Flights Cancelled: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పలు విమానాలను రద్దు చేశారు. ప్రధానంగా ఢిల్లీలో నెలకొన్న ప్రతికూల వాతావరణం ప్రభావంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాల్సిన మొత్తం 13 విమానాలను ఎయిర్‌లైన్స్ అధికారులు రద్దు చేశారు. ఈ ఆకస్మిక రద్దుల కారణంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రద్దయిన విమానాలలో ఎక్కువ శాతం ఢిల్లీకి రాకపోకలు సాగించేవే కావడం గమనార్హం. శంషాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లాల్సిన […]

Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

1. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం- మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై కేంద్ర మంత్రులకు రాసిన లేఖల అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రానికి వచ్చినప్పుడు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తర్వాత లేఖ ద్వారా అన్ని విషయాలు వివరించామన్నారు. 2. ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. […]

Gold Rate Dropped: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. వెంటనే వెళ్లి కొనండి.. లేదంటే?
Warangal: ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో తన్నుకున్న బీఆర్ఎస్ VS కాంగ్రెస్ కార్యకర్తలు

Warangal: ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో తన్నుకున్న బీఆర్ఎస్ VS కాంగ్రెస్ కార్యకర్తలు

Warangal: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాయి. నిత్యం కలిసిమెలిసి ఉండే ప్రజలు పార్టీల పరంగా విడిపోయి తన్నుకునే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో మూడో విడత పోలింగ్‌కు ముందు ఇదే తరహా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలం, చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య అర్ధరాత్రి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రెండు ప్రధాన పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకోవడంతో తండాలో ఉద్రిక్తత […]

Big Stories

Advertisement
×