BigTV English
Genetic Wonder : తల్లి లేకుండా పిల్లల్ని కన్న ఇద్దరు పురుషులు – జెనెటిక్ ఇంజినీరింగ్ అద్భుతం
China Space Project : చంద్రుడిపైకి చైనా అత్యాధునిక రోబోట్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

China Space Project : చంద్రుడిపైకి చైనా అత్యాధునిక రోబోట్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

China Space Project : అంతరిక్ష పరిశోధనల్లో చైనా కీలక ప్రాజెక్టును చేపట్టింది. అతిపెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని “చాంగ్ ఈ-7” మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ ప్రత్యేకంగా చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటిని జాడను కనుగొనడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. కాగా.. ఈ ప్రాజెక్టుపై అంతర్జాతీయంగా అనేక మంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే.. చాంగ్ ఈ-7లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చంద్రుడు దక్షిణ ధృవంపై సూర్య కిరణాలు అస్సలు పడవు. ఈ ప్రదేశాల్ని ప్రర్మనెంట్ […]

Electronics Exports : ట్రంప్ భారీ పన్నుల మోత – భారత్ ఎలక్ట్రానిక్స్‌కు కలిసొచ్చిన కాలం.. ఎలాగంటే..

Electronics Exports : ట్రంప్ భారీ పన్నుల మోత – భారత్ ఎలక్ట్రానిక్స్‌కు కలిసొచ్చిన కాలం.. ఎలాగంటే..

Electronics Exports : ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొన్ని ప్రత్యక్షంగా కొంత భారాన్ని మోపుతుంటే.. పరోక్షంగా మరికొంత లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆ కోవలోకే వస్తున్నాయి.. దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు. ట్రంప్ దూకుడుగా పన్నులు విధిస్తున్న వేళ.. చైనా వస్తువులపై తాజాగా 10% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఆదేశ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్స్ పై భారీగా పన్నులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో.. ఆ […]

Jammu and Kashmir : పీఓకే లోకి అడుగుపెట్టనున్న హమస్.. ఇజ్రాయిల్ తర్వాత భారత్ టార్గెట్ కానుందా..

Jammu and Kashmir : పీఓకే లోకి అడుగుపెట్టనున్న హమస్.. ఇజ్రాయిల్ తర్వాత భారత్ టార్గెట్ కానుందా..

Jammu and Kashmir : ఇజ్రాయిల్ పైకి యుద్ధానికి కాలుదువ్వి కోలుకోలేని విధంగా తీవ్రంగా నష్టపోయిన ఇస్లామికి ఉగ్రసంస్థ హమస్.. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిఘా, సైనిక చర్యలతో గణనీయంగా బలహీనపడిన జైష్-ఎ-మహమ్మద్ (జేఎం) ఉగ్రవాద సంస్థ.. విదేశీ ఉగ్రవాద సంస్థ సహాయంతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మర్ లో తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో […]

Trump Visa Policies : ఇకపై అమెరికాలో H-1B వీసాలు కష్టమేనా.. భారతీయ విద్యార్థుల పరిస్థితులు ఏంటి..
Maoist surrender : లొంగిపోయిన చివరి మావోయిస్టు లక్ష్మీ.. ఇక నుంచి ఆ రాష్ట్రం మావోయిస్ట్ ఫ్రీ స్టేట్..

Maoist surrender : లొంగిపోయిన చివరి మావోయిస్టు లక్ష్మీ.. ఇక నుంచి ఆ రాష్ట్రం మావోయిస్ట్ ఫ్రీ స్టేట్..

Maoist surrender : దేశంలో మావోయిస్టుల పై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో.. కర్ణాటక రాష్ట్రం తొలిసారిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆ రాష్ట్రంలోని అడవులు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు అంతా తిరిగి జన జీవన స్రవంతిలోకి కలిశారని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ప్రకటించారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన చివరి మవోయిస్టుగా చెబుతున్న లక్ష్మీ పోలీసులు ఎదుట లొంగిపోయింది. ఆదివారం ఉడిపి డిప్యూటీ కమిషనర్ (డీసీ) విద్యా కుమారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ్ […]

Hindupur News : హిందూపురంలో మున్సిపాలిటీలో ఉత్కంఠ – రంగంలోకి దిగిన నందమూరి బాలయ్య..

Hindupur News : హిందూపురంలో మున్సిపాలిటీలో ఉత్కంఠ – రంగంలోకి దిగిన నందమూరి బాలయ్య..

