E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!

నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!

Train Accident: మధ్యప్రదేశ్‌లోని హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. ఖజురహో-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ పేలింది. దీంతో బోగీలో మంటలు చెలరేగాయంటూ ఒక్కసారిగా పుకార్లు షికార్లు చేశాయి. ఊపిరి ఆగిపోయేంత భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి వెంటనే రైలు చైన్‌ను లాగారు. రైలు ఆగీఆగడంతోనే బోగీల నుంచి కిందికి దూకేశారు. చీకటి పడుతున్న సమయం కావడం, ప్రాణభయంతో ఏం చేస్తున్నామో తెలియకపోవడంతో ప్రయాణికులంతా పక్కనే […]

అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. స్టార్ క్యాంపెయినర్ గౌతమి అవుట్!
తొర్రూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

Anil Kumar Yadav: రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తెలంగాణలోని బీఆర్‌ఎస్ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు సువర్ణావకాశం […]

బిఆర్ఎస్ ఓట్లు లేపేయడమే కాంగ్రెస్, బిజేపి టార్గెట్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం!
ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇబ్రహీంపట్నంలో ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!
తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

Rain Alert: తెలంగాణలో భానుడి భగభగలకు ఎట్టకేలకు బ్రేక్ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో పాటు రాబోయే రెండు గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, అలాగే సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు […]

యాదాద్రి జిల్లాలో విషాదం.. గేట్ టుగెదర్ పార్టీలో టెక్కీ అనుమానస్పద మృతి!
కృష్ణానదిలో పడవ ప్రమాదం.. నలుగురు మృతి!
BMW కారు, 33 తులాల బంగారం, 25 మంది భార్యలు.. ఒకే ఒక్క ఫిర్యాదుతో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

BMW కారు, 33 తులాల బంగారం, 25 మంది భార్యలు.. ఒకే ఒక్క ఫిర్యాదుతో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

Maharashtra: పెళ్లి పేరుతో అమాయక మహిళలను నిలువునా ముంచేస్తూ, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఒక కేటుగాడి గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. మ్యాట్రిమోనియల్ సైట్లను వేదికగా చేసుకుని, వరుస పెళ్లిళ్లతో దాదాపు 25 మందికి పైగా మహిళల జీవితాలతో ఆడుకున్న ఈ ‘మాయగాడి’ కథ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనూజ్ కుమార్ చంద్రప్రకాష్ త్రివేది అనే వ్యక్తి.. మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లలో ‘అజయ్ అగర్వాల్’ అంటూ పేరు మార్చుకుని తిరిగేవాడు. ముఖ్యంగా వితంతువులు, […]

అస్సాంలో ఘోర  ప్రమాదం.. జోర్హాట్ ఐఏఎఫ్ బేస్‌లో కుప్పకూలిన కార్గో విమానం!
అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర  ఫైర్!
తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు!
కారుపై పడిన కొమ్మలు తీస్తూ.. కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!
చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. డీప్‌ఫేక్ కాల్‌తో రూ. 80 వేలు స్వాహా!

Big Stories

Advertisement
×