BigTV English
Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల
KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

KCR With KTR: బీఆర్ఎస్‌ పార్టీకి కాలం కలిసిరాలేదా? గ్రహాలు అనుకూలించ లేదా?  మళ్లీ యాగానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారా? అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? తొలి ఏడాది కేటీఆర్ వంతు కాగా, రెండో ఏడాది కేసీఆర్-హరీష్‌రావు వంతయ్యిందా? న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు వెయిట్ చేస్తారా? ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఫామ్‌హౌస్‌లో కేసీఆర్-కేటీఆర్ ఏయే అంశాలు చర్చకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. […]

Supreme Court: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్

Supreme Court: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్

Supreme Court:  తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో సమర్థించింది.  వరుసగా నాలుగేళ్లు చదివితేనే లోకల్ అవుతారని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. లోకల్ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణలో వరుసగా 9 తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంటే నాలుగు తరగతులు చదివితేనే స్థానికత వర్తిస్తుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. లోకల్ రిజర్వేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి […]

KTR Angry: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై కేటీఆర్ ఫైర్, న్యాయస్థానంలో హరీష్‌రావు పిటిషన్
Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. తొలిసారి కేంద్రమంత్రి సంజయ్ రియాక్ట్

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. తొలిసారి కేంద్రమంత్రి సంజయ్ రియాక్ట్

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై తొలిసారి బీజేపీ నోరు విప్పింది. కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటి నుంచి తాము చెబుతున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు సదరు కేంద్రమంత్రి. సీబీఐ చేత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాకపోతే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ కాపాడి చాలావరకు ఆలస్యం […]

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు,  మృతులు 250 మందికి పైగానే?
Telangana RTC: ప్రమాదాల వేళ కొత్త నిర్ణయం..డ్యూటీలో డ్రైవర్లకు ఫోన్ కట్
BRS MLAs: కాళేశ్వరం రిపోర్టుపై చర్చ.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్, చెత్తబుట్టలో కమిషన్ కాపీలు
Telangana Govt: కాళేశ్వరం రిపోర్టు.. అర్థరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ.. సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన

Telangana Govt: కాళేశ్వరం రిపోర్టు.. అర్థరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ.. సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన

Telangana Govt: ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రిపోర్టు ఆధారంగా […]

Pune News: లవ్ ట్రాజెడీ.. పెళ్లి మాటలు అన్నారు, కొట్టి చంపేశారు
Stree Shakti Updates: స్త్రీ శక్తి స్కీమ్ అప్‌డేట్స్.. ఇకపై వాటిలో ఉచితంగా ప్రయాణం
Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Modi To Jinping: చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో శాంతి-స్థిరత్వం నెలకొందని, కైలాస మానససరోవర్‌ యాత్ర తిరిగి ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ-SCO వార్షిక శిఖరాగ్ర సదస్సులో హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌‌తో […]

Hyderabad News: కేబీఆర్ పార్కు.. దేశీ కుక్క పిల్లల దత్తత డ్రైవ్
Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. వచ్చేవారం నోటిఫికేషన్, మంత్రి క్లారిటీ
CM Revanth Reddy: బీఆర్ఎస్ సభ్యులపై అధికార పార్టీ రుసరుస.. కడుపులో విషం పెట్టుకున్నారన్న సీఎం

Big Stories

×