E-Paper
Advertisement
Toll Scam: చెట్టుకు సీసీ కెమెరా పెట్టి.. సినిమా రేంజ్‌లో అక్రమ టోల్ దోపిడి..!
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు ఇంకా పడలేదా.. త్వరగా ఇలా చేయండి..?
Indiramma Housing: క్యూర్ ప‌రిధిలో మొద‌టి విడత ఇందిర‌మ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి!

Indiramma Housing: క్యూర్ ప‌రిధిలో మొద‌టి విడత ఇందిర‌మ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి!

Indiramma Housing: స్వేచ్ఛ బ్యూరో: హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మ‌ల్కాజిగిరి జిల్లాల్లో క్యూర్(కోర్ అర్బన్ రీజియ‌న్ ఎకాన‌మీ) ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌సించే పేద ప్రజ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాల‌ను గుర్తించాల‌ని సూచించారు. హైదరాబాద్ స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, అజారుద్దీన్‌, పొన్నం ప్రభాక‌ర్‌ […]

Officials Negligence: ఎమ్మెల్యేలను లెక్కచేయని ఆఫీసర్స్.. ఆవేదనతో సీఎంకు తెలిపిన అధికారులు

Officials Negligence: ఎమ్మెల్యేలను లెక్కచేయని ఆఫీసర్స్.. ఆవేదనతో సీఎంకు తెలిపిన అధికారులు

Officials Negligence: స్వేచ్ఛ బ్యూరో: అధికారులు తమను లెక్క చేయడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సీఎల్పీ మీటింగ్ తర్వాత అసెంబ్లీ ప్రాంగణం ముందుకు వచ్చిన ఎమ్మెల్యేలు అంతర్గతంగా ఇబ్బంది పడుతున్న అంశాలను ఆఫ్​ ది రికార్డులో వెల్లడించారు. తమ గ్రీవెన్స్ ను క్లియర్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వంటి వాటిలో అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు వివరించారు. రెండున్నర ఏళ్లు తర్వాత కూడా ఎమ్మెల్యేలు చెప్పిన వర్క్స్ పూర్తి కాకపోతే జనాల్లో సన్నగిల్లుతున్నామని పలువురు […]

Uttam Kumar Reddy: రబీలో 90 లక్షల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Farmer Kits: రైతులకు శుభవార్త.. రాష్ట్రంలో నేడు ఫార్మర్ కిట్స్ పంపిణీ..!
MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?
Telangana Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో.. ఆ మూడు బిల్లులు పెట్టే అవకాశం..?
CRS Certificates: ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త సిస్టమ్.. త్వరలోనే అమలు
Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Assembly Security: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీలో సెక్యూరిటీ స్టాఫ్​ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్వయంగా ఎమ్మెల్యేలే వాపోతున్నారు. తాము ఎమ్మెల్యేలమని తెలిసినా సెక్యూరిటీ స్టాఫ్​ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. పైగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ అడ్డుకోవడానికి ఆయా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కొందరు స్టాపైతే పై నుంచి ఆదేశాలు సార్ అంటూ దాటవేస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సోమవారం అసెంబ్లీలో కొందరు సెక్యూరిటీ స్టాఫ్​ ప్రదర్శించిన తీరు తమకు అవమానం కల్గించేలా ఉన్నదంటూ ఎమ్మెల్యేలు […]

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్​యంగా పెట్టుకున్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ప్రతి జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో రాంచందర్ రావు […]

Medchal News: నీటి సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం: భాస్కర్ యాదవ్
Doctor Misconduct: జ్వరంతో వచ్చిన మహిళపై వైద్యుని అసభ్య ప్రవర్తన
Jeevan Reddy: హస్తానికి హ్యాండిచ్చే ఆలోచనలో జీవన్ రెడ్డి.. లైట్ తీసుకోండన్న హైకమాండ్..!

Jeevan Reddy: హస్తానికి హ్యాండిచ్చే ఆలోచనలో జీవన్ రెడ్డి.. లైట్ తీసుకోండన్న హైకమాండ్..!

Jeevan Reddy: జగిత్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండో సారి పరాజయం పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తన వ్యవహారశైలితో అలకకి అంబాసిడర్ అన్న అపవాదు మూటగట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో ఈ పెద్దాయన ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చినా గట్టెక్కలేకపోయారు. ఆ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసినా రెన్యూవల్ చేయకపోవడం, జగిత్యాలలో తనను ఓడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో […]

Nepali Gangs: వారిని నమ్మారో మీ పని ఐపోయినట్టే.. తేల్చిచెప్పిన పోలీసులు

Nepali Gangs: వారిని నమ్మారో మీ పని ఐపోయినట్టే.. తేల్చిచెప్పిన పోలీసులు

Nepali Gangs: స్వేచ్ఛ బ్యూరో: ఇంట్లో నేపాలీలను పనిలో పెట్టుకుంటున్నారా.. అయితే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. నేపాలీలు వరుసగా చేస్తున్న దోపిడీలు.. దొంగతనాల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న హెచ్చరిక ఇది. నమ్మకంగా పనిలో చేరి ఉన్నదంతా దోచుకునే నేపాలీలను పట్టుకోవటం దాదాపుగా అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి వాళ్లు స్వదేశానికి చేరుకున్నారంటే అంతే సంగతులని అంటున్నారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం నేరాలు చేయటమే వృత్తిగా పెట్టుకున్న నేపాలీలు కొందరు గ్యాంగులుగా ఏర్పడి దోపిడీలు.. దొంగతనాలు చేస్తున్నారు. […]

Big Stories

Advertisement
×