E-Paper
Advertisement
మహిళల దుస్తులపై తీర్పులు.. ఆ దుస్తుల్లో రాఖీ కట్టడం ఏంటని కంగనా ఫైర్!
అమెరికా వర్సెస్ కెనడా ట్రేడ్ వార్.. పెరగనున్న నిత్యావసర ధరలు!
టార్గెట్ సీఎం.. కూటమి సర్కార్‌కు జగన్ సవాల్
బీజేపీ.. జనసేన కొండా ప్లాన్ ఏంటి?
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఇక అందరి చూపు అటువైపే!
ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?
కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

ShamIRpet Tragedy: కన్నకూతురు మృతి ఆ తండ్రిని తీవ్రంగా కుంగదీసింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొమ్మరాసిపేట శివారులో చోటుచేసుకుంది. లాల్‌గడిమలక్‌పేటకు చెందిన రాములు (50) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె మృతి.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అరుణ్‌కుమార్‌ శామీర్‌పేటలో నివాసం ఉంటూ ఫర్నిచర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు […]

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

Telangana BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ ఈనెల 30న రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పార్టీ పనితీరు, సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే కార్యక్రమాలపైనా సమావేశంలో […]

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

Telangana PMFME: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకంలోని సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్‌ను స్వయం సహాయక సంఘాలకు సమర్థవంతంగా అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ – ఫస్ట్ రన్నర్ అప్” అవార్డు దక్కింది. మంత్రి చిరాగ్ పాశ్వాన్.. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో […]

గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!
మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ కొత్త రూల్.. నిబంధనలు ఇవే!

నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ కొత్త రూల్.. నిబంధనలు ఇవే!

Corporation Appointments: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్పొరేషన్లు,సంస్థల చైర్మన్ల నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రభుత్వ ప్రతిపాదనలతో మాత్రమే సరిపెట్టకుండా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్వయంగా స్క్రీనింగ్ నిర్వహించి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనూ, నామినేటెడ్ పదవుల ఆశావహుల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఏఐసీసీ ప్రత్యేక బృందం.. వాస్తవానికి ​ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం […]

దర్జాగా ట్రావెల్ బస్సులో గంజాయి స్మగ్లింగ్.. స్కెచ్చేసి మరీ పట్టుకున్న పోలీసులు!

దర్జాగా ట్రావెల్ బస్సులో గంజాయి స్మగ్లింగ్.. స్కెచ్చేసి మరీ పట్టుకున్న పోలీసులు!

Cannabis Seized: ట్రావెల్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 5 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో మహమ్మద్‌ ఖాదర్‌ (46)ను అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు ఫయాజ్‌, విష్ణుమూర్తి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐలు ఎం.పీ.ఆర్‌. చంద్రశేఖర్‌, బిక్షారెడ్డి ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి శివారులోని మలీబు రెస్టారెంట్‌ ఎదురుగా వాహన తనిఖీలు చేపట్టారు. ట్రావెల్‌ బస్సుల్లో గంజాయి.. నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్‌ బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా […]

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రచ్చ.. తప్పుడు చిరునామాలతో తీవ్ర గందరగోళం!

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రచ్చ.. తప్పుడు చిరునామాలతో తీవ్ర గందరగోళం!

Smart Ration Card: స్వేచ్ఛ బ్యూరో: రేషన్ పంపిణీ పారదర్శకంగా జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జారీ చేస్తున్న డిజిటల్ ఆహారభద్రత (స్మార్ట్) కార్డులు లబ్ధిదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ప్రింటింగ్ లో దొర్లిన తీవ్ర పొరపాట్ల వల్ల కార్డులపై ఒక గ్రామం పేరుకు బదులు మరొక గ్రామం పేరు నమోదవుతోంది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ఈ తప్పులతడక కార్డులు యథేచ్ఛగా ప్రజల చేతుల్లోకి చేరుతున్నాయి. దీంతో అసలైన లబ్ధిదారులు ఏ కార్డు ఎక్కడికి చెందుతుందో తెలియక […]

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

Big Stories

Advertisement
×