E-Paper
Advertisement
కేటీఆర్ మౌనం..హరీష్ ఉగ్రం.. క్షుద్ర పూజల రాజ‌కీయంపై చెరోదారి..!

కేటీఆర్ మౌనం..హరీష్ ఉగ్రం.. క్షుద్ర పూజల రాజ‌కీయంపై చెరోదారి..!

హ‌రీశ్‌రావు క్షుద్ర పూజ‌లు చేపించాడ‌నే బ‌ల‌మైన న‌మ్మ‌కాన్ని జ‌నాల్లో తీసుకెళ్లే క్ర‌మంలో కాంగ్రెస్ కొంత స‌క్సెస‌య్యింద‌నే చెప్పాలి. దీన్ని వ‌దిలేలా లేదు ఇప్పుడప్పుడే కాంగ్రెస్‌. అందుకే దీనికి విరుగుడుగా మేం పూజ‌లు చేపిస్తామ‌ని కూడా బ‌య‌లు దేరుతున్నారు కాంగ్రెస్ నాయ‌కులు. అంత‌లా దీన్ని వాడుకుందామ‌ని డిసైడ్ అయ్యారు. అయితే దీనిపై లీగ‌ల్ నోటీసులు ఇప్ప‌టికే ఇచ్చిన హ‌రీశ్‌… ఇక దీనిపై ఎక్కువ మాట్లాడొద్ద‌ని అనుకున్నాడు. దీన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ వ‌స్తున్నాడు. కానీ కాంగ్రెస్ చేసే యాగీ […]

రాజకీయాలు చేయం.. నేత‌ల మెడలు వంచుతాం.. పాల‌న‌కు కీ రోల్‌..!

రాజకీయాలు చేయం.. నేత‌ల మెడలు వంచుతాం.. పాల‌న‌కు కీ రోల్‌..!

బొద్దింకల పార్టీ మంచి నిర్ణయం తీసుకున్న‌ది. పొలిటిక‌ల్ పార్టీగా మారేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇదే క‌రెక్టు. మ‌రి రాజ‌కీయ పార్టీగా మార‌క‌పోతే.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు దూరంగా ఉంటే.. చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎలా ప్ర‌భావం చూప‌గ‌ల‌గుతార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మవుతోంది. కానీ ఇప్ప‌టికిప్పుడు కాక్రోచ్ పార్టీ .. రాజ‌కీయ పార్టీగా రూపాంత‌రం చెందినా ఓట్ల వేట‌లో ఘోరంగా ఓడిపోవ‌చ్చు. అప్ప‌టి దాకా వారిని ఆకానికెత్తిన యువ‌తే వీరికి ఓట్లు వేయ‌క‌పోవ‌చ్చు. అంతిమంగా ఇక్క‌డ బ‌లంగా ఉన్న సంప్ర‌దాయ‌, జాతీయ పార్టీల బ‌లానికి బొద్దింకలు […]

ఈనెల 6 నుంచి మీ ఇంటివద్దకు కరెంట్ ఆఫీసర్లు.. ఎందుకో తెలుసా?

ఈనెల 6 నుంచి మీ ఇంటివద్దకు కరెంట్ ఆఫీసర్లు.. ఎందుకో తెలుసా?

Power Services: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ‘ప్రజాబాట-బస్తీ బాట’ కార్యక్రమాన్ని మళ్లీ అమలు చేయనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సేవల లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. అక్కడే పరిష్కారం.. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం, గురువారం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా వినియోగదారుల ఇళ్లను సందర్శించనున్నారు. విద్యుత్ సరఫరా, […]

ఎమ్మెల్సీ టికెట్లపై కాంగ్రెస్ హైకమాండ్ సంచలనం నిర్ణయం.. నేతలందరికి ట్రిపుల్ ఫిల్టర్!
బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం ఢిల్లీలో జెన్‌జీ త‌ర‌హా ఉద్య‌మం.. కేంద్రానికి నాలుగు నెల‌ల డెడ్‌లైన్‌!

బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం ఢిల్లీలో జెన్‌జీ త‌ర‌హా ఉద్య‌మం.. కేంద్రానికి నాలుగు నెల‌ల డెడ్‌లైన్‌!

బీసీలకు 50 శాతం రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న కోసం దేశంలోని అన్ని బీసీ శ‌క్తుల‌ను క‌లుపుకుని ఉద్య‌మాలు నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు టీఆరెస్ చీఫ్ క‌విత‌. టీఆరెస్ ఆధ్వ‌ర్యంలో స‌రూర్‌న‌గర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ తెలంగాణ సంక‌ల్ప స‌భ‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. జెనెజీ త‌ర‌హాలో బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడుతామ‌న్నారు. కేంద్రానికి నాలుగు నెల‌ల డెడ్‌లైన్ విధించిన క‌విత‌.. జ‌నవ‌రి త‌రువాత జ‌ర‌గ‌బోయే బ‌డ్జెట్ స‌మావేశాల‌లోగా బీసీల రిజ‌ర్వేష‌న్ల‌పై స్ప‌ష్ట‌త నివ్వాల‌న్నారు. […]

రష్యాను వణికిస్తున్న రాక్షస మిడతల దండు.. భారీ ప్రమాదం అంచులో ఆసియా దేశాలు
కాంగ్రెస్‌లో బీఆరెస్ విలీనం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌రా? అందుకే కేసీఆర్ వెన‌కడుగు వేశాడా?
తెలంగాణ జాతిపిత కేసీఆర్‌..! మ‌ళ్లీ కేటీఆర్ నోటి వెంట ఫాద‌ర్ ఆఫ్ తెలంగాణ‌ కామెంట్స్‌..

