BigTV English

Road Accident: పోలీసు వాహనాలను ఢీకొన్న లారీ.. స్పాట్‌లోనే కానిస్టేబుల్..

Road Accident: పోలీసు వాహనాలను ఢీకొన్న లారీ.. స్పాట్‌లోనే కానిస్టేబుల్..

Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం షాపూర్ హైవే పై SVR ఫంక్షన్ హాల్ సమీపంలో 2 పోలీస్ పెట్రోల్ వాహనాలను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ అక్కడికి అక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులు శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.


Also Read: సీనియర్‌ని హత్య చేసిన 6వ తరగతి విద్యార్థి.. రూ.5 ప్యాకెట్ కోసం గొడవ

అయితే ఈ ఘటన ట్రాఫిక్ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో లారీ డ్రైవర్ మితిమీరిన వేగంతో రావడంతోనే అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 100 కాల్ చేసి అంబులెన్స్‌ పిలిపించడం వల్ల వారిని అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందే అనే దానిపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా గుర్తించారు.


Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×