E-Paper
Advertisement

పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!

పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!
Advertisement

Mayor Elections: ప్రస్తుతం ఏపీలో మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతున్నాయి. అంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లే వారిని ఎన్నుకుంటారు. ఈ విధానంలో రాజకీయ గందరగోళం, హార్స్ ట్రేడింగ్ సమస్యలకు అవకాశం ఉండటంతో.. స్థానిక సంస్థల్లో రాజకీయ అస్థిరతకు ఆస్కారం ఉందన్నది ప్రభుత్వ వాదన.

Also read: ఆ వ్యూహం ఇక్కడ పనిచేయదు.. స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

1986 నుంచి 2005 వరకు..

Advertisement

అందుకే ప్రత్యక్ష ఎన్నికలతో ప్రజల నుంచి నేరుగా మద్దతు పొందిన మేయర్, చైర్‌పర్సన్‌కు స్థిరత్వం వస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. 1986 నుంచి 2005 వరకు ఏపీలో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లో ఉండగా.. ఆ తర్వాత పరోక్ష ఎన్నిక విధానం వచ్చింది. ఇలా ప్రత్యక్ష ఎన్నికతో అభివృద్ధిలో వేగం పెరుగుతుందా? ప్రజల తీర్పుకు నిజమైన బలం ఇచ్చే ఈ సంస్కరణ గ్రౌండ్ లెవెల్ లో ఎంతవరకు ఫలిస్తుంది?

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×