E-Paper
Advertisement
మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

Crime News: స్వేచ్ఛ బ్యూరో: ఉప్పల్‌లోని నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పహారా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మల్లాపూర్ ప్రాంతంలో.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారావత్ సంతోష్, సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద […]

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీజేపీలోకి మల్లారెడ్డి ఫిక్స్..?
ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల
పునర్విభజన ముసుగులో రిజర్వేషన్లకు పాతర.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు

పునర్విభజన ముసుగులో రిజర్వేషన్లకు పాతర.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు

Delimitation Bill: స్వేచ్చ బ్యూరో: డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, నియంత్రత్వాన్ని ప్రజాస్వామ్యం ఓడించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్లో సీపీఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమితి కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ మోడీ, అమిత్ షా ద్వయం నియంతృత్వంగా డిలీమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడం.. దాన్ని ప్రతిపక్షాలు అన్ని ఏకమై బిల్లుని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాయన్నారు. డీలిమిటేషన్ బిల్లు […]

స్కూల్ ముందు ఆ షాపులు పెట్టారా ఖబడ్ధార్.. సజ్జనార్ మాస్ వార్నింగ్!

స్కూల్ ముందు ఆ షాపులు పెట్టారా ఖబడ్ధార్.. సజ్జనార్ మాస్ వార్నింగ్!

Safe School Operation: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థుల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ భూతాన్ని మట్టుబెట్టటమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఆపరేషన్ సేఫ్​ స్కూల్ పేర కమిషనరేట్ వ్యాప్తంగా విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న షాపులపై దాడులు చేశారు. దీంట్లో 5వేల మంది సిబ్బంది పాల్గొనగా కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపారు. దీంట్లో పలువురు వ్యాపారులు విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నట్టుగా నిర్ధారణ […]

కవిత నోట పాత సర్కార్ వైఫల్యం.. సొంత పార్టీకే సెల్స్ గోల్ యుద్ధం!

కవిత నోట పాత సర్కార్ వైఫల్యం.. సొంత పార్టీకే సెల్స్ గోల్ యుద్ధం!

Kavitha: స్వేచ్ఛ బ్యూరో: ఉద్యమకారులకు ఇస్తామన్న భూమి, పెన్షన్ ను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, లేదంటే జాగృతి ఆధ్వర్యంలో భూపోరాటాలు చేసి భూమిని ఆక్రమించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం చలో సెక్రటేరియట్ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకొని మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిర్బంధంలో […]

బచ్చన్నపేటలో బెల్ట్ షాపుల జాతర.. వైన్స్‌లో లేని స్టాక్ అక్కడ ఫుల్..?
మురిసిన బాల్యం.. సందడిగా అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా!

మురిసిన బాల్యం.. సందడిగా అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా!

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా వేడుకగా జరిగింది. ‘పోషణ్ పఖ్వాడా’ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేదికపై చిన్నారులు తమ ఆటపాటలతో అలరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ రాంటాల సుహాసిని గారు చిన్నారులకు అంగన్‌వాడీ ప్రోగ్రెస్ […]

రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న పదవుల వేట.. ఇక అందరి చూపు అటువైపే..?
అమీన్‌పూ‌ర్‌లో దర్జాగా అక్రమ కట్టడాలు.. పట్టించుకోని అధికారులు

అమీన్‌పూ‌ర్‌లో దర్జాగా అక్రమ కట్టడాలు.. పట్టించుకోని అధికారులు

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్‌లో భారీగా అక్రమ కట్టడాలు వెలుగుచూస్తున్నాయి. సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారుల విధి నిర్వహణపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అమీన్పూర్ ప్రాంతాల్లో.. ఓవైపు ఆరోపణలు, మరోవైపు విమర్శలు వస్తున్నా అమీన్పూర్ సర్కిల్ అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. “నాకేం తెలియదు… అంతా గత అధికారుల పాపమే” అన్నట్టుగా బాధ్యత తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న […]

సీతారాం నగర్‌లో అక్రమ దావాల దెయ్యం.. పట్టించుకోని రెవెన్యూ అధికారులు
భద్రాద్రి, బాసర పుణ్య క్షేత్రాలకు మహర్దశ.. రూ 811 కోట్లతో పునర్నిర్మాణానికి శ్రీకారం

భద్రాద్రి, బాసర పుణ్య క్షేత్రాలకు మహర్దశ.. రూ 811 కోట్లతో పునర్నిర్మాణానికి శ్రీకారం

Temple Development: స్వేచ్ఛ బ్యూరో: ఆలయాల అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బాసర, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూరైనట్లు సమాచారం. ఆ టెండర్ల ప్రక్రియను ఆన్ లైన్ లో కొనసాగించగా రెండు ఏజెన్సీలు దక్కించుకున్నాయని సమాచారం. ఈ ఏజెన్సీలు త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. పనులకు […]

రాష్ట్రంలో మెట్రో, ఎంఎంటీఎస్ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే..?
స్పీడు పెంచిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీతో అసలు ప్లాన్ అదేనా..?
రేపే తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్!

Big Stories

×