E-Paper
Advertisement

ఏపీలో ఉద్యోగాల రాజకీయం: డీఎస్సీ, గ్రూప్-1 పై అసెంబ్లీ, మండలిలో రచ్చ!

ఏపీలో ఉద్యోగాల రాజకీయం: డీఎస్సీ, గ్రూప్-1 పై అసెంబ్లీ, మండలిలో రచ్చ!
Advertisement

DSC Recruitment: డీఎస్సీ, గ్రూప్ 1 చుట్టూ ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. మండలిలో డీఎస్సీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించడంతో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభ వాయిదా పడింది. మరోవైపు.. అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు.

ఇచ్చిన హామీ ప్రకారం..

తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 లాంటి స్కామ్‌ను చూడలేదని చంద్రబాబు అన్నారు. బుధవారం నాడు అసెంబ్లీలో అన్ని వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అతి తక్కువ రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామన్నారు మంత్రి లోకేశ్. దేశ చరిత్రలోనే తొలిసారిగా వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను పారదర్శకంగా అమలు చేశామని, భిన్నాభిప్రాయాలతో కొందరు కోర్టులను ఆశ్రయించినప్పటికీ నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లామన్నారు.

Advertisement

Also Read: టిమ్స్ క్రెడిట్ కేటీఆర్‌దా? ఎర్రగడ్డలో షాకిస్తే సెట్ అవుతుంది.. సీఎం రేవంత్ సెటైర్లు

జగన్ కార్నర్..

అటు టెట్ మినహాయింపుపై వినతిపత్రం ఇచ్చిన టీచర్లను సస్పెండ్ చేయడంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి టీచర్లను వేధిస్తారా అని జగన్ కార్నర్ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో లోపాలన్నీ బయటకు వస్తున్నాయన్న పాయింట్ ను వైసీపీ గట్టిగా వినిపిస్తోంది. వీటికి కౌంటర్ గా గ్రూప్ 1 ను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. మరి ఎల్లుండి ఏం జరగబోతోంది?

Advertisement

Also Read: మద్యం మత్తులో ఖాకీల కారుకు యాక్సిడెంట్.. పోలీసుల కారులో డ్రగ్స్, మద్యం కలకలం!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×