E-Paper
Advertisement

తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?
Advertisement

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది. లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ వంటి కీలక నేతలకు జాతీయ స్థాయిలో బాధ్యతలు ఇవ్వకపోవడం.. రాష్ట్ర రాజకీయాలపై హైకమాండ్‌ కొత్త లెక్కలు వేస్తోందన్న సిగ్నల్స్ ఇస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్ పాలిటిక్స్ అధిష్ఠానానికి ఆందోళన కలిగిస్తున్నాయ్. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ మధ్య విభేదాలను హైకమాండ్‌ జోక్యం చేసుకుని పరిష్కరించింది. మిగితా నాయకుల మధ్య కూడా గ్యాప్ లు తగ్గించాలని హైకమాండ్ అనుకుంటోంది.

Also Read: శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

పార్టీకి మేలు చేస్తాయా?

Advertisement

బెంగాల్ లో పగ్గాలు చేపట్టాక తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం, స్థానిక నేతలకు పెద్దపీట వేయకుండా ఏ రకమైన సమీకరణాలు మారుస్తోంది? కేడర్‌లో జోష్ నింపాల్సిన టైంలో ఈ తరహా పరిణామాలు పార్టీకి మేలు చేస్తాయా? లేక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా? అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణను టార్గెట్‌ చేయాలంటే ముందుగా రాష్ట్ర యూనిట్‌ను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి నేషనల్ టీమ్‌లో తెలంగాణకు చోటు లేకపోవడం.. కమలనాథుల వ్యూహంలో కొత్త అధ్యాయానికి సంకేతమా? మరేదైనా ఉందా?

Also Read: ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

Advertisement

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×