E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

420 హామీలతో మోసం.. పీఎస్ లలో పెట్టాల్సింది రేవంత్ ఫొటోనే!- కేటీఆర్
పరిపాలన గాలికి వదిలేశారు.. అన్నీ సెటిల్‌మెంట్లే!- బొత్స సత్యనారాయణ
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ షాక్.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ఏం జరగబోతోంది?
తెలంగాణ టూరిజంలో సరికొత్త విప్లవం.. ఇక ఇంట్లో కూర్చునే హోమ్‌స్టే రిజిస్ట్రేషన్!

తెలంగాణ టూరిజంలో సరికొత్త విప్లవం.. ఇక ఇంట్లో కూర్చునే హోమ్‌స్టే రిజిస్ట్రేషన్!

Telangana Tourism: స్వేచ్ఛ బ్యూరో: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పర్యాటక సమాచారాన్ని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సాంకేతికతను వినియోగించి సందర్శకుల అనుభవాలను మెరుగుపరిచేలా కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభం తెలంగాణ టూరిజం రీడిజైన్ చేసిన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ఆకర్షణలు, అనుభూతులు, పర్యాటకానికి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదిక ద్వారా సందర్శకులు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. […]

సీబీఐ సంచలనం.. ఆపరేషన్ చక్ర తో నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్ గుట్టు రట్టు!
మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?
దిశ ఘటన జరిగిన చోటే మళ్లీ దారుణం.. శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి యత్నం!

దిశ ఘటన జరిగిన చోటే మళ్లీ దారుణం.. శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి యత్నం!

Shamshabad: హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ పరిధిలో మరో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. సరిగ్గా దేశాన్నంతటినీ కచిపివేసిన ‘దిశ’ హత్యాచారం జరిగిన ప్రాంతంలోనే ఒక మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడికి తెగబడ్డాడు. ఆలస్యంగా బయటపడిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన ఒక మహిళ పనిమీద శంషాబాద్ వెళ్లేందుకు క్యాబ్ ఎక్కింది. ప్రయాణం సాగుతుండగా.. తుండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే డ్రైవర్ […]

శ్రీకాకుళంలో తీవ్ర విషాదం..  పురుగుల మందు కొట్టిన ఆకులు తిని 35 మూగజీవులు మృతి!
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని నలుగురు మృతి!
గద్వాల జిల్లాలో విద్యార్థుల బస్సు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం!
హోంగార్డుల విషయంలో సాయిరెడ్డి సంచలన పోస్ట్.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బిగ్ అలర్ట్!

హోంగార్డుల విషయంలో సాయిరెడ్డి సంచలన పోస్ట్.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బిగ్ అలర్ట్!

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు దాటుతున్నా, ఇంకా పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా హోంగార్డుల పంపిణీ సమస్య ఒకటి. దీనివల్ల ఏళ్లకు ఏళ్లుగా వందలాది మంది హోంగార్డుల జీవితాలు, వారి కుటుంబాల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడిపోయాయి. సాయిరెడ్డి విజ్ఞప్తి ఈ సున్నితమైన సమస్యపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఎక్స్ వేదికగా స్పందించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉన్నా, ఇప్పటికీ తెలంగాణలోనే కొనసాగుతున్న 500 మందికి […]

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?
సాగునీటి రంగానికి పూర్వవైభవం.. రూ.160 కోట్ల బిల్లుల విడుదలపై మంత్రి నిమ్మల హర్షం

సాగునీటి రంగానికి పూర్వవైభవం.. రూ.160 కోట్ల బిల్లుల విడుదలపై మంత్రి నిమ్మల హర్షం

Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వ్యవస్థ పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణ పనుల కోసం రూ.160 కోట్ల బిల్లులను విడుదల చేయడంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ధ్వంసమైన వ్యవస్థకు మళ్లీ ప్రాణం గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై, తీవ్రంగా దెబ్బతిన్న నీటిపారుదల రంగాన్ని చంద్రబాబు మళ్లీ సరైన గాడిలో పెడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. […]

అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్!

అల్వాల్‌లో దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్!

Alwal Murder: సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరడంతో ఓ భార్య కట్టుకున్న భర్తపై గొడ్డలితో విరుచుకుపడి ప్రాణాలు తీసింది. మచ్చ బొల్లారం గోపాల్‌నగర్‌లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో ఈ దారుణం జరిగింది. మాటామాటా పెరిగి… దారుణం జరిగింది! స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్, రమాదేవి దంపతులు పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. శ్రీనివాస్ ఇటీవల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా […]

డిండి నీళ్లపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని..

Big Stories

Advertisement
×