E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీల పేరుతో నిజామాబాద్‌ జిల్లాలో సమాంతర ప్రభుత్వాలు నడపే అలవాటు ఇంకా పోలేదు. ఇక్కడ దశాబ్దాలుగా బీసీలు, దళితులపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. సాంఘీక బహిష్కరణ పేరుతో పెద్దరాయుడి తీర్పులు వెలువరిస్తూనే ఉన్నారు. మాట వినకపోతే చాలు..ఆ కులానికి సంబంధించిన కుటుంబాలన్నింటినీ సాంఘీక బహిష్కరణ చేయడం ఇక్కడ పరిపాటి. ఆ వీడీసీలు ఇచ్చే తీర్పుకు ఆ ఊరు ఊరంతా కట్టుబడి ఉండాలి. లేదంటే వారికీ జరిమానా తప్పదు. పాలు పోపేవాడి దగ్గర్నుంచి కిరాణా సామాను […]

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

ఖైరతాబాద్ వినాయకుడి సాక్షిగా.. ఉప ఎన్నిక ఖాయమైంది. రేపు నిమజ్జనమనగా.. ఆ విఘ్నేశ్వరుడు ఈ నియోజవర్గం ప్రజలకు ఇలా ఓ వరం ప్రసాదించి వెళ్తున్నట్టున్నారు. మల్లొచ్చే ఏడాదికి ..భారీ విఘ్నేశ్వరుడు కొలువుదీరే సమాయానికి ఈ నియోజకవర్గం రూపు రేఖలు కచ్చితంగా మారేలాగే ఉన్నాయి. మారుతాయి కూడా. ఇబ్బడి ముబ్బడిగా .. నిర్విఘ్నంగా నిధుల వరద పారనుంది. అభివృద్ధి పనులు శరవేగంగా ఇక్కడే జరుగుతాయి. అధికార యంత్రాంగమంతా ఇక్కడే కొలువుదీరుతుంది. పాలన వ్యవస్థ అంతా దీనిపైనే గురి పెడుతుంది. […]

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక తప్పేలా లేదు. వాస్తవానికి బైపోల్‌ రాజకీయానికి సర్కార్‌ చెక్‌ పెట్టాలనుకున్నది. సమయం వృథా, ఖర్చు వృథా, పైగా బీఆర్‌ఎస్‌ను ఎంటర్‌టైన్‌ చేయడం ఎందుకు? అనే అభిప్రాయంతోనే హైకోర్టు తీర్పు తరువాత సుప్రీం మెట్లెక్కింది. ఇక అంతా అనుకున్నారు.. ఇప్పట్లో ఈ ఉప ఎన్నిక జరిగేలా లేదని. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సప్రీం వెంటనే దీనికి క్లారిఫికేషన్‌ ఇచ్చేసింది. ఖుల్లం ఖుల్లాగా తేల్చిపారేసింది. ఉప ఎన్నిక నిర్వహించుకోవాల్సిందేనని. దానం నాగేందర్‌ కూడా దీనిపై తనదైన […]

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!?  ఉద్యమాన్ని అవమానించడం కాదా?

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగానే కేసీఆర్‌ పాత్రను చిత్రీకరించాడు ది ప్యారడైజ్‌ సినిమా డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల. తన స్టోరీ కోసం కేసీఆర్‌ కల్పిత పాత్రను క్రియేట్‌ చేసి.. ప్రియదర్శికి అచ్చం అదే రూపునిచ్చి అదే మ్యానరిజంలో తెలంగాణ డైలాగులను చెప్పించాడు బాగానే ఉంది. అందులో ఉద్యమ డైలాగులెందుకు? చావు నోట్లో తలపెట్టైనా నిన్ను కాపాడుతానని కేసీఆర్‌ పాత్ర హీరో నానితో అనే డైలాగును.. అదీ సిగరెట్టు తాగుతూ.. మొత్తంగా ఇది కేసీఆర్‌ను పూర్తిగా నెగిటివ్‌గా చూపలేదని […]

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!
పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

కాంగ్రెస్‌ పార్టీ లీడర్ల ఫామ్‌హౌజ్‌ల పరిశీలనకు బస్సుయాత్ర ముగిసిందో లేదో.. బీఆర్‌ఎస్‌ కూడా పరిశీలనల పర్యటనలకు సిద్దమైంది. రేపట్నుంచి ఆరు థర్మల్‌ పవర్‌ పాయింట్లను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరు బృందాలుగా వెళ్లనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో పేరు చెప్పి కరువు సాకులు […]

