E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?
చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

కేటీఆర్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్మెల్యేలకు పెత్తనం ఇవ్వడం మూలంగానే ఓడిపోయామని.. కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టేలా కేటీఆర్‌ మాట్లాడిన తీరుపై టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత స్ట్రెయిట్‌ ఎటాక్‌ చేశారు. నిన్నటి తెలంగాణ భవన్‌ మీటింగులో కేటీఆర్‌ కామెంట్లను ఉటంకిస్తూ దీనికి ట్విట్టర్‌ వేదికగా ఆమె కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు…అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే […]

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

ఈ మధ్య కేటీఆర్‌ .. కేసీఆర్‌ లెక్క మధ్యలో పంచులు వేసేందుకు ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కేసీఆర్‌ బయటకు రాని లోటు తీర్చి.. జనాలకు నేనున్నా అనే భరోసా నింపే ప్రయత్నంలో భాగంగా.. ఆయన స్పీచుల మధ్యలో జనాన్ని వారించే క్రమంలో ఇచ్చే పంచులను కూడా సందర్భాన్ని బట్టి వదిలే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, ఇది కూడా బూమరాంగే అవుతున్నది. తాజాగా నిన్న కేటీఆర్‌.. తెలంగాణ భవన్‌లో బహదూర్‌పల్లి, శంషాబాద్‌ రైతులతో కలిసి మీటింగు పెట్టుకున్నాడు. మధ్యలో […]

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? రాలవు. కానీ మూఢనమ్మకాలకు మాత్రం మూతిపండ్లు రాల్తున్నాయి. చింతచెట్టుకు కట్టి కొడితే మూతి పండ్లు ఊడిపడుతున్నాయి.  ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో మూఢ నమ్మకాలకు కూడా ప్రయార్టీ దొరుకుతుంది. క్షుద్రపూజలు చేశారంటూ విమర్శలు గుప్పించడం, బట్టకాల్చి మీదేస్తున్నారని ప్రతిపక్షం తిప్పికొట్టడం..రాజకీయాలను ఆసక్తిగా మార్చాయి. ఈ పరిణామాలను జనం నోరెళ్లబెట్టి చూశారు. ముక్కున వేలేసుకున్నారు. హరీశ్‌రావు ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి సర్కార్‌ పడిపోవాలని క్షుద్రపూజలు చేయించాడని కాంగ్రెస్‌ ఆరోపించింది. వర్షాలు సమృద్దిగా పడొద్దని, […]

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగినట్టు.. మేము ఎమ్మెల్యేను నెత్తికెత్తుకుంటే మా కొంపముంచారని అన్నాడు కేటీఆర్‌. కేసీఆర్ చేసిన అది పెద్ద తప్పిదం ఇదేనని కూడా చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్యేనే సుప్రీం.. ఆయన ఇలాఖాలో ఎవరూ వేలు పెట్టొద్దు.. అతనే ఆ నియోజకవర్గానికి సీఎం.. ! ఇలాంటి మాటలన్నీ చెప్పి కేసీఆర్‌ వారిని నెత్తికెత్తుకున్నాడని అన్నాడు కేటీఆర్‌. అదే మా కొంపముంచిందన్నాడు. బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యాడు కేటీఆర్‌. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల […]

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

ఎంతటి మార్పు. ఆహార్యంలోనే కాదు.. మాటల్లో, చేతల్లో.. ప్రసంగాల్లో కూడా. తెలుగు ఉచ్ఛరణే సరిగా రాని లోకేశ్‌ ఇప్పుడు ఛమత్కార సంభాషణలు చేసే స్థాయికి ఎదిగాడంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. తనను తాను డోలో 650 మాత్రగా అభివర్ణించుకోవడం. ఆంధ్ర ప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చే క్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్న తీరు.. తీసుకుంటున్న చొరవ మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.ఈ డోలో మాత్ర మంత్రాన్ని కూడా పారిశ్రామికవేత్తల్లో కొత్త ఊపును తెచ్చేందుకు, ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేలా ఆసక్తి, […]

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

బాగా గమనించండి. కేటీఆర్‌ ఎటూ పోతే అటు ఓ లీడర్‌ వెన్నంటే ఉంటున్నాడు. ఏ ప్రోగ్రాంకు వెళ్లినా ఆ నేత చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఫోటోలకు ముందుంటున్నాడు. మీడియా నజర్‌లో పడేందుకు అపసోపాలు పడుతున్నాడు. కేటీఆర్‌ మెప్పుకోసం వెంపర్లాడుతున్నాడు. అనవసర రచ్చ చేసి యువనేత చేత శభాష్‌ అనిపించుకునేందుకు దిగజారి మరీ ప్రవర్తిస్తున్నాడు. గుర్తు పట్టారా? అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే. పాడి కౌషిక్‌రెడ్డి. విషయం తక్కువ. ఆవేశం ఎక్కువ. ఆరాటం మరీ ఎక్కువ. ఎలాగూ మరో రెండేళ్లలో […]

