E-Paper
Advertisement

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!
Advertisement

Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి మనందరికి తెలిసిన విషయమే.. అయితే దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారీ స్పందించారు. ఈ అంశానికి సంభందించిన అన్ని విషయాలను బైటపెడుతానని అన్నారు. త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు.

చెప్పేది ఏమి లేదు..

మా ఇంట్లో జరిగిన పూజలో బిజీగా ఉన్నానని కొండా సురేఖ అన్నారు. నిన్ననే అన్ని విషయాలు మాట్లాడానని చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇంకా నేను చెప్పేది ఏమి లేదని అన్నారు.

Advertisement

Also read: సంచలన నిర్ణయం తీసుకున్న టీబీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై ‘జెన్ జీ’ అస్త్రం.. వర్కౌట్ అయ్యేనా..!

సుష్మిత పటేల్..

సీఎం రేవంత్ రెడ్డి రాష్టానికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సుష్మిత పటేల్ అన్నారు. అప్పటి వరకు ఇంకేమి మాట్లాడనని ఆమే అన్నారు. త్వరలో అన్ని విషయాలు తప్పకుండ మాట్లాడతానని సుష్మిత పటేల్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!

Tags

Related News

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

అంగన్‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ స్లాబ్ పెచ్చులు.. స్పాట్‌లో 5 గురు చిన్నారులు..!

Big Stories

Advertisement
×