E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ఏపీలో ఇంటర్ ఫలితాలు-2026: బాలికలదే పైచేయి, ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణత
వైసీపీ నేతలకు కష్టాలు..  జగన్ మాజీ సీపీఆర్వో, ఆ పార్టీ మీడియా విభాగం కార్యదర్శి శ్రీహరి అరెస్ట్
హోర్మూజ్ జలసంధి టెన్షన్.. ఆరు షిప్‌లు వెనక్కి వెళ్లాయన్న అమెరికా, 20 షిప్‌లు దాటాయన్న ఇరాన్
Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు

Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు

Delhi Politics: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వేగంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక సమావేశాలను ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. గురువారం నుంచి  మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు […]

జనసేన పార్టీలోకి బీఆర్ఎస్ చీఫ్.. పవన్ కళ్యాణ్‌తో భేటీ, చేరికకు లైన్ క్లియర్!
టీనేజ్ కుమార్తెను చంపి, ఆపై తల్లి ఆత్మహత్య.. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ సమీపంలో ఘోరం, అసలేం జరిగింది?
CM MK Stalin: డీలిమిటేషన్‌ వ్యవహారం..  కేంద్రాన్ని హెచ్చరించిన  సీఎం స్టాలిన్‌, రేపోమాపో సమావేశం

CM MK Stalin: డీలిమిటేషన్‌ వ్యవహారం.. కేంద్రాన్ని హెచ్చరించిన సీఎం స్టాలిన్‌, రేపోమాపో సమావేశం

CM MK Stalin: దేశంలో ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం కేంద్రానికి కత్తి మీద సాముగా మారింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. డీలిమిటేషన్‌పై కేంద్రాన్ని హెచ్చరించిన సీఎం స్టాలిన్‌ డీలిమిటేషన్‌ వ్యవహారంపై కేంద్రాన్ని హెచ్చరించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌పై తాము మొదటి […]

మా విషయాల్లో వేలు పెడితే.. మడతెట్టేస్తాం, అమెరికాకు చైనా డెడ్లీ వార్నింగ్
దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్.. అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు

దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్.. అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు

Hyderabad: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో 50 శాతం ప్రాతిపదికన సీట్లు పెంచుతామని తొలుత చెప్పారని, ఇప్పుడు రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్ అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న లెక్క కేంద్రమంత్రులుగా […]

ఆత్మాహుతి దళం కామెంట్స్.. టీడీపీ కౌంటర్ ఎటాక్.. వైసీపీ మాటలతో జాగ్రత్త అంటూ ప్రజలకు సూచన

ఆత్మాహుతి దళం కామెంట్స్.. టీడీపీ కౌంటర్ ఎటాక్.. వైసీపీ మాటలతో జాగ్రత్త అంటూ ప్రజలకు సూచన

Amaravati: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? అధికార-విపక్షాల మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయా? ప్రజలను ఆకట్టుకునే పనిలో వైసీపీ నేతలు తమ నోటికి పని చెబుతున్నారా? అధికారంలోకి రాకముందే తమ నైజాన్ని బయటపెడుతున్నారా? వైసీపీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎందుకు చెబుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయి వైసీపీకి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నేతలు యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్నారు. అంతేకాదు మీడియా ముందు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. […]

Viral News: ప్రియుడి కోసం భర్త, కొడుకుని వదిలేసింది.. ఆ తర్వాత కారులో ప్రియుడితో మూడుముళ్లు

Viral News: ప్రియుడి కోసం భర్త, కొడుకుని వదిలేసింది.. ఆ తర్వాత కారులో ప్రియుడితో మూడుముళ్లు

Karnataka: కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్లుగా వివాహ బంధంలో ఉన్న ఓ గృహిణి మనసు చంపుకోలేకపోయింది. చివరకు తన ఏడేళ్ల కొడుకు, భర్తను వదిలిపెట్టింది. కోరుకున్న ప్రియుడ్ని కారులో వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో విచిత్రమైన ఘటన వెలుగులోకి హాసన్ జిల్లా అరకల్గూడ్ తాలూకాలోని ముండగోడు గ్రామానికి చెందిన హర్షిత-ముకందూర్ గ్రామానికి చెందిన ప్రకాష్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. సరిగ్గా 2017లో పెద్దల సమక్షంలో […]

Iran vs America: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! ఈసారి జెనీవా వేదికగా, వీలైతే ఈ వారంలో భేటీ!

Iran vs America: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! ఈసారి జెనీవా వేదికగా, వీలైతే ఈ వారంలో భేటీ!

Iran vs America: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఏం జరగబోతోంది? హోర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించడం దేనికి సంకేతం? ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతుందా? లేకుంటే మరో విడత చర్చలు జరుగుతాయా? ఈసారి జెనీవా వేదికగా రెండోసారి చర్చలు చేపట్టాలని ఇరుదేశాలు కసరత్తు చేస్తున్నాయా? అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా-ఇరాన్ సిద్ధమవుతున్నాయి. మరోసారి చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో […]

ఫస్ట్‌నైట్ రోజు ఎంత పని చేసింది.. భర్తకు షాకిచ్చిన భార్య.. శోభనం జరగాలంటే 90 లక్షలు డిమాండ్
Amaravati: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు, టెస్ట్‌ బెడ్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Amaravati: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు, టెస్ట్‌ బెడ్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Amaravati: క్వాంటమ్‌ టెక్నాలజీ విప్లవంలో అమరావతి తనదైన ముద్ర వేయనుంది. రెండు స్వదేశీ క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ సెంటర్లు-టెస్ట్‌ బెడ్‌ ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి అవతరించనుంది. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు దేశంలో తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో టెస్ట్‌ బెడ్స్‌‌ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్‌ క్వాంటమ్‌ టెక్నాలజీ రోజు మంగళవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం రెండు టెస్టింగ్‌ బెడ్లను జాతికి అంకితం చేయనున్నారు. […]

America: డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఏఐ భార్య ఆహ్వానం, భ్రమల్లోకి వెళ్లి ఓ వ్యక్తి సూసైడ్

Big Stories

Advertisement
×