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

ఈ మధ్య కేటీఆర్‌ తీరు చూస్తే.. పూర్తిగా అల్ప సంతోషిగా మారిపోయాడేమోననిపిస్తున్నది. ఆయనకుండే.. అహంభావం, చికాకు, వ్యంగ్యం, వెటకారానికి తోడు.. ఇది కూడా యాడ్‌ అయినట్టుంది. లేదా పరిస్థితులే అలా తయారు చేసి ఉంటాయి కాబోలు. వినాయక నిమజ్జనానికి కేసీఆర్‌ పాటలు పెట్టుకున్న విషయాన్ని పెద్దగా చూపే క్రమంలో మరీ ఇంత సంకుచితమైపోయాడేంటీ అని అనిపించిదంటే నమ్మండి. ఎవరో ఒకరు.. ఎక్కడో ఒక దగ్గర .. లేదా కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా పార్టీ రంగు దీనికి పులిమి ఉంటారు. […]

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!
కేసీఆరే రావాలి… కేసీఆరే కావాలి..! మరి కేటీఆర్ ఏం కావాలి..? షాడో సీఎంగానే ఉండాల్నా..!? సీఎం అయ్యే యోగం లేదానే బాపూ..!
కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

కేటీఆర్‌ స్వరం మారింది. ఫామ్‌హౌజ్‌ నుంచి కేసీఆర్‌ బయటకు రావడం లేదెందుకని అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడికి అంతే దూకుడుగా ఎదురుదాడి చేస్తూ వస్తున్నాడు కేటీఆర్‌. మీకోసం ఆయన రావాలా? మేం సరిపోతాం.. మమ్మల్ని తట్టుకోండి ముందు.. అని హరీశ్‌ రావును, తనను ఉద్దేశించి రేవంత్‌పై ఎదురు మాటల దాడికి దిగుతూ వస్తున్నాడు కేటీఆర్‌. ఆయన మాట్లాడిన ప్రతిసారి .. ఇప్పట్లో కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ విడిచి రాడనే సంకేతమే ఇస్తూ వస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆయనే […]

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

దేశంలోని పలు రాజకీయ సంఘటనలు అధికారాలను దూరం చేసిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అవి కొన్ని తెలిసి చేసినవి. కొన్ని ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి. ఇంకొన్ని అవినీతి, నిర్లక్ష్యం తోడైనవి. మరికొన్ని అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకూ వెనుకాడని తప్పిదాలు. ఇవి ఎలాంటివైనా.. వాటివల్ల కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్న ఆ తరుణం వారికెలా ఉంటుంది..? ఇలాంటి ఘటనలు వారికే కాదు.. ఇతరులకు కూడా ఓ గుణపాఠాలుగా నిలుస్తాయి. అప్పటి వరకు […]

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

ఇద్దరూ కీలక నేతలే. రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకోవడమే కాదు.. తమదైన ప్రత్యేకమైన మాటతీరు, వ్యవహారశైలితో జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్న నేతలే. ఒకరు వాజ్‌పేయీ, మరొకరు కేసీఆర్‌. కేసీఆర్‌తో పోల్చితే వాజ్‌పేయీ జాతీయ నాయకత్వంలో తనదైన ముద్ర వేసుకున్నారు. వివిధ రకాల భిన్నమనస్తత్వాల రాజకీయ పార్టీలను కూడా ఏకతాటిపైకి తెచ్చి కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీని అధికారంలోకి నిలిపిన అపార రాజకీయ అనుభవం కలిగినవాడు. జాతీయ రాజకీయాలతో కేసీఆర్‌కు పెద్ద టచ్‌ లేకున్నా.. తెలంగాణ ఉద్యమంలో.. […]

ప్యారడైజ్‌ మూవీ విమర్శకులను సుతి మెత్తగా అర్సుకున్న నాని..! మీ కోసమే ఇదంతా చేశాం.. మీ విమర్శలను ఎంజాయ్‌ చేశా..!
సర్ పై కాక్రోచుల దండు దాడి..! జంతర్‌ మంతర్‌ వేదికగా ‘అంతకు మించి’ ఆందోళన..! సీఈసీ జ్ఞానేశ్వర్‌ రాజీనామా కోసం అక్టోబర్‌ నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం..

సర్ పై కాక్రోచుల దండు దాడి..! జంతర్‌ మంతర్‌ వేదికగా ‘అంతకు మించి’ ఆందోళన..! సీఈసీ జ్ఞానేశ్వర్‌ రాజీనామా కోసం అక్టోబర్‌ నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం..

సారీ మోడీ సర్… ఇక మీ పప్పులు ఉడకవు. తమరి ఖేల్‌ ఖతమేనంటూ బిలిబిల బయటకు వచ్చేస్తున్నాయి బొద్దింకలు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తరువాత దేనిపై ఉద్యమం చేయాలో క్లారిటీ మిస్సయ్యింది సీజేపీకి. ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై నజర్‌ పెట్టినా అదంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. జంతర్‌ మంతర్‌ తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రధాన సమస్య ఏదో అంతు చిక్కలేదు. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు, మోడీ, అమిత్‌షా విధానాలను ఎండగట్టి ప్రజల ముందు దోషిలా నిలిపేందుకు సమయం […]

Big Stories

Advertisement
×