తెలంగాణ జాతిపిత కేసీఆర్‌..! మ‌ళ్లీ కేటీఆర్ నోటి వెంట ఫాద‌ర్ ఆఫ్ తెలంగాణ‌ కామెంట్స్‌..

తెలంగాణ‌కు జాతిపిత ఎవ‌రు? అనే వివాదం గ‌త కొంత‌కాలంగా తెలంగాణ రాజ‌కీయాల్లో న‌డుస్తున్న‌ది. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా కీర్తించ‌డాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఎవ‌నికి రా న‌వ్వు జాతిపిత‌.. ? నీ కులానికి నువ్వు జాతిపిత‌వు కావొచ్చు.. మాకు కాదు.. అంటూ బ‌హిరంగ వేదిక మీదే సీఎం విమ‌ర్శించ‌డం తీవ్ర చ‌ర్చ‌కు తెర తీసింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత గ‌ద్ద‌ర్‌ను తెలంగాణ జాతిపిత‌గా అభివ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల‌ను కూడా […]

ఫ్రీ బ‌స్సు కావాలి.. ప్రైవేటు బ‌డుల‌కు పోవాలి! స‌ర్కారీ చ‌ద‌ువులపై ఇంకా గురి కుద‌ర‌లే! వైద్య‌మూ అంతే..

ఫ్రీ బ‌స్సు కావాలి.. ప్రైవేటు బ‌డుల‌కు పోవాలి! స‌ర్కారీ చ‌ద‌ువులపై ఇంకా గురి కుద‌ర‌లే! వైద్య‌మూ అంతే..

ఈ ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం మ‌ళ్లీ చ‌ర్చ‌లోకి వ‌చ్చింది. కేర‌ళం మంత్రి సీపీ జాన్ తాజాగా దీనిపై కామెంట్ చేయ‌డ‌మే కాదు… స‌ర్కార్ బ‌డుల ప్ర‌స్తావ‌న‌ను తీసుకొచ్చి ఈ రెండింటికీ లింకు చేయ‌డ‌మే వివాద‌మైంది. అస‌లాయ‌నేమ‌న్నాడు? ఇటీవ‌లే కేరళంలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది ఆ స‌ర్కార్‌. అయితే అంత‌కు ముందున్న మ‌హిళా ప్ర‌యాణికుల‌తో పోల్చితే ఈ ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత చాలా ఎక్కువగా ప్ర‌యాణిస్తున్నార‌ని తేలింద‌ట‌. దీనిపై ఈ మంత్రి […]

మేం తిడితే ఓకే.. ఎవ‌రు తిట్టినా కేసే! మోడీని తిడితే ఊరుకోం.. ఆయ‌న మ‌న ప్ర‌ధాని..!
కేటీఆర్, అర్వింద్ .. ఇద్ద‌రి నోటా ఒకే మాట‌! రేవంత్ టార్గెటెడ్‌గా కామెంట్స్‌.. పార్టీ లైన్ దాటి ప‌ర్స‌న‌ల్ అటాక్‌..!

కేటీఆర్, అర్వింద్ .. ఇద్ద‌రి నోటా ఒకే మాట‌! రేవంత్ టార్గెటెడ్‌గా కామెంట్స్‌.. పార్టీ లైన్ దాటి ప‌ర్స‌న‌ల్ అటాక్‌..!

శ‌త్రువుకు శత్రువు మిత్రుడంటారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు మిత్రుల‌య్యారు. ఒక‌రు కేటీఆర్‌, మ‌రొక‌రు నిజామాబాద్ బీజేపీ ఎంపి ధ‌ర్మ‌పురి అర్వింద్‌. మ‌రి శ‌త్రువెవ‌రు? రేవంత్ రెడ్డే కదా? కాదు ఇక్క‌డే త‌ప్పులో కాలేశారు. క‌విత‌. ఇదేం ట్విస్టు. అవును.. అర్వింద్‌కు బ‌ద్ద శ‌త్రువు క‌విత‌. క‌విత‌ను ఓడించి ఎంపీగా గెలిచాడు. త‌న తండ్రి బీఆరెస్‌లోకి వెళ్ల‌డానికి క‌వితే కార‌ణం అని బ‌లంగా న‌మ్ముతాడు అర్వింద్. తన గెలుపు కోసం తండ్రి రాజ‌కీయాన్ని ఆగం చేశార‌నే కోపం ఉంది […]

హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి పై భారీ స్కెచ్చేసిన బీఆర్ఎస్!

తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి పై భారీ స్కెచ్చేసిన బీఆర్ఎస్!

KTR Padyatra: కేటీఆర్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. త్వరలోనే షెడ్యూల్ సైతం ప్రకటించే అవకాశం ఉంది. ప్రజాసమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో జాప్యం అంశాలే ఎజెండాగా యాత్ర కొనసాగించబోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ ప్రాంతం నుంచి అనేదానిపై మాత్రం త్వరలోనే క్లారిటీ రానుంది. హామీలపై ప్రత్యేక ఫోకస్.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ […]

బ్లాక్‌మెయిల్ ఎమ్మెల్యేల‌కు ఇదే క‌రెక్టు ధమ్కీ.. ద‌మ్ముంటే రాజీనామాలు చేయండి..!

Big Stories

Advertisement
×