E-Paper
Advertisement
ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!

ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!

ప‌వ‌న్ పార్టీతో పొత్తుండ‌ద‌ని తేల్చేసింది తెలంగాణ బీజేపీ. ఇక్క‌డ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌నే గ‌ట్టి సంక‌ల్పంతో ఉన్న అధిష్టానానికి ప‌వ‌న్ ఓ సువ‌ర్ణ అవ‌కాశంగా క‌నిపించాడు. ఏపీలో కూట‌మి అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ కూడా ఓ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మోడీ న‌మ్మాడు. అందుకే ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా భేటీ అయ్యాడు. రాజ‌కీయ మంత్రాలు ఉప‌దేశించాడు. దిశా నిర్దేశం చేశాడు. దీంతో ప‌వ‌న్ కూడా త‌న కార్య‌క్షేత్రాన్ని తెలంగాణ‌ను మార్చాల‌ని భావించాడు. ఎలాగైనా […]

ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!

ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!

Jagan Security: ఏపీ రాజకీయాల్లో సెక్యూరిటీ సెగ రాజకీయాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తోంది. మాజీ సీఎం జగన్‌ భద్రతపై ఇప్పుడు ఢిల్లీ పీఠం దాకా రగడ ముదిరింది. జిల్లాల పర్యటనల్లో జగన్‌కు వరుసగా భద్రతా వైఫల్యాలు ఎదురవుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పర్యటనల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, కావాలనే సెక్యూరిటీని తగ్గించారంటూ ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. వైసీపీ ఎంపీల బృందం.. స్థానికంగా పోలీసులకు, డీజీపీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వైసీపీ ఎంపీల బృందం నేరుగా […]

అర్హుల‌కు రైతుబంధు సంక్షేమం.. అంద‌రికీ రైతుబంధు ఓటుబ్యాంకు..ఇద్ద‌రూ చేసింది రెండోదే..!

అర్హుల‌కు రైతుబంధు సంక్షేమం.. అంద‌రికీ రైతుబంధు ఓటుబ్యాంకు..ఇద్ద‌రూ చేసింది రెండోదే..!

కేసీఆర్ రైతుబంధు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడే చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రైతుల ప్రాతిప‌దిక‌గా, వ్య‌వ‌సాయ సాగు భూముల ఆధారంగా ఈ ప‌థ‌కం అమ‌లు కాలేదు. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు క‌లిగి ఉంటే చాలు… వారికి రైతుబంధు ఇస్తామ‌న్నాడు. పాసు పుస్త‌క‌ముంటే రైతే క‌దా అనేది కేసీఆర్ ఇచ్చిన కొత్త నిర్వ‌చ‌నం. ఆ పాసుబుక్కుల్లో ఉన్న భూముల్లో రాళ్లు ర‌ప్ప‌లు, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లు, కొండ‌లు, గుట్ట‌లు ఏమున్నా ప‌ర్వాలేదు. వేసేయండి రైతుబంధు.. అన్నాడు. అంద‌రికీ అర్థం కాలేద‌ప్పుడు. ఎన్ని ఎక‌రాలున్నా […]

వ‌రుణా… ఆవాహ‌యామీ..! క్షుద్ర కుట్ర‌లు ప‌టాపంచ‌లు.. స‌మృద్ధిగా పాడిపంట‌లు..!
మాకిస్తామ‌న్న ప‌దవులెక్క‌డ‌? సీపీఐ డైరెక్ట్ అటాక్‌.. కోదండ‌రామ్ టీం తీవ్ర ఒత్తిడి..!

మాకిస్తామ‌న్న ప‌దవులెక్క‌డ‌? సీపీఐ డైరెక్ట్ అటాక్‌.. కోదండ‌రామ్ టీం తీవ్ర ఒత్తిడి..!

అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారింది సీఎం రేవంత్ రెడ్డి ప‌రిస్థితి. త‌ను పీసీసీ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో ఎన్నిక‌ల వేళ తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐ పార్టీల మ‌ద్ద‌తు కోరాడు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, మిత్ర‌ప‌క్షంగా పోటీ చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని వారికి న‌చ్చ‌జెప్పాడు.. బుజ్జ‌గించాడు.. ఆయా పార్టీల కార్యాల‌యాల‌కు రేవంత్ స్వ‌యంగా వెళ్లి క‌లిసి చ‌ర్చించాడు. ఈ సంద‌ర్భంగా మిత్ర‌ప‌క్షంగా వారున్నందుకు.. ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఈ రెండు పార్టీల‌కు ఇచ్చే ప‌ద‌వుల‌పైనా […]

నిరంతర అధ్యయనం.. పత్రికల కోసం రోజుకు 3 గంటలు.. అలవాటు వదలని కేసీఆర్!
కాపు వ్యూహం ఫెయిల్.. జగన్ ప్లాన్ బి ఇదే.. అనిల్ యాదవ్‌తో బిగ్ గేమ్!
రూపాయి కాయిన్ మింగిన చిన్నారి.. ఆపై కోమాలోకి.. రెనోవా ఆస్పత్రి ఘోర నిర్లక్ష్యం!
ఏపీ మంత్రిపై ఎన్నారై మహిళ ఫిర్యాదు.. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
రెండు రాష్ట్రాలు సై.. కేంద్రం మాత్రం నై.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ పై కేంద్రం మతలబేంటో!

