E-Paper
Advertisement

రీఛార్జ్ పేరుతో టెలికామ్ కంపెనీల దోపిడీ.. జియో, ఎయిర్‌టెల్ కంపెనీల దందా బట్టబయలు

రీఛార్జ్ పేరుతో టెలికామ్ కంపెనీల దోపిడీ.. జియో, ఎయిర్‌టెల్ కంపెనీల దందా బట్టబయలు
Advertisement

Recharge Plans: టెలికాం కంపెనీలు ఇన్ కం పెంచుకోవడమే టార్గెట్‌గా అడుగులు వేస్తున్నాయ్. దొరికిన వాళ్లను దొరికినట్లుగా బుక్ చేస్తున్నాయ్. మొబైల్ కామన్ అయింది. ఫోన్ లేకుండా ఎవరూ లేరు. సో ఒక్కో కస్టమర్ నుంచి అందినంత గుంజుదాం అన్నట్లుగా స్ట్రాటజీ నడుస్తోందా అన్న డౌట్లు పెరుగుతున్నాయ్.

పాత వాటితో పోలిస్తే..

ఎయిర్ టెల్, జియోకు దేశంలో చాలా మంది కస్టమర్లు ఉన్నారు. వీళ్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టే వ్యూహంతో వ్యాలిడిటీ ప్లాన్లు మారుస్తున్నారు. పాత వాటితో పోలిస్తే చడీ చప్పుడు లేకుండా 50 రూపాయల దాకా బాదేసే ప్రోగ్రామ్ నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ల దగ్గర్నుంచి కూడా భారీగా డబ్బులు లాగే ప్రయత్నాలపై విమర్శలు పెరుగుతున్నాయ్.

Advertisement

Also Read: దోశను స్పూన్‌తో తినాలా? పైగా దానికి ట్రైనింగ్ కూడా!

28 రోజుల లెక్క..

వీటికి తోడు టెలికాం కంపెనీల 28 రోజుల లెక్క మరో గేమ్‌గా కనిపిస్తోంది. ఈ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ మతలబులపై ఎంపీ రాఘవ్ చద్దా గతంలోనే ఫైర్ అయ్యారు. ఏడాదికి 12 నెలలే అయినప్పటికీ, 28 రోజుల సైకిల్ కారణంగా కస్టమర్లు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని, ఇది వినియోగదారులపై అదనపు ఆర్థిక భారమన్నారు. జీతం, ఇల్లు అద్దె, ఈఎంఐలు అన్నీ క్యాలెండర్ నెల ప్రకారం ఉన్నప్పుడు, రీఛార్జ్‌లు మాత్రం 28 రోజులకే ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయ్. ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన మొబైల్‌ రీచార్జ్‌పై మోదీ సర్కార్‌ ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చిందా?

Advertisement

Also Read: మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×