E-Paper
Advertisement

డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!

డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!
Advertisement

AP DSC Row: ఏపీ అసెంబ్లీ ఆవరణలో డీఎస్సీ అంశం మరోసారి పొలిటికల్ హీట్ పెంచింది. చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత, వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలో చర్చిస్తామంటున్న కూటమి నేతలు.. మండలిలో చర్చకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వం.. డేట్, టైమ్ మాత్రం ఖరారు చేయకపోవడం ఏంటన్న ప్రశ్నల్ని వైసీపీ వినిపిస్తోంది. ఎల్‌నినోపై చర్చ పూర్తయ్యాక డీఎస్సీ అంశాన్ని తీసుకుంటామని కూటమి ప్రభుత్వం అంటోంది.

Also Read: శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

ప్రజా సమస్యలపై మాట్లాడకుండా..

Advertisement

మరోవైపు, తమ హయాంలోని గ్రూప్-1 నియామకాలపై సీబీఐ విచారణ చేయించుకోవాలని వైసీపీ సవాల్ విసరడం కీలకంగా మారింది. మండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేది వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫైర్ అయ్యారు. 14సార్లు డీఎస్సీ వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. సో డీఎస్సీ ఇష్యూను వైసీపీ వదిలిపెట్టేలా కనిపించట్లేదు. అదే టైంలో కూటమి ప్రభుత్వం కూడా తమ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తోంది. ఏం తేలుతుందో చూడాలి.

Also Read: తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

Advertisement

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×