E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Sasikala: తమిళనాట కొత్త పార్టీ.. జయలలిత జయంతి రోజే చిన్నమ్మ సంచలన ప్రకటన!
Chamala Kiran Kumar Reddy: చెప్పులు మోసిన వ్యక్తికి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు: ఎంపీ చామల

Chamala Kiran Kumar Reddy: చెప్పులు మోసిన వ్యక్తికి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు: ఎంపీ చామల

Chamala Kiran Kumar Reddy: హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను అమ్మవారి దగ్గరకు తీసుకువచ్చి మతతత్వ రాజకీయాలు మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ ఉనికిని కాపాడుకునేందుకే బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లో మతపరమైన భావోద్వేగాలను వాడుకున్నా బీజేపీకి ఆశించిన మెజారిటీ రాలేదని చామల […]

Anthropic CEO Dario Amodei: దూసుకొస్తున్న ఏఐ.. ఈ రంగాల్లో ఉద్యోగాలు ఔట్..
Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రమాద బీమాతో పాటు నూతన ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి నివాసంలో టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు ఈ సందర్భంగా వారు […]

Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ రాజకీయ పగటికలలు మానుకోవాలి.. ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటు విమర్శలు
Union Cabinet Decisions: కేరళ ఇకపై ‘కేరళమ్’: రాష్ట్రం పేరు మార్పునకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
Devji alias Tippiri Tirupati: వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదు.. లొంగుబాటు అనంతరం దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు
Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

Maoist Surrender: దశాబ్దాల సాయుధ పోరాట చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నలుగురు అగ్రనేతలు సహా మొత్తం 40 మంది మావోయిస్టులు మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్లడించారు. అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు నేతలను ఆయన అభినందించారు. లొంగిపోయిన వారిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు […]

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే  నిర్మిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..  ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల‌ విజయం తర్వాత ఆయన ఈ పర్యటన చేపట్టారు. మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహా ఇతర కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి […]

Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Harish Rao: దేవాదుల ప్రాజెక్టు, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. పేదల ఆరోగ్యం కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వ‌రంగల్ పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హ‌రీష్ రావు స్వయంగా పరిశీలించారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ […]

TVK Vijay: అవినీతిని ప్రశ్నిస్తే బురద జల్లుతారు.. వేలూర్ సభా వేదికపై విజయ్ భావోద్వేగం

TVK Vijay: అవినీతిని ప్రశ్నిస్తే బురద జల్లుతారు.. వేలూర్ సభా వేదికపై విజయ్ భావోద్వేగం

TVK Vijay:  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అధికార డీఎంకే ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, దురాక్రమణలు, నేరాలను అరికట్టడంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తనను, తన పార్టీని అధికార పక్షం టార్గెట్ చేస్తోందని విజయ్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. […]

Ponnam Prabhakar: 3038 కొత్త ఉద్యోగాలు.. 21 శాతం పే స్కేల్ అమలు.. నిరసనలు వీడాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Janasena: తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్..  జనసేన బలోపేతం దిశగా మరో అడుగు!
Punarvika Sri Health Issue: ఒక్క ఇంజక్షన్ రూ 16 కోట్లు..  ఈ చిన్ని ప్రాణం కోసం దేశమే కదిలింది!
Mother Endangers Son: షాకింగ్ వీడియో.. చీర కోసం కొడుకును 4వ అంతస్తు నుంచి వేలాడదీసిన తల్లి!

Big Stories

Advertisement
×