E-Paper
Advertisement
పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!
ఏపీ పాలిటిక్స్‌లో షాకింగ్ న్యూస్.. మెగా డీఎస్సీ వివాదంలో నలుగురు టీచర్లు సస్పెండ్!

ఏపీ పాలిటిక్స్‌లో షాకింగ్ న్యూస్.. మెగా డీఎస్సీ వివాదంలో నలుగురు టీచర్లు సస్పెండ్!

Mega DSC: మెగా డీఎస్పీ పై ఏపీలో ఇప్పటికే రాజకీయం రగులుతోంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. మరోవైపు స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు, పేపర్‌ లీక్‌లు జరిగాయని, మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళను చేస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. రాజకీయాల కోసం రాద్దాంతం చేయోద్దు.. అభ్యర్థుల్లోఅలజడిరేపోద్దు.. ఎవరికి ఏ అభ్యంతరాలున్నా మళ్లీ మళ్లీవివరించాడానికి తాము సిద్దమని విద్యాశాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి […]

క్యాడర్ లేని పార్టీతో ఎమ్మెల్సీ పీఠం సాధ్యమేనా.. నిజామాబాద్ సభ వెనుక కవిత వేసిన స్కెచ్ ఇదే!
రాజగోపాల్ రెడ్డికి దక్కిన జెన్-జీ సపోర్ట్.. కాంగ్రెస్‌లో రాబోయే పెద్ద ముసలానికి ఇది సంకేతమా?

రాజగోపాల్ రెడ్డికి దక్కిన జెన్-జీ సపోర్ట్.. కాంగ్రెస్‌లో రాబోయే పెద్ద ముసలానికి ఇది సంకేతమా?

Congress Rift: తెలంగాణ కాంగ్రెస్‌ ఏకతాటిపై వుందా? కలహాల మార్క్‌ను కంటిన్యూ అవుతోందా? కొత్తగా వచ్చినోళ్ల షో అప్‌ ఎక్కువైందన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు గాంధీభవన్‌ అటు కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరికాదు. ఏదైనా వుంటే నేరుతా తనతో మాట్లాడాలే కానీ మీడియాకెక్కి పార్టీకి డ్యామేజ్‌ చేయోద్దని సీఎం రేవంత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఔట్‌ రైట్‌ బ్లో ఔట్‌ అవుతున్నారా? కొత్తనీరు వచ్చి పాతనీరును తొక్కేస్తుందనే రేంజ్‌లో […]

మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!

మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!

Medchal PHC: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్‌ పీహెచ్‌సీకి ప్రసవం కోసం వచ్చే గర్భిణులను గాంధీ ఆసుపత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.తాజాగా ప్రసవం సమీపించిన ఓ గర్భిణీని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా బోయినపల్లి వద్ద అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. దీంతో 108 సిబ్బంది అక్కడే ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా తరలించాల్సి వచ్చింది. వరుసగా రిఫర్‌.. ప్రభుత్వ వైద్య […]

హైదరాబాద్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రాడ్.. రూ. 10 కోట్ల ఆస్తులు స్కామ్‌ చేసిన కేటుగాడు!
తెలంగాణ పల్లె ప్రజలకు ఊహించని శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి భారీ గిప్ట్!
శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!
తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!

KTR: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని,అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో పాలన ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పడం మాత్రమే కాదని, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత […]

రేషన్ కార్డుల పంపిణీపై రాజకీయాలా.. బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్!
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం కాదు.. మీ ఆత్మగౌరవం: సీఎం రేవంత్!
హైదరాబాద్ ల్యాండ్ ఓనర్లకు షాకింగ్ న్యూస్.. హెచ్‌ఎమ్‌డీఏ, టీడీఆర్‌లలో సంచలన మార్పులు!
హైదరాబాద్ ప్రజలకు షాకింగ్ న్యూస్.. టిఫిన్ సెంటర్లు బంద్!
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల భూమిని కాజేసేందుకు.. బిగ్ స్కెచ్చేసిన అక్రమార్కులు!
మరో కొత్త దందాకు తెరలేపిన రైస్ మిల్లర్లు.. సీఎంపైనే ఎదురుదాడికి దిగుతారా..!

మరో కొత్త దందాకు తెరలేపిన రైస్ మిల్లర్లు.. సీఎంపైనే ఎదురుదాడికి దిగుతారా..!

Rice Millers: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల ధాన్యం మిల్లింగ్ బకాయిలను నొక్కేసేందుకు రైస్ మిల్లర్లు సరికొత్త ‘డ్రామా’కు తెరలేపారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతుంటూ, రకరకాల కుంటిసాకులు చెబుతూ సమయం దాటవేసే యత్నాలు షురూ చేశాయి. ప్రభుత్వానికే ఎసరు పెట్టేలా ఎదురుదాడికి దిగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సైతం అదేస్థాయిలో ఆగ్రహంతో ఉంది.బ‌కాయిల వ‌సూలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు సైతం జారీ చేసింది. 62% కూడా […]

Big Stories

Advertisement
×