BigTV English

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Kesineni Chinni: అన్నదారిలో తమ్ముడు.. చిన్నిపై గుస్సా..

Kesineni Chinni: అన్నదారిలో తమ్ముడు.. చిన్నిపై గుస్సా..

Kesineni Chinni: ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం విజయవాడ. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. అయితే టీడీపీకి ఎప్పటికప్పుడు ఎంపీలే తలనొప్పిగా మారుతున్నారన్న వాదన వినిపిస్తుంది. మొన్నటి వరకు పార్టీని ఇబ్బంది పెట్టిన అన్న నానిని వదిలించుకుని.. తమ్ముడు కేశినేని చిన్నిని తీసుకొచ్చి ఎంపీగా గెలిపించుకున్నారు తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు ఆయనపై కూడా అసంతృప్తి జ్వాలలు వెల్లగక్కుతున్నారు. ఎంపీ వ్యవహారతీరు, ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని వాపోతున్నారు. అసలింత తక్కువ సమయంలో కేశినేని […]

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్‌ పోస్టులు.. రెండో జాబితా విడుదల
BRS Scams: ఒక్కొక్కరు ఒక్కో స్కామ్.. జైలుకి వెళ్లే బీఆర్ఎస్ లీడర్లు వీళ్లే

BRS Scams: ఒక్కొక్కరు ఒక్కో స్కామ్.. జైలుకి వెళ్లే బీఆర్ఎస్ లీడర్లు వీళ్లే

BRS Scams: బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విమర్శిస్తుంది. అధికారంలోకి రాగానే వాటన్నిటిపై విచారణలకు ఆదేశించింది. ఇటీవల మంత్రి పొంగులేటి విచారణ నివేదికలు రెడీ అయ్యాయని స్పష్టం చేసి, టపాసులు పేలబోతున్నాయంటూ కలకలం రేపారు. ఇప్పుడా విచారణలన్నీ చివరి దశకు చేరాయంటున్నారు. దాంతో కేసుల ఉచ్చులో చిక్కుకునేదెవరన్నది చర్చనీయాంశంగా మారింది. తమ నేతల్లో ఎవరు ఇరుక్కుంటారో అన్న టెన్షన్ గులాబీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ సర్కార్‌ హయాంలో.. […]

YCP Social Media Activities: తొలి వికెట్ శ్రీరెడ్డే.. ఆ తర్వాత శ్యామల..?
Donald Trump: ట్రంప్‌ 2.O.. ఐటీపై ప్రభావం ఎంత?
Rice Water For Hair: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. రైస్ వాటర్‌తో ఇలా చేయండి..
Ponguleti Srinivas Reddy: పొంగులేటి ఆట షురూ! గులాబీకోటలో బాంబులు..పెద్ద దొర, చిన్నదొరకి కొత్త టెన్షన్
Today Gold Rate: గోల్డ్ కొనుగోలు దారులకు గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Malla Reddy: చిక్కుల్లో మల్లారెడ్డి.. బయటపడ్డ మరో బాగోతం

Malla Reddy: చిక్కుల్లో మల్లారెడ్డి.. బయటపడ్డ మరో బాగోతం

Malla Reddy: పీజీ మెడికల్‌ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య ఎదురైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలోని ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. స్థలాన్ని కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే స్థలాన్ని కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి […]

YSRCP: జగన్ నిర్ణయం.. వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
KTR: వెన్నులో వణుకు.. మలేషియా టూర్ రద్దు.. అసలు కారణాలు ఇవేనా..?
YS Jagan: చేతులెత్తేసిన జగన్.. అయోమయంలో వైసీపీ లీడర్లు

YS Jagan: చేతులెత్తేసిన జగన్.. అయోమయంలో వైసీపీ లీడర్లు

 YS Jagan: కూటమి ప్రభుత్వానికి తగినంత సమయం కూడా ఇవ్వకుండా వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందని, వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని జగన్ తెగ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఎన్నికల హామీలు అమలులో విఫలమైన సర్కారుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమదే విజయమన్నట్లు వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే అన్ని ప్రగల్భాలు పలికిన పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి చేతులెత్తేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలు […]

Eesha Rebba: తెలుగు అందమా అదరహో.. శారీలుక్ తో కేక పెట్టిస్తున్న ఈషా..
TDP vs YCP: కుప్పంలో వైసీపీ ఖాళీ.. టీడీపీలోకి కీలక నేతలు
Chevireddy Bhaskar Reddy: ఇవేం పనులు చెవిరెడ్డి పరువు తీస్తున్నావు.. వైసీపీ సీరియస్

Chevireddy Bhaskar Reddy: ఇవేం పనులు చెవిరెడ్డి పరువు తీస్తున్నావు.. వైసీపీ సీరియస్

 Chevireddy Bhaskar Reddy: జరిగినంత కాలం తనను మించిన నాయకుడు లేడన్నట్లు వ్యవహరించాడు. సీన్ రివర్స్ అయ్యేసరికి దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టాడు. ఏ స్థాయికి దిగజారుతున్నారంటే తమ అసత్య ప్రచారాలతో ఎదుటి వారి కుటుంబాలకు క్షోభ మిగులుస్తున్నారు. తన మనుగడ కోసం ఎవరి పరువు అయినా గంగలో కలపడానికి సిద్దమవుతున్నాడు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో నిజానిజాలు తెలుసుకోకుండా రోడ్డెకి హడావుడి చేస్తూ అభాసుపాలవుతున్నాడు. తప్పుడు ప్రచారాలు అతనికే బూమరాంగ్ అవుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాడు . […]

Big Stories

×