E-Paper
Advertisement

నా సీటు నాదే, ఎవరొచ్చినా తగ్గను.. అధిష్టానానికే సవాల్ విసురుతున్న సీనియర్ నేతలు!

నా సీటు నాదే, ఎవరొచ్చినా తగ్గను.. అధిష్టానానికే సవాల్ విసురుతున్న సీనియర్ నేతలు!
Advertisement

Congress Internal Crisis: పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? కలిసి కట్టుగా ఎలా ముందుకు వెళ్లాలి? వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించుకోవాలి? ఏదైనా పార్టీకి ఇది ముఖ్యం. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం కథ వేరుగా ఉంటోంది. ఎవరికి వారే నేనే పోటీ చేస్తా.. ఎవరైతే నాకేంటి..? నాదే సీటు.. నాదే సెగ్మెంట్ ఇలాంటి కామెంట్లు పెరుగుతున్నాయ్. ఇది వర్కవుట్ అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది.

హెచ్చరికలు చేసినా..

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై TPCC క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు చేసినా.. ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. వనపర్తిలో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య విభేదాలు కూడా బహిరంగమయ్యాయి. ఇప్పుడు కొండా సుస్మిత వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. పరకాల టికెట్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో.. కొండా క్యాంప్ అసంతృప్తికి గురైంది.

Advertisement

Also Read: విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు

నోటీసు జారీ..

ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసింది. అయితే సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న సురేఖ వైఖరి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ లెక్కలే పైచేయి సాధిస్తున్నాయా? నోటీసులు, షోకాజ్ లతో వీళ్లంతా దారికి వస్తారా?

Advertisement

Also Read: ఆ వ్యూహం ఇక్కడ పనిచేయదు.. స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Tags

Related News

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

Big Stories

Advertisement
×