E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!
మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి
యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?
కేసీఆర్ ప్రజల గుండెల్లో లేరు.. పామ్‌హౌస్‌లో దాక్కున్నారు! కేటీఆర్‌కి ఎమ్మెల్యే మురళీ నాయక్ కౌంటర్!

కేసీఆర్ ప్రజల గుండెల్లో లేరు.. పామ్‌హౌస్‌లో దాక్కున్నారు! కేటీఆర్‌కి ఎమ్మెల్యే మురళీ నాయక్ కౌంటర్!

Murali Naik: సిఎల్పీ మీడియా హాల్‌ వేదికగా మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ బిఆర్‌ఎస్ నాయకత్వంపై పదునైన విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నైతికతను ప్రశ్నిస్తూ పలు తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపాటు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నారని, సర్వేలు అదే చెబుతున్నాయని కేటీఆర్ అనడం పూర్తి హాస్యాస్పదమని మురళీ నాయక్ కొట్టిపారేశారు. ‘కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని కేటీఆర్ చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆయన ప్రజల గుండెల్లో […]

ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం.. ఘట్‌కేసర్ వద్ద విషాదం!

ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం.. ఘట్‌కేసర్ వద్ద విషాదం!

BTech Student: రహదారి ప్రమాదాలు పచ్చని కుటుంబాల్లో ఎనలేని శోకాన్ని నింపుతున్నాయి. సరదాగా సాగిపోవాల్సిన విద్యార్థుల భవిష్యత్తును రోడ్డు ప్రమాదాలు బుగ్గిపాలు చేస్తున్నాయి. శనివారం పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ప్రమాదం నాగర్‌కర్నూల్‌ జిల్లా తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కిషోర్, హైదరాబాద్‌లోని బీఎన్‌ రెడ్డినగర్‌లో నివాసముంటూ ఇబ్రహీంపట్నం సెయింట్‌ ఇంజినీరింగ్‌ […]

ప్రతి గ్రామానికి సొంత భవనం.. వేసవి తాగునీటిపై సీతక్క స్పెషల్ యాక్షన్ ప్లాన్!
మహిళను ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేసాడు.. ఇబ్రహీంపట్నం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు!

మహిళను ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేసాడు.. ఇబ్రహీంపట్నం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు!

Ibrahimpatnam Murder: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన మహిళ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు, నిందితుడు షఫియే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. భవానీపురానికి చెందిన షఫికి, మృతురాలు కళ్యాణితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె కుమారుడిని కూడా షఫియే పెంచుతున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య డబ్బు విషయమై తీవ్ర మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. డబ్బు కోసం బెదిరింపులే కారణమా? కళ్యాణి తరచూ […]

డిజిటల్ తెలంగాణలో లైవ్ స్టాక్ చీకట్లు.. ఏళ్లు గడుస్తున్నా లేని వెబ్‌సైట్!
కిషన్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఖైరతాబాద్ పోరులో కమలం టాప్ గేర్!
పరాయి మహిళలతో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య సూసైడ్!
జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి

జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి

DSC Recruitment: డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తోన్న ఆరోపణలపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైకాపా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని కడపలో మండిపడ్డారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన సచివాలయ ఉద్యోగాల నియామకాల్లోనే అసలైన భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగాలు అమ్మేశారు! గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు చేతులు మారాయని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఒక్కో ఉద్యోగాన్ని వైకాపా నాయకులు రూ. […]

అన్నమయ్య జిల్లాకు భారీ షాక్.. రూ. 10,300 కోట్ల ప్రాజెక్ట్ రద్దుపై భూమన ఫైర్!
నాగాలాండ్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత
జ్ఞానేశ్వర్ కుమార్ లేకపోతే బీజేపీకి 200 సీట్లు కూడా రావు: సత్యం శ్రీరంగం ఫైర్

జ్ఞానేశ్వర్ కుమార్ లేకపోతే బీజేపీకి 200 సీట్లు కూడా రావు: సత్యం శ్రీరంగం ఫైర్

Satyam Srirangam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యాదాన్ మహ్మద్ అవార్డు లభించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య విలువలపై, రాజ్యాంగ పరిరక్షణపై అపారమైన నమ్మకం ఉందన్నారు. ఆయన ప్రజాహితమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ, సరికొత్త పరిపాలనా సంస్కరణలతో […]

Big Stories

Advertisement
×