Hindupur News : హిందూపురం మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు పార్టీల ఎత్తుగడలతో రాజకీయ వేడి వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. దాంతో.. ఇరుపక్షాల తరఫున కౌన్సిలర్ల క్యాంప్ రాజకీయాలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. దాంతో.. ఏపీలో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది. […]

Rape case Hyderabad : భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు దుర్మార్గులు – నమ్ముకున్న స్నేహితులే నిందితులు

Rape case Hyderabad : భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు దుర్మార్గులు – నమ్ముకున్న స్నేహితులే నిందితులు

Rape case Hyderabad : హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్నేహితుడిని మద్యం మత్తులో ముంచి అతని భార్యపై ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. నమ్మించి మోసం చేసిన స్నేహితుల దురాగతాన్ని గుర్తించిన బాధితురాలి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కలిసిమెలిసి తిరిగిన స్నేహితులే.. కామాంధులై భార్యను చరిచారు. అప్పటి వరకు అభిమానంగా సాగిన స్నేహం, ఒక్కసారిగా క్రూరంగా మారిపోంది. నమ్మించి మందు […]

Janasena Nagababu : మీరంతా డేంజర్ జోన్‌లో ఉన్నారంటున్న నాగబాబు.. ఎవరెవరికి ఈ అలర్ట్ అంటే..
Caste Census : తెలంగాణలో బీసీ జనాభానే ఎక్కువ.. కులగణన సర్వే వివరాలు వెల్లడించిన మంత్రులు..

Caste Census : తెలంగాణలో బీసీ జనాభానే ఎక్కువ.. కులగణన సర్వే వివరాలు వెల్లడించిన మంత్రులు..

Caste Census : తెలంగాణ రాష్ట్రంలోని జనాభాలో కులాల వారీగా వివరాలు సేకరించేందుకు చేపట్టిన కులగణన సర్వే విజయవంతం అయ్యిందని రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులాల వారీ జనాభా లెక్కల వివరాలను మంత్రులు మీడియాకు వెల్లడించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా .. కులగణనను సంబంధించిన సమగ్ర సర్వే వివరాలను మంత్రి వర్గ ఉపసంఘానికి సమర్పించారు. ఈ నివేదికపై చర్చించిన మంత్రివర్గ […]

Ladhak landscape : భూమి భ్రమణాన్ని మీరెప్పుడైనా చూశారా.. లేదంటే ఈ ఖగోళ అద్భుతాన్ని మీరూ చూసేయండి
Telangana Railway : రైల్వేలో రాష్ట్రానికి నిరాశ.. బడ్జెట్ లో కనిపించని రాష్ట్రం ప్రస్తావన

Telangana Railway : రైల్వేలో రాష్ట్రానికి నిరాశ.. బడ్జెట్ లో కనిపించని రాష్ట్రం ప్రస్తావన

Telangana Railway : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ కేంద్రంగానే రూపొందించారు తప్పా.. మిగతా రాష్ట్రాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు. ముఖ్యంగా..  కోకాపేట కోచ్ ఫ్యాక్టరీ పై ఎలాంటి స్పందన లేకపోవడాన్ని రాష్ట్ర నాయకత్వం విమర్శిస్తోంది. రైల్వేస్టేషన్ ఆధునీకరణ, డబ్లింగ్ పనులకు కూడా బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు జరపలేదని అంటున్నారు. బడ్జెట్లో […]

census Budget : ఈసారి జనాభా లెక్కింపు లేనట్టేనా.. కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుంది
Hyderabad news : ఆ రైతుకి అదే చివరి ప్రయాణం.. ఆర్టీసీ బస్సులో కుప్పకూలి మరణించిన వైనం..
Balooch Attacks : పట్టుబిగిస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. పాక్‌ను చుట్టు ముడుతున్న కష్టాలు..

Balooch Attacks : పట్టుబిగిస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. పాక్‌ను చుట్టు ముడుతున్న కష్టాలు..

Balooch Attacks : రోజురోజుకు పాకిస్థాన్ సైన్యానికి బలూచ్ ఆర్మీ కొరకరాని కొయ్యలా తయారైంది. ఇప్పటికే.. వరుస దాడులతో  పాక్ యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. ఇప్పుడు తాజాగా జరిపిన దాడుల్లో 18 మంది పాక్ సైనికుల్ని హతమార్చాయి. ఈ విషయాన్ని పాక్ ఆర్మీనే స్వయంగా ప్రకటించింది. దీంతో.. తిరుగుబాటుదారులు ఏ స్థాయిలో బలపడుతున్నారో అర్థమవుతుంది అంటున్నారు.. ఆ ప్రాంతంలోని పరిణామాల్ని పరిశీలిస్తున్న విశ్లేషకులు. పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఈ  దారుణం […]

Big Stories

×