E-Paper
Advertisement

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో 4 వేలకు పైగా కేసులు.. ఏళ్ల తరబడి తేలని విచారణ!

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో 4 వేలకు పైగా కేసులు.. ఏళ్ల తరబడి తేలని విచారణ!
Advertisement

MPs MLAs Cases: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏకంగా 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక తెలిపింది. ఇందులో 519 కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. మరో 700 కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయ్. కొన్ని కేసుల్లో ఛార్జిషీట్ దాఖలుకే ఏళ్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. కొత్త బిజినెస్

ఏళ్ల తరబడి తేలకపోతే ఎలా..

Advertisement

28 రాష్ట్రాల్లో 14 మంది ముఖ్యమంత్రులపై కూడా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అయితే కేసు ఉన్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు. కానీ ప్రజాప్రతినిధులపై కేసులు ఏళ్ల తరబడి తేలకపోతే ఎలా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయ్? పోలీసులు కూడా స్పీడ్ గా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కూడా ముఖ్యమే. రాజకీయ నేతల కేసులను స్పీడ్ గా విచారణ చేయాలన్న ఇష్యూ చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Also Read: తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

Advertisement

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×