E-Paper
Advertisement
ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

హ‌రీశ్‌రావు ఆ గుళ్ల‌కు వెళ్ల‌డ‌మే పాప‌మైంది. ఆ ఆధారాలే ఇప్పుడు ఏకంగా క్షుద్ర‌పూజ‌లు చేసేశార‌ని డిసైడ్ అయ్యేలా మాట్లాడే అవ‌కాశం ఇచ్చిన‌ట్టైంది అధికార పార్టీకి. మొన్న‌టి దాకా చిన్నా చిత‌క లీడ‌ర్లు మాట్లాడిన మాట‌లు పెద్ద‌గా ఫోకస్ కాలేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా పీపీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగ‌డం.. ఆయ‌న తమిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లోని తిరుచ్చి, శివ‌మొగ్గ లోని ఆల‌యాల‌ను మ‌హేశ్ టార్గెట్ చేసి మాట్లాడిన‌ట్టుగా పోయింది మెసేజ్‌. క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నార‌ని బీఆరెస్‌ను ఇరుకున‌పెట్టేందుకు […]

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!
లివింగ్ రిలేషన్‌షిప్‌పై సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జ్‌మెంట్!
రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

Political Decorum: రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ ఆ విమర్శలు సరిహద్దులు దాటుతున్నాయి. ప్రత్యర్థులను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపెట్టేలా మాట్లాడటం నేటి రాజకీయాలకు పట్టిన గ్రహణం. నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తమిళనాడులో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఉధయనిధిని అరెస్ట్‌తో తమిళ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. నారా భువనేశ్వరి భావోద్వేగం.. గతంలో ఏపీ రాజకీయంలోనూ ఇవే హేయమైన దృశ్యాలు చూశాం. శాసనసభ సాక్షిగా నాయకుల కుటుంబసభ్యులను నిందించినప్పుడు.. ద్రౌపతి విగ్రహం సాక్షిగా నారా భువనేశ్వరి భావోద్వేగ […]

న్యాయం ఆలస్యమైతే అన్యాయమే!
అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

వైసీపీ అంతే. ఏం చేసినా అది వైర‌లే. ఏదో ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తుంది. జ‌గ‌న్ మాట‌ల‌కు అర్థాలే వేరులే అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. అంద‌రికీ భిన్నంగా పోవ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటు. త‌న‌దైన రాజ‌కీయాన్ని న‌డిపించ‌డం కూడా వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ క్ర‌మంలో ఎవ‌రు న‌వ్వుకున్నా ప‌ట్టించుకోడు. ఎవ‌రు హేళ‌న చేసినా వెనుదిరిగి చూడ‌డు. మావిగ‌న్ అన్నా అత‌నికే చెల్లుతుంది. విజ‌య‌వాడ రాజ‌ధాని అని మాట మార్చినా దాన్ని ప్ర‌జ‌లు ఆమోదించాల్సిందే. ఆక్సిడెంట్ చేసి చంపినా పాపం […]

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

ఐడెంటిటీ క్రైసిస్‌.. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌.. ఈ రెండూ రాజ‌కీయాల్లో వెంటాడుతున్న‌ట్టున్నాయి ఉద‌య‌నిధి స్టాలిన్‌ను. త‌నక‌న్నా కాలేజీలో సీనియ‌ర్ కానీ.. రాజ‌కీయాల్లో జూనియ‌ర్‌.. ఇలా వ‌చ్చీ రాగానే సీఎం అయిపోయాడు..! అనే ఓ ఆత్మన్యూన‌తా భావం వెంటాడుతున్న‌ట్టుంది. విజ‌య్ విష‌యంలో. ఈ మాట‌ను స్వ‌యంగా త‌నే అన్నాడు అసెంబ్లీలో. ఓయ్‌.. బాబు నువ్వు నాక‌న్న కాలేజీలో సీనియ‌ర్ కావొచ్చు.. ఇక్క‌డ జూనియ‌రే తెలుసా..? ఇప్పుడు సీఎం అయినంత మాత్రానా ఆ విష‌యం మ‌రిచిపోకు..! అన్న‌ట్టుగా దెప్పిపొడిచాడు. ఈ మాట‌ల్లోనే […]

క్షుద్రపూజ‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తెలంగాణ‌.. అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిజీగా రెండు పార్టీలు!
తెలంగాణ సచివాలయంలో షాడో ల దందా కలకలం!

