E-Paper
Advertisement
ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ.. లీకైన సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ సీక్రెట్స్!

ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ.. లీకైన సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ సీక్రెట్స్!

Congress MLC: స్వేచ్చ బ్యూరో: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. కీలకమైన హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ,నల్గొండ–ఖమ్మం–వరంగల్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు 7 నెలల ముందే మొదలుపెట్టింది. అయితే అధిష్ఠానం మెజార్టీ నేతల అభిప్రాయాల సేకరణ తర్వాతే అధికారిక క్లారిటీ ఇవ్వనుంది.కానీ​హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా […]

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ బిగ్ ప్లాన్..!
శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

Bommarasipet Lands: శామీర్పేట మండల్ బొమ్మరాసిపేట రైతుల భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శామీర్‌పేట్‌ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. భూ వ్యవహారంలో జోక్యం.. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ.. బొమ్మరాసిపేట రైతుల భూములను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకునేందుకు […]

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!

BRS: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమవుతోంది. రాజధాని హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధిష్టానం ఈ స్థానంపై తీవ్ర దృష్టి సారించింది. దశాబ్ద కాలంగా గ్రేటర్ పరిధిలో ప్రజాప్రతినిధుల పరంగానూ, సంస్థాగతంగానూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న బీఆర్ఎస్.. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని వ్యూహాలు రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలే ఏకైక ప్రామాణికంగా గులాబీ […]

చింతాడ రవిపై జిల్లా కోర్టు సంచలన తీర్పు.. 13 రోజుల రిమాండ్!
కీసర 108 సిబ్బంది చేసిన పనికి ప్రశంసల జల్లు.. ఎం చేశారంటే?
నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి సర్వం సిద్దం..!
పొలంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు!
కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!
రాజమండ్రి కారు ఘటనలో విషాదం.. మెడికో ప్రియాంక కన్నుమూత!
పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మమతా బెనర్జీ కారుపై రాళ్లు విసిరిన నిరసనకారులు!
మహారాష్ట్రలో ఘోరం.. రన్‌వేపై కుప్పకూలిన ట్రైనీ విమానం!
BIGTV ఎఫెక్ట్.. కాలుష్య కంపెనీల గుట్టురట్టు చేస్తానన్న ఎంపీ చామల!
బ్యాంక్‌లో లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ అమలు!

బ్యాంక్‌లో లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ అమలు!

RBI Recovery Rules: బ్యాంకులు ఆర్థిక సంస్థల రికవరీ ఏజెంట్ల దౌర్జన్యాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెక్ పెట్టింది. దీనికోసం మార్గదర్శకాలను రూపొందించింది. 2027,జనవరి నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. బ్యాంక్ రుణం అనివార్యం.. ప్రస్తుత రోజుల్లో టూ వీలర్ కొనాలన్నా.. సొంతింటి కలను నిజం చేసుకోవాలన్నా.. వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా బ్యాంక్ రుణం తప్పనిసరై పోయింది. కొందరు ప్రైవేట్ బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. […]

తెలంగాణ బీజేపీకి నితిన్ నబీన్ వార్నింగ్.. అలా చేస్తే మీ పోస్టు ఉస్టే..!

Big Stories

Advertisement
×