E-Paper
Advertisement

కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలో.. రిటైర్డ్ శాస్త్రవేత్త వినూత్న ప్రయోగం!

కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలో.. రిటైర్డ్ శాస్త్రవేత్త వినూత్న ప్రయోగం!
Advertisement

Saffron Cultivation: కాశ్మీర్‌ లోయల్లో పండే కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలోనూ కనిపిస్తోంది. తన పొలంలోని నేచురల్ ఫార్మింగ్ భూమిలో రిటైర్డ్ శాస్త్రవేత్త నిమ్మగడ్డ రవీంద్రబాబు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జగ్గయ్యపేటలోని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యేకంగా ఏసీ రూమ్ ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ సాయంతో గదిలోని ఉష్ణోగ్రత, తేమ, కాంతిని నియంత్రిస్తూ… కుంకుమ పువ్వు మొక్కలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.

రూమ్ ఏర్పాటు ఖర్చు ఎంత?

సాధారణంగా చల్లని ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే పంటను ఇలా కంట్రోల్డ్‌ టెంపరేచర్‌లో పెంచడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలి పంటలో వచ్చిన ఫలితాలతో రెండో పంటపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు రవీంద్రబాబు. అయితే ఈ సాగులో ఖర్చు కూడా కీలకమే. ఏసీ రూమ్ ఏర్పాటు ఖర్చు ఎంత? సోలార్ విద్యుత్ వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది? దిగుబడి, మార్కెట్ ధరలు ఎలా ఉంటాయి? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Also read: కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

ప్రయోగం సక్సెస్‌..

కాశ్మీర్‌ లోయల్లో మాత్రమే సాధ్యమని భావించే కుంకుమ పువ్వును జగ్గయ్యపేటలో సాంకేతికత సాయంతో పండిస్తున్నారు. తొలి ప్రయత్నం ఆశాజనకంగా ఉండటంతో ఈ ప్రయోగం భవిష్యత్తులో రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే కుంకుమపువ్వు సాగు వెదర్‌ అనుకూలంగా లేని ప్రాంతాల్లోనూ చేపట్టేందుకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

Advertisement

Also read: ఆపద వస్తే ప్రాణాలు పోవాల్సిందేనా.. 28 ఏళ్లుగా నరకం చూస్తున్న మన్యం గిరిజనులు..!

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×