BigTV English
Delhi Govt : ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ – వాహనదారులకు షాకిచ్చిన ప్రభుత్వం
Citibank : కస్టమర్ ఖాతాలో రూ.700 లక్షల కోట్లు జమ – ఆ ఆనందం రెండు నిముషాలే.
Elon Musk : అమెరికాకి కాబోయే అధ్యక్షుడు అతనే – ఎలాన్ మస్క్ అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే?
Tattoo Ink Dangerous : టాటూ వేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే

Tattoo Ink Dangerous : టాటూ వేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే

Tattoo Ink Dangerous : సరైన ప్రమాణాలు పాటించకుండా, నాసిరకం టాటూలతో చర్మవ్యాధులతో పాటు ప్రమాదకర ఎయిడ్స్, హైపటైటిస్ వంటి వ్యాధులకు కారణం అవుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. రోడ్డు పక్కన, గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించే జాతరలలో వేసే పచ్చబొట్లు, అందులో వినియోగించే ఇంకు నాణ్యతపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి, సేకరించిన ఇంకు నమూనాలకు పరిశోధనాశాలలో పరిశీలించారు. అందులో ఆయా ఇంకులు ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తాయో స్పష్టమైందని కర్ణాటక ఆరోగ్య […]

Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి
EPFO Update : 2024-25 ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఫైనల్ – మీకు కలిగే ప్రయోజనాలేటంటే?
TCS Manager Suicide : భార్య వేధింపులకు మరో టెకీ సూసైడ్ – టెకీలకే ఈ పరిస్థితి ఎందుకు.?
India’s Q3 GDP : మూడో త్రైమాసిక వృద్ధి రేటు విడుదల – ట్రంప్ సుంకాలు కొంపముంచనున్నాయా?
SLBC Tunnel Tragedy : టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితేంటి.? రాడార్ ద్వారా ఏం గుర్తించారు?

SLBC Tunnel Tragedy : టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితేంటి.? రాడార్ ద్వారా ఏం గుర్తించారు?

SLBC Tunnel Tragedy : ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు జాడ కోసం ప్రయత్నిస్తున్న అధికారులకు ఆశలు సన్నగిల్లుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎనిమిది రోజులు దాటుతుండడం.. ఇంకా పూర్తి స్థాయిలో మిషన్ దగ్గరకు చేరుకునే పరిస్థితులు లేకపోవడంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే.. రోజు, రోజుకు తీవ్రతరం చేస్తున్న గాలింపు చర్యల్లో కీలక పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. హై ఫ్రిక్వెన్సీ రాడార్ ల సాయంతో చేపట్టిన గాలింపు చర్యల్లో కార్మికులకు సంబంధించిన సమాచారం […]

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అనుభవిస్తున్న మంత్రులు పేదలు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా.. అధికారాన్ని అనుభవించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వహకాధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఓ వైపు విషాదం వేధిస్తుంటే.. మంత్రులు వినోదంలో మునిగిపోయారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించలేదనే వివిధ పత్రికల కథనాల్ని పంచుకున్నారు. పండుగ పూట విద్యార్థులను పస్తులు ఉంచారంటూ విమర్శలు గుప్పించారు. ఆ పేపర్ […]

Mamnoor Airport : మనకు మరో ఎయిర్పోర్ట్ – ఆ ప్రాంత వాసులకు తీరనున్న విమాన కల

Mamnoor Airport : మనకు మరో ఎయిర్పోర్ట్ – ఆ ప్రాంత వాసులకు తీరనున్న విమాన కల

Mamnoor Airport : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో  ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ రాసినట్లుగా తెలిపారు. వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు […]

Delhi HC on Bank Accounts : రూ.200 కోసం రూ.94 కోట్ల బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ – మీరెప్పుడు ఇలాంటి కేసు చూసి ఉండరు
Uttarakhand Avalanche : ఉత్తరాఖండ్‌లో విషాదం.. మంచు చరియలు విరిగిపడి 42 మంది కార్మికులు..
Police vs TTE : టికెట్ లేకుండా టీటీఈకి చిక్కిన పోలీస్.. ఆ మాటతో దెబ్బకు పరుగో పరుగు!
HCU Accident : సెంట్రల్ యూనివర్శిటీలో కూలిన భవనం –  శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

HCU Accident : సెంట్రల్ యూనివర్శిటీలో కూలిన భవనం – శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

HCU Accident : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలోని ఓ భవనం కుప్పకూలింది. శనివారం సాయంత్రం యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్మినిస్ట్రేషన్ బిల్లింగ్ కూలిపోవడంతో.. శిథిలాల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే రెవిన్యూ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది  హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద కార్మికులు ఉన్నారని అనుమానాలు మధ్య గాలింపు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తున్నారు. భవన పనుల్లో మొత్తంగా […]

Big Stories

×