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

ఇప్పుడంతా ఫామ్‌హౌజ్‌ల గోల.. అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే గగ్గోలు. తెలంగాణ రాజకీయాలు ఫాహ్‌హౌజ్‌ల ప్రహారీల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతిపక్షం ఎంత మేర ఆస్తులు కూడబెట్టాయో లెక్కగట్టే పనిలో అధికారులతో సమానంగా అధికార పార్టీ నేతలు బస్సులేసుకుని మరీ బయలుదేరారు. వీరు పోతే వాళ్లు.. వాళ్లు పోతే వీళ్లు.. అక్రమార్జన ఇక్కడ కామన్‌ పాయింటే. కానీ ఇక్కడ పదేళ్ల పాటు పాలించిన నేతల భూ సంపాదనను మూడేళ్ల తరువాత బయటపెట్టే పనిని పెట్టుకుని, ఇదే ప్రథమ కర్తవ్యంగా సీరియస్‌గా బస్సుయాత్రలతో […]

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

వెయ్యిరోజుల సర్కార్‌ వైఫల్యాలంటూ బీఆరెస్‌ మొన్నటిదాకా హంగామా చేసింది. హామీలిచ్చారు.. మరిచారు.. సర్కార్‌ ఫెయిలయిపోయిందని  కాంగ్రెస్ సర్కార్ పై  ప్రత్యేకంగా ఓ వారం పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. వెయ్యి రోజులైనా ఏమీ చేయలేకపోయారని.. ఈ వెయ్యి రోజుల పాలనను బాగా ట్రోల్‌ చేశారు.  జనం ముందుకు దీన్ని బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.. కేటీఆర్‌ వెయ్యిరోజులు తన నియోజకవర్గానికి దూరంగా ఉన్నాడు..అనే టాపిక్ గురించి.  అంటే ఆయన వెయ్యి రోజుల […]

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!
సీఎం కోట ముందు కవిత ఛాలెంజ్‌….నేను బహుజన బాణాన్ని.. ఏ పార్టీకి తొత్తును కాదు..!
కానరాని వైష్ణవిలెందరో..!? ప్రతీకార హత్యలకు కారకులెవరు? వెన్నుతట్టి ప్రోత్సహించిన నెటిజన్లది! రెచ్చగొట్టిన జనానిది..!

కానరాని వైష్ణవిలెందరో..!? ప్రతీకార హత్యలకు కారకులెవరు? వెన్నుతట్టి ప్రోత్సహించిన నెటిజన్లది! రెచ్చగొట్టిన జనానిది..!

మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు రాసిన అగ్నిధార కవితా సంపుటిలోని విప్లవగీయం ఇక్కడ ప్రస్తావనార్హం అనిపించింది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో… ……….. దీన్ని ఇప్పటి పరిస్థితులకు ఇలా అన్వయించుకోవచ్చేమో..! గ్లోబలైజేషన్‌లో భాగంగా చేతిలో సెల్‌ఫోన్‌ […]

ఆ ఎమ్మెల్యేది క్రెడిట్‌ చోరీ కాదు.. జనం దిల్‌ చోరీ..! మన తెలుగు నేతల లెక్క క్రెడిట్‌ కోసం కొట్టుకోలేదు.. ప్రతిపక్షానికే క్రెడిట్‌ ఇచ్చిన వైనం..!
పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

సీఎం ఇలాఖాపై కవిత నజర్‌ పెట్టారు. ఆదివారం నాడు సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి పాలమూరులో సభలు నిర్వహించడం ఇది రెండోసారి. తొలిసారిగా షాద్‌నగర్‌ సమీపంలోని చౌదరిగూడెంలో సభను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం సొంత నియోజకవర్గంలోనే భారీ పబ్లిక్‌ మీటింగు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కేవలం కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌ను టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా ఈ సభ […]

రామాయణంలో పిడకల వేట.. ఫామ్‌హౌజ్‌ల వెంట కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర..!
జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత దూరం.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఇక సర్కార్‌ నజర్.. ! మరో ఏడాది పట్టే అవకాశం..?

జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత దూరం.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఇక సర్కార్‌ నజర్.. ! మరో ఏడాది పట్టే అవకాశం..?

ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం అన్నట్టుగానే సాగుతోంది జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యవహారం. ప్రభుత్వం వీటి ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న సమయంలోనే ఏదో ఒక రూపంలో ఆటంకం వచ్చి పడుతోంది. ఓటర్ల సమగ్ర సవరణ.. సర్‌తో దీనికి బ్రేక్‌ పడింది. ఇప్పుడు తాజాగా ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక తప్పేలా లేదని డిసైడ్‌ అయినపోయింది సర్కార్‌. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. దీని కోసం ఆత్రుతుగా చూస్తున్న బీఆర్‌ఎస్‌.. అధికార పార్టీకి గట్టిపోటీనివ్వనుంది. పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా […]

Big Stories

Advertisement
×