BigTV English
Israel Buses Explode : మరోసారి ఉలిక్కిపడ్డ ఇజ్రాయిల్ – ఒకేసారి మూడు బస్సులు పేల్చేసిన ఉగ్రవాదులు

Israel Buses Explode : మరోసారి ఉలిక్కిపడ్డ ఇజ్రాయిల్ – ఒకేసారి మూడు బస్సులు పేల్చేసిన ఉగ్రవాదులు

Israel Buses Explode : రెండేళ్ల నుంచి ఇస్లాం ఉగ్రమూకపై యుద్ధంలో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఇజ్రాయిల్.. ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇలాంటి తరుణంలో మరోసారి ఆదేశం ఉలిక్కి పడింది. ఇజ్రాయెల్‌లోని సెంట్రల్ సిటీ బాట్ యామ్‌లో సాయంత్రం వేళలో ఒకేసారి మూడు బస్సులపై భారీ బాంబులు పేలాయి. దీంతో.. మరోసారి ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తం అయ్యాయి. హుటాహుటిగా సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు, పోలీసు బృందాలు.. బాంబులు పేలడానికి కారణాల్ని అన్వేషిస్తున్నాయి. కాగా.. ఈ ఘటనపై […]

KCR – Assembly : కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా ఆర్డర్ ఇవ్వండి – హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్

KCR – Assembly : కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా ఆర్డర్ ఇవ్వండి – హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్

KCR – Assembly : తెలంగాణలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ఓడిపోయినప్పటి నుంచి ప్రజలకు కనిపించకుండా పోయిన కేసీఆర్.. కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవడంపై  అనేక విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను అసెంబ్లీకి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రజల సమస్యల్ని, వారి ప్రాంత బాగోగుల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని, అలాంటి పని చేయనప్పుడు వారికి పదవులు ఎందుకని పిటిషనర్ ప్రశ్నించారు. కేసీఆర్ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష […]

Amberpet Students : బడి నుంచి నలుగురు పిల్లలు మిస్సింగ్ – వ్యవసాయ బావి దగ్గర ప్రత్యక్షం

Amberpet Students : బడి నుంచి నలుగురు పిల్లలు మిస్సింగ్ – వ్యవసాయ బావి దగ్గర ప్రత్యక్షం

Amberpet Students : బడిలో టీచర్లు మందలించారంటూ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన నలుగురు విద్యార్థుల్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 19 వ తేదిన పెద్ద అంబర్ పేట పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన విద్యార్థుల్ని యాదగిరి గుట్టలోని ఓ వ్యవసాయ క్షేత్రంలోని బావి దగ్గర గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు హైదరాబాద్ నుంచి తప్పించుకుని వచ్చిన విద్యార్థులుగా గుర్తించారు. దాంతో.. యాదగిరి గుట్ట పోలీసుల సమాచారంలో అక్కడికి […]

Advisory to OTT : ఆ కంటెంట్ కనిపించిందో.! – ఓటీటీ, సోషల్ మీడియాకు కేంద్రం వార్నింగ్
UP Budget Scooty : స్టూడెంట్స్ కి ఫ్రీ స్కూటీ – ఆ ప్రభుత్వం సూపర్ స్కీమ్
Surrender illigal arms : ఆ రాష్ట్రంలో 6 వేల అసాల్ట్ రైఫిళ్ల దోపిడి – వారం అల్టిమేటం ఇచ్చిన ఇండియన్ ఆర్మీ
US Immigrants : ట్రంప్ క్రూరత్వం – డేరియన్ అడవులకు అక్రమ వలసదారుల తరలింపు
Trump vs Zelenskyy : బైడెన్ కు ఫిడేల్ వాయించి డబ్బులు దండుకున్నారు- జెలెన్స్సీకి ట్రంప్ షాక్ 
Pope Francis : విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం – చివరిగా ఆయనేమన్నారంటే.?
Miss World Event : మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ రెడీ – రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోటీలు
UP Cops – Maha Kumbh Mela : కుంభమేళలో యువతుల స్నానాలు – అమ్మకానికి వీడియోలు
Maha Kumbh Mela 2025 : మీ మాటలు – 56 కోట్ల మంది విశ్వాసాన్ని కించపరిచినట్లే
Sambhaji Maharaj : శివాజీ మహారాజ్ కొడుకా మజాకానా – ఈ విషయాలు తెలిస్తే రోమాలు నిక్కపొడుస్తాయ్..
Relief to Karnataka CM : ఆ కేసులో సీఎంకు భారీ ఊరట – ఇక పదవికి నో వర్రీ
UBER – Auto Drivers : మీ రైడ్ క్యాన్సిల్ అయ్యిందా – మాకు సంబంధం లేదు- ఉబర్ కొత్త పాలసీ

Big Stories

×