E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Ap Politics: నేతలపై అంతర్గత రిపోర్టు..  ఆపై పవన్‌కల్యాణ్ వార్నింగ్, పార్టీ వ్యవహారాలు ఇకపై ఆయనే?

Ap Politics: నేతలపై అంతర్గత రిపోర్టు.. ఆపై పవన్‌కల్యాణ్ వార్నింగ్, పార్టీ వ్యవహారాలు ఇకపై ఆయనే?

Ap Politics: జనసేన పార్టీలో కూడికలు.. తీసివేతలు మొదలయ్యాయా? ఆ పార్టీలో కొందరు నేతలు కీలకం కాబోతున్నారా? పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త నేతలు రాబోతున్నారా? స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను వారికి అప్పగించస్తున్నారా? మా పార్టీలో తప్పు చేసినా క్షమించనని పవన్ కల్యాణ్ ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. పవన్‌కల్యాణ్ వార్నింగ్ వెనుక బుధవారం రాజోలు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పల్లె పండుగలో భాగంగా ప్రజలకు చెప్పాల్సిన నాలుగు మంచి […]

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ
Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా
Tirumala Laddu Adulterated Case: తిరుమల లడ్డూ ఇష్యూ.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమే-వైవీ సుబ్బారెడ్డి
Telangana Politics: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.. కేసీఆర్ యాక్టివ్ అవుతారా?

Telangana Politics: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.. కేసీఆర్ యాక్టివ్ అవుతారా?

Telangana Politics: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల సందడి మొదలైందా? ప్రధాన రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయా? ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారా? తమ తమ మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? ఈసారైనా కేసీఆర్ యాక్టివ్ అవుతారా? ఫామ్ హౌస్‌కి పరిమితం అవుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, కేసీఆర్ మాస్టర్ ప్లాన్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు తమతమ నామినేషన్ […]

Bangladesh News: వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు, ఈసారి ఢాకా వంతు, 1500 ఇళ్లు దగ్ధం
Vizag News: ఆర్థిక లావాదేవీలు చిచ్చు.. ఆగిన కూతురు పెళ్లి, తండ్రి ఆత్మహత్య
Aadhaar News: సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత ఉందా?
Amaravati News: విమానంలో మంత్రి లోకేష్ సీక్రెట్ టూర్లు.. ఆ పేపర్‌లో కథనం, ఆర్టీఐలో బయటకొచ్చిన..
America News: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అధ్యక్షుడు ట్రంప్, ఇద్దరు సైనికుల పరిస్థితి

America News: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అధ్యక్షుడు ట్రంప్, ఇద్దరు సైనికుల పరిస్థితి

America News: అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాషింగ్టన్‌ డీసీలో కాల్పుల కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు భవనం వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడి భవనం సమీపంలో కాల్పులు […]

Pulivendula: చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం.. అరటి రైతులతో జగన్ కీలక వ్యాఖ్యలు
Hyderabad News: నవీన్ యాదవ్ అనే నేను..  ప్రమాణ స్వీకారం, కుటుంబసభ్యులతో హాజరు
Pawan Kalyan Comments: వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు.. కొబ్బరి రైతులతో పవన్‌కల్యాణ్
Amaravati: ఆనాడు అనుకున్నా.. సాధించా,  మాక్ అసెంబ్లీలో విద్యార్థుల స్పీచ్ అదుర్స్- సీఎం చంద్రబాబు

Amaravati: ఆనాడు అనుకున్నా.. సాధించా, మాక్ అసెంబ్లీలో విద్యార్థుల స్పీచ్ అదుర్స్- సీఎం చంద్రబాబు

Amaravati: దేశ మనుగడ ఉన్నంతవరకు అంబేద్కర్ మన మదిలో ఉంటారన్నారు సీఎం చంద్రబాబు. రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతీ పౌరుడికి చెప్పాలన్నారు. కొన్ని దేశాల్లో బలహీన వర్గాలకు ఓటుహక్కు కల్పించలేదన్నారు. అమెరికాలో ఎప్పుడూ మహిళలు ప్రెసిడెంట్ కాలేదన్నారు. ఛాయ్ వాలా దేశానికి ప్రధాని కావడం రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశమన్నారు. ఆనాడు అనుకున్నా.. సాధించా-సీఎం చంద్రబాబు గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అయ్యారని వివరించారు. రాజ్యాంగం మనకు హక్కులు, విధులను కల్పించిందన్నారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో […]

Hyderabad: ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్, సాఫ్రాన్ సంస్థ ఏఈఎస్ఎఫ్ ప్రారంభంలో సీఎం రేవంత్

Hyderabad: ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్, సాఫ్రాన్ సంస్థ ఏఈఎస్ఎఫ్ ప్రారంభంలో సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్-బెంగుళూరు నగరాలను డిఫెన్స్-ఏవియేషన్ కారిడార్ గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ విభాగాలకు హబ్‌గా హైదరాబాద్‌ మారుతోందన్నారు. ఏవియేషన్ కు చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాయని గుర్తు చేశారు. ఏవియేషన్‌ విభాగానికి హబ్‌గా హైదరాబాద్‌ శంషాబాద్ లోని GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభోత్సవంలో M88-MRO కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాఫ్రాన్‌ […]

Big Stories

Advertisement
×