రెండు రాష్ట్రాలు సై.. కేంద్రం మాత్రం నై.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ పై కేంద్రం మతలబేంటో!

Tummidihetti Barrage: ఇన్నాళ్లూ గొడవపడ్డ వాళ్లే సంధికొచ్చారు పగలు, ప్రతీకారాలు పక్కనపెట్టి కూర్చొని మాట్లాడుకుందామని దారికొచ్చారు. కానీ పంచాయితీ చేసే పెద్దమనిషికి మాత్రం మూడ్‌ లేదట. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో జరుగుతున్న పచ్చి నిజం. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఏళ్లకు ఏళ్లుగా నలుగుతున్న జల వివాదాన్ని సామరస్యంగా తేల్చుకుంటామని రెండు రాష్ట్రాలు సిద్ధపడినా ఢిల్లీలోని కేంద్ర పెద్దలు మాత్రం మౌనమే సమాధానమంటున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ.. ఉత్తర తెలంగాణ దాహార్తిని తీర్చే తుమ్మిడిహెట్టి […]

తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. నకిలీ నవ్వులేనా.. లోపల పాత పగలున్నాయా..!
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ వేసిన ట్రిపుల్ సర్వే స్కెచ్ వర్కౌట్ అయ్యేనా..!

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ వేసిన ట్రిపుల్ సర్వే స్కెచ్ వర్కౌట్ అయ్యేనా..!

Graduate Elections: రెండు ఎమ్మెల్సీ సీట్లు, వేలాది మంది పట్టభద్రుల ఓట్లు, ఆరు ఉమ్మడి జిల్లాలు ఫిబ్రవరిలో రాబోయే గ్రాడ్యువేషన్ ఎన్నికలు కాంగ్రెస్‌కు గ్రాండ్ టెస్ట్‌ నిర్వహించబోతున్నాయి. ప్రభుత్వంపై చదువుకున్న వర్గం ఏమనుకుంటోంది? యువత ఏ దిశగా ఆలోచిస్తోంది? అనే విషయాన్ని చెప్పే రాజకీయ బ్యారోమీటర్ ఈఎన్నిక. వారికే బీ-ఫామ్..? అందుకే ఆరు నెలల ముందే నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకు అప్పగించింది అధిష్టానం. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. సిఫార్సులను పక్కన పెట్టి సర్వే అస్త్రాన్ని […]

పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

Special Session: పరీక్ష ఫెయిల్ అయితే సెప్టెంబర్‌లో చూసుకుందామనుకుంటారు విద్యార్థులు. కానీ పార్లమెంట్‌లో బిల్లు విగిపోతే మరో సెషన్‌లో స్కెచ్ వేద్దామని సర్కార్ అనుకుంటుంది. ఇప్పుడా ఆ సమయం రానేవచ్చింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రప్రభుత్వం పాస్ చేయించడానికి అన్ని అస్త్రశస్త్రాలను రెడీ చేస్తోంది. అందుకోసమే చట్టసభల ప్రత్యేక సెషన్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాహుల్ గాంధీ నో.. ఎంతటి కీలక బిల్లులైనా ప్రతిపక్షాల సపోర్ట్ లేకుంటే సభలో సక్సెస్ అవ్వడం కష్టం. అందుకే కేంద్ర […]

వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!

వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!

Tollywood Promotions: అటెన్షన్.. ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరికి కావాల్సింది కేవలం అటెన్షన్. సినిమా ఎలా ఉందనేది పక్కనబెడితే, ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడానికి, వైరల్ అవ్వగానికి, కొన్ని లైకులు పోగేసుకోవడానికి వేయకూడని వేషాలన్నీ వేస్తున్నారు. స్క్రీన్‌పై కాదు. ఏకంగా సినిమా ఈవెంట్లలో, మీడియా స్టూడియోల్లో వేషాలు వేస్తూ ఆవేశాలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా నటుడు పుట్టా భాను ఎమోషన్స్‌ పీక్స్‌కు వెళ్లి.. అందరు చూస్తుండగా స్టేజ్‌పై తన చెంపలు తానే వాయించుకున్నాడు. ప్రమోషన్లా.. పిచ్చి ప్రదర్శనలా త్రిబాణధారి బార్బరిక్ సినిమా […]

Big Stories

Advertisement
×