E-Paper
Advertisement
తెలంగాణ బీజేపీలో మళ్లీ సునీల్ బన్సల్.. ఈసారైనా వ్యూహం ఫలించేనా..?

తెలంగాణ బీజేపీలో మళ్లీ సునీల్ బన్సల్.. ఈసారైనా వ్యూహం ఫలించేనా..?

Sunil Bansal: స్వేచ్ఛ బ్యూరో: ఎన్నికల వ్యూహాల్లో తనదైన ముద్ర వేసిన బీజేపీ నేత సునీల్‌ బన్సల్‌కు తెలంగాణలో మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఆయనను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు, పార్టీ సంస్థాగత పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న బన్సల్‌కు మరోసారి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు పార్టీ […]

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఇప్పటివరకు కొనసాగుతున్న చంద్రశేఖర్ తివారి స్థానంలో మధుకర్‌ను నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో తెలంగాణకు సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌ను నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గురువారం ప్రకటించిన సంస్థాగత నియామకాల్లో భాగంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. కొత్త నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వెల్లడించింది. వరంగల్ […]

మీ ఇంటిపై భారీ విద్యుత్ లైన్లు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!
టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీల పేరుతో నిజామాబాద్‌ జిల్లాలో సమాంతర ప్రభుత్వాలు నడపే అలవాటు ఇంకా పోలేదు. ఇక్కడ దశాబ్దాలుగా బీసీలు, దళితులపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. సాంఘీక బహిష్కరణ పేరుతో పెద్దరాయుడి తీర్పులు వెలువరిస్తూనే ఉన్నారు. మాట వినకపోతే చాలు..ఆ కులానికి సంబంధించిన కుటుంబాలన్నింటినీ సాంఘీక బహిష్కరణ చేయడం ఇక్కడ పరిపాటి. ఆ వీడీసీలు ఇచ్చే తీర్పుకు ఆ ఊరు ఊరంతా కట్టుబడి ఉండాలి. లేదంటే వారికీ జరిమానా తప్పదు. పాలు పోపేవాడి దగ్గర్నుంచి కిరాణా సామాను […]

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

ఖైరతాబాద్ వినాయకుడి సాక్షిగా.. ఉప ఎన్నిక ఖాయమైంది. రేపు నిమజ్జనమనగా.. ఆ విఘ్నేశ్వరుడు ఈ నియోజవర్గం ప్రజలకు ఇలా ఓ వరం ప్రసాదించి వెళ్తున్నట్టున్నారు. మల్లొచ్చే ఏడాదికి ..భారీ విఘ్నేశ్వరుడు కొలువుదీరే సమాయానికి ఈ నియోజకవర్గం రూపు రేఖలు కచ్చితంగా మారేలాగే ఉన్నాయి. మారుతాయి కూడా. ఇబ్బడి ముబ్బడిగా .. నిర్విఘ్నంగా నిధుల వరద పారనుంది. అభివృద్ధి పనులు శరవేగంగా ఇక్కడే జరుగుతాయి. అధికార యంత్రాంగమంతా ఇక్కడే కొలువుదీరుతుంది. పాలన వ్యవస్థ అంతా దీనిపైనే గురి పెడుతుంది. […]

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక తప్పేలా లేదు. వాస్తవానికి బైపోల్‌ రాజకీయానికి సర్కార్‌ చెక్‌ పెట్టాలనుకున్నది. సమయం వృథా, ఖర్చు వృథా, పైగా బీఆర్‌ఎస్‌ను ఎంటర్‌టైన్‌ చేయడం ఎందుకు? అనే అభిప్రాయంతోనే హైకోర్టు తీర్పు తరువాత సుప్రీం మెట్లెక్కింది. ఇక అంతా అనుకున్నారు.. ఇప్పట్లో ఈ ఉప ఎన్నిక జరిగేలా లేదని. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సప్రీం వెంటనే దీనికి క్లారిఫికేషన్‌ ఇచ్చేసింది. ఖుల్లం ఖుల్లాగా తేల్చిపారేసింది. ఉప ఎన్నిక నిర్వహించుకోవాల్సిందేనని. దానం నాగేందర్‌ కూడా దీనిపై తనదైన […]

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!?  ఉద్యమాన్ని అవమానించడం కాదా?

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగానే కేసీఆర్‌ పాత్రను చిత్రీకరించాడు ది ప్యారడైజ్‌ సినిమా డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల. తన స్టోరీ కోసం కేసీఆర్‌ కల్పిత పాత్రను క్రియేట్‌ చేసి.. ప్రియదర్శికి అచ్చం అదే రూపునిచ్చి అదే మ్యానరిజంలో తెలంగాణ డైలాగులను చెప్పించాడు బాగానే ఉంది. అందులో ఉద్యమ డైలాగులెందుకు? చావు నోట్లో తలపెట్టైనా నిన్ను కాపాడుతానని కేసీఆర్‌ పాత్ర హీరో నానితో అనే డైలాగును.. అదీ సిగరెట్టు తాగుతూ.. మొత్తంగా ఇది కేసీఆర్‌ను పూర్తిగా నెగిటివ్‌గా చూపలేదని […]

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

AP Mega DSC: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా మెగా డిఎస్సీ నిర్వహించింది. దీని ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. అయితే ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. ప్రత్యేకించి 370పైచిలుకు స్పోర్ట్స్ కోటాలో చేసిన నియామకాల్లో అనర్హులకు,ఫేక్ సర్టిఫికెట్ ఉన్నవారికి ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. చాలా మటుకు ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. గోల్డ్ మెడల్స్ వచ్చినా.. అభ్యర్ధులతో ఫోన్లో జరిగాయని చెబుతోన్న బేరసారాల ఆడియో సంభాషణలు విడుదల చేశారు. […]

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?
దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?
తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!
క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!
పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

కాంగ్రెస్‌ పార్టీ లీడర్ల ఫామ్‌హౌజ్‌ల పరిశీలనకు బస్సుయాత్ర ముగిసిందో లేదో.. బీఆర్‌ఎస్‌ కూడా పరిశీలనల పర్యటనలకు సిద్దమైంది. రేపట్నుంచి ఆరు థర్మల్‌ పవర్‌ పాయింట్లను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరు బృందాలుగా వెళ్లనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో పేరు చెప్పి కరువు సాకులు […]

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×