E-Paper
Advertisement
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. 2000 కార్లతో భారీ ర్యాలీ..!
ఖమ్మంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం.. రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
బాక్సాఫీస్ టూ బ్యాలేట్ బ్యాక్స్.. డీఎంకే వారసత్వ కోటను విజయ్ బద్దలు కొట్టగలడా..?
నేపాల్ రాజకీయాల్లో పెను తుఫాను.. నెల తిరక్కుండానే కుప్పకూలుతున్న సర్కార్!
హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

Dumping Yard: స్వేచ్ఛ బ్యూరో: నాలుగు జిల్లాల చెత్తతో హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా అని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో సుమారు 125 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఉమ్మడి జిల్లాల డంపింగ్‌ యార్డు స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు.. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలను […]

ఎల్బీనగర్ అభివృద్దిపై సెక్రటేరియట్‌లో కీలక నిర్నయాలు
మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

Mule Accounts: స్వేచ్ఛ బ్యూరో: బ్యాంకుల్లో మ్యూల్​ ఖాతాలు ఉంటే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ స్పష్టం చేశారు. టార్గెట్లు కాదు…కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సేఫ్​ కస్టమర్​ ఛాలెంజ్​ దిశగా బ్యాంకర్లు అడుగులు వేయాలని చెప్పారు. ఒక్క అకౌంట్ హోల్డర్​ కూడా సైబర్​ నేరాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బంజారాహిల్స్​ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​ లో గురువారం వేర్వేరు బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. […]

సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

Telangana Industry: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా ‘గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్’గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ లోని […]

గులాబీ పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్నేసిన కవిత..!

గులాబీ పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై కన్నేసిన కవిత..!

Kalvakuntla Kavitha:  తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై.. మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. స్వరాష్ట్ర ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన కల్వకుంట్ల కవిత.. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇంకొన్ని గంటల్లోనే.. ప్రకటించబోతున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేసి.. సొంతంగా సర్వోదయ తెలంగాణ అనే స్లోగన్‌తో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందే.. కవిత తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె అడుగులు […]

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

Medchal News: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ సురేష్ రెడ్డి వాహనం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. గతంలో పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం కౌన్సిలర్‌గా ఉన్నప్పటికీ, కారుపై ఇంకా ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికార హోదాలను అనధికారంగా వాహనాలపై ప్రదర్శించడం స్పష్టమైన ఉల్లంఘన. అయినా ప్రజాప్రతినిధే ఇలా బహిరంగంగా నిబంధనలను ధిక్కరించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. Also read: వరి […]

వరి పంటలో సరికొత్త రికార్డ్.. RNR 25105 వంగడం సిద్ధం..!
రేషన్ పంపిణీలో తెలంగాణ రికార్డు.. గడువుకు ముందే 85% పూర్తి..!
సర్పంచుల సొంత నిర్ణయాలకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం!
ఎప్‌సెట్ విద్యార్ధులకు అలర్ట్.. హల్ టికెట్లు డౌన్ లొడ్ అప్పుడే..?
దాహార్తిపై ఎంపీల దండయాత్ర.. ఖమ్మం టు భద్రాద్రి యుద్ధ ప్రాతిపదికన బోర్ల వేట!

Big Stories

Advertisement
×