E-Paper
Advertisement

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Triangle Love Story: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. నడిరోడ్డుపై అమ్మాయి కోసం
Formula E Race Case: A 1గా కేటీఆర్.. ప్రాసిక్యూషన్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు
Teenmar Mallanna: సజ్జనార్ నీ దందాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది.. తీన్మార్ మల్లన్న మాస్ వార్నింగ్
Cyber Fraud: మహిళా డాక్టర్ ఫోన్ హ్యాక్.. ఏకంగా రూ.6 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు
KTR Formula Race Case: గవర్నర్ పర్మిషన్..? కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!!
Ludhiana Encounter: పంజాబ్ లూథియానలో ఎన్కౌంటర్.. ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఇద్దరికి బుల్లెట్ గాయాలు

Ludhiana Encounter: పంజాబ్ లూథియానలో ఎన్కౌంటర్.. ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఇద్దరికి బుల్లెట్ గాయాలు

Ludhiana Encounter: లూథియాన నగరంలో జరిగిన ఎన్కౌంటర్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మద్దతుదారులైన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ ఐఎస్‌ఐ పంజాబ్, హర్యానా, బీహార్ ప్రాంతాల్లో గుప్త మాడ్యూల్స్ ఏర్పాటు చేసి.. పలు వ్యక్తులను రహస్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ మాడ్యూల్‌కు సంబంధించిన […]

Car Fire Accident: కారు బీభత్సం.. బైక్, ట్యాంకర్‌ను ఢీ కొని దగ్ధమైన వాహనం..
Road Accident: టెంపోను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు భక్తులు మృతి..
Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీపై హరీశ్‌రావు ఆగ్రహం

Harish Rao: రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్, బీజేపీపై హరీశ్‌రావు ఆగ్రహం

Harish Rao: సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు. రైతులు అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా గమనించిన ఆయన, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు నత్తనడకన సాగడం, రైతులకు బకాయిలు చెల్లించకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం వంటి అంశాలను ఆయన ఘాటుగా ప్రస్తావించారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, రైతులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారని అన్నారు.  ఇప్పటివరకూ ప్రభుత్వం కొనుగోలు చేసినవి […]

Car Accident: తిరుమల ఘాట్‌లో కారు బోల్తా.. స్పాట్‌లో భక్తులు
Minister Narayana: కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం.. కొత్తవలసలో థీమ్ బేస్డ్ సిటీ

Minister Narayana: కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం.. కొత్తవలసలో థీమ్ బేస్డ్ సిటీ

Minister Narayana: విశాఖపట్నం నగరం అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా.. మంత్రి నారాయణ ఆదివారం VMRDA కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. నగరంతో అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులను స్పష్టంగా హెచ్చరించి, పనుల నాణ్యతపై రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి గేట్‌వే అవుతుందని మంత్రి పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఎయిర్‌పోర్ట్‌కి నగరం నలుమూలల నుంచి 7 ప్రధాన […]

Bihar NDA Government: మరోసారి ముఖ్యమంత్రిగా నితీశ్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
CV Anand: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారు.. సజ్జనార్‌కి సీవీ ఆనంద్ అభినందనలు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు దాగి ఉన్నారన్న స్పష్టమైన సమాచారం ఆధారంగా అక్కడికెళ్లిన భద్రతా బలగాలకు, రెడ్‌ కారిడార్‌లోని దాడులకు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే ఘర్షణ తీవ్రంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించిన కొబ్రా, డీఆర్‌జి, జిల్లా పోలీసుల […]

Vizag CII Partnership Summit: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఇప్పటి వరకూ ఎన్ని లక్షల కోట్లంటే..

Big Stories

×