E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

బంగారం-సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు.. మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి, కొనుగోలు ఇదే సరైన సమయమా!
మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

Delhi Politics: మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎంలు ఒక్కతాటి మీదకు వచ్చాయన్నారు.  ఆ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, దాని […]

ఏపీలో భూప్రకంపనలు..  అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

ఏపీలో భూప్రకంపనలు.. అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు, ఏం జరుగుతోంది?

Anakapalli in Tremors: ఏపీలో తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న పర్యాటక ప్రాంతం అరకు, పాడేరు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా వంతైంది. భూప్రకంపనల ధాటికి అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఏపీలో చీటికి మాటికీ భూప్రకంపనలు ఏపీలో భూప్రకంపనలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. లేటెస్ట్‌గా గురువారం రాత్రి […]

సీఎం రేవంత్‌‌రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు.. మొన్న రోజా,  నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు
Amaravati: ఏపీకి మరొక భారీ పెట్టుబడి.. 300 ఎకరాల్లో పరిశ్రమ, రూ.8,175 కోట్ల పెట్టుబడి
Trump on Iran: చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. ఇస్లామాబాద్‌కు ట్రంప్ వెళ్లే ఛాన్స్, యురేనియం ఇచ్చేందుకు

Trump on Iran: చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. ఇస్లామాబాద్‌కు ట్రంప్ వెళ్లే ఛాన్స్, యురేనియం ఇచ్చేందుకు

Trump on Iran: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం చివరి అంకానికి చేరిందా? ఏడు వారాల తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొనబోతుందా? ఇస్లామాబాద్‌ శాంతి చర్చలకు ఈసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లనున్నారా? యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ సిద్ధమైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. చివరి అంకానికి ఇరాన్ యుద్ధం.. యురేనియం ఇచ్చేందుకు ఇరాన్ గ్రీన్‌సిగ్నల్ ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా రెడీ అయ్యింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. […]

మారుతీ సుజుకి కీలక నిర్ణయం.. మార్కెట్లోకి చిన్నకారు ‘ఇగ్నిస్’ రానట్టే, కొత్త బుకింగ్‌ తీసుకోని డీలర్లు
రూటు మార్చిన వైసీపీ..  మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

రూటు మార్చిన వైసీపీ.. మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

AP Political: ఏపీలో వైసీపీ రూటు మార్చిందా? కూటమి చేసే పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందా? జగన్ మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా అదే రాగం అందుకున్నారా? తాజాగా రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్ గురువారం కడపలో మీడియాతో మాట్లాడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది రాయలసీమ ద్రోహులు అవగాహనా […]

మంత్రి లోకేష్‌పై వర్మ సంచలన కామెంట్స్.. ఎవరు ఉన్నారంటూ ఎదురుప్రశ్న, జనసేనలో చర్చ
ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?

Milan Linate Airport: యూరోపియన్ యూనియన్ తన కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన కొద్దిరోజులకు విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా 120 మంది ప్రయాణికులకు విమానం మిస్ అయింది. అసలేం జరిగింది? ఎలాంటి నిబంధనలు యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా ప్రయాణికులు ఇబ్బందులు యూరోపియన్ యూనియన్ ఇటీవల విమాన ప్రయాణికులకు బోర్డింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆ నిర్ణయం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కొత్త నిబంధనల […]

డీలిమిటేషన్‌పై కవిత వ్యాఖ్యలు.. రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర, మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిక

డీలిమిటేషన్‌పై కవిత వ్యాఖ్యలు.. రెండు బిల్లులు లింక్ వెనుక పెద్ద కుట్ర, మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరిక

Kavitha: డీలిమిటేషన్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు బిల్లులు లింక్ చేసి పార్లమెంటుకు తీరుకురావడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. డీలిమిటేషన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. తెలంగాణ […]

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు

Loksabha Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సభలో బిల్లులను ప్రవేశ పెట్టిన కేంద్రం చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు తుది రూపం, డీలిమిటేషన్‌ […]

Delimitation Protest: అన్నట్టుగానే తమిళనాడులో.. డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

Delimitation Protest: అన్నట్టుగానే తమిళనాడులో.. డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

Delimitation Protest: పార్లమెంటు ముందుకు గురువారం డీలిమిటేషన్ బిల్లు రానుండడంతో దక్షిణాది రాష్ట్రాలు తమ పోరును ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి స్టాలిన్ తగులబెట్టారు. ఇకపై తమ పోరును కంటిన్యూ చేస్తామని చెప్పకనే ఆయన చెప్పారు. పార్లమెంటు ముందుకు డిలిమిటేషన్ పేపర్లు గురువారం పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్-డీలిమిటేషన్ బిల్లులు వచ్చాయి. దీన్ని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు నష్టం జరుగుతుందని చెబుతున్నాయి. అయినా సరే కేంద్రం ముందుకు […]

నియోజకవర్గాల పునర్విభజన.. సీఎం చంద్రబాబు క్లారిటీ, ఆ బిల్లులో అదే ఉందని వ్యాఖ్య
బృందావనం నదిలో పడవ ప్రమాదం.. 15 మంది మృతి, ఇన్‌స్టా రీల్ ఆ మహిళను కాపాడింది

Big Stories

Advertisement
×