తెలంగాణ సచివాలయంలో షాడో ల దందా కలకలం!

Shadow Leaders: స్వేచ్ఛ బ్యూరో: మినిస్టర్ల అధికారిక కార్యాలయాలు,రాష్ట్ర సచివాలయంలో వింత వాతావరణం నెలకొన్నది. ప్రజాపాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తున్నప్పటికీ, మంత్రుల పేషీలలో (ఆఫీసుల్లో) మంత్రుల కంటే కూడా ‘షాడో’ నాయకుల హవానే ఎక్కువగా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక నిర్ణయాలు, సమీక్షా సమావేశాలు, చివరికి అత్యంత రహస్యంగా సాగాల్సిన ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియలోనూ కొందరు పార్టీ ముఖ్య నేతలు మకాం వేసి, జోక్యం చేసుకుంటున్నారనే వార్తలు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి మంత్రులకు కేటాయించిన […]

ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

రాజ‌కీయంలో రంకు లింకులు పెట్ట‌డం ద్వారా మ‌న‌కు మైలేజీ అవ‌త‌లోడికి డ్యామేజీ చాలా ఈజీగా అవుతుంద‌నే ఫార్మూలా ఇప్పుడు బాగా పాటిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇదో బ్ర‌హ్మాస్త్రం. కానీ దీన్ని హ‌ద్దులు మీరి.. పేర్ల‌ను బ‌య‌ట పెట్టి… మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా, అవమాన‌ప‌రిచేందుకూ వెనుకాడ‌ని రాజ‌కీయం ఇప్పుడు ప‌తాక‌స్థాయికి చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం మ‌నం త‌మిళ‌నాడు స్టేట్‌లో జ‌రుగుతున్న తాజా ప‌రిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ తెలంగాణా అందుకు ఏం తీసిపోదు. ఇక్క‌డి విష‌యానికి వ‌చ్చే […]

ఇలా అయితే టార్గేట్ కంప్లీట్ చేయడం కష్టమే.. ప్రభుత్వానికి అధికారులు అల్టిమేటం!

ఇలా అయితే టార్గేట్ కంప్లీట్ చేయడం కష్టమే.. ప్రభుత్వానికి అధికారులు అల్టిమేటం!

రవాణాశాఖ పరిధిలో నడుతుపుతున్న అద్దె(హైర్) వాహనాలకు ప్రతి నెలా బిల్లులు రాకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీలకు వెళ్లే క్రమంలో అద్దెవాహనదారులు డీజిల్, పెట్రోల్ ఖర్చులు ఇస్తేనే వస్తామని మెళికలు పెడుతుండటంతో అధికారులు విధిలేని పరిస్థితుల్లో చెల్లించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా అద్దెవాహనాలకు బిల్లులు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపుతున్నా నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బిల్లులు పెండింగ్.. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 5వేలకు […]

కుక్క‌ను నిలబెట్టినా గెలుస్తాం.. అహంకార‌పు మాట‌ల‌కు, చేష్ట‌ల‌కు కాలం చెల్లు!
బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం
ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

బండెన‌క బండిగ‌ట్టి ప‌ద‌హారు బండ్లు గ‌ట్టి.. ! ఈ పాట అంద‌రికీ గుర్తెండే ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ర‌చించిన అత్యంత ప్ర‌సిద్ధ జాన‌ప‌ద పోరాట గీతం. ఇప్పుడు ఈ పాటెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఆ బండ్లు వ‌రుస‌గ‌ట్టిన‌ట్టే.. ఇక్కడ తెలంగాణ భ‌వ‌న్‌లో గులాబీ నేత‌లు వ‌రుస‌గ‌డుతున్న‌రు. ఆ బండ్లు పోరాటానికైతే.. ఈ నేత‌ల క్యూ ప్రెస్‌మీట్ల కోసం. అవును! బీఆరెస్ ఇప్పుడు ప్ర‌జా ఉద్యమాలు మ‌రిచింది. అయితే ప్రెస్‌మీట్లు, లేదా ప్రెస్‌నోట్లు.. ట్విట్ట‌ర్ పిట్ట‌గూట్లో సందేశాలు.. […]

Big Stories

Advertisement
×