E-Paper
Advertisement
Lovers incident: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు.. హైదరాబాద్‌లో యువతి బలి!

Lovers incident: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు.. హైదరాబాద్‌లో యువతి బలి!

Lovers incident: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన సరస్వతి (21) అనే యువతి, తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హాస్టల్ ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. సరస్వతీ ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడే తనకు నందకిషోర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. […]

Travels Bus Incident: ఈస్ట్ గోదావరి కొవ్వూరు హైవే‌పై కాలి బూడిదైన ట్రావెల్ బస్సు.. బస్సులో 10 మంది..
Road Accident: యువకుడి పైనుంచి వెళ్లిన ట్రావెల్ బస్సు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Instagram Reel: టీనేజర్ ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్.. తమ్ముడు అన్నందుకు దారుణంగా కొట్టి…

Instagram Reel: టీనేజర్ ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్.. తమ్ముడు అన్నందుకు దారుణంగా కొట్టి…

ఈ ప్రపంచం ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోంది. ముఖ్యంగా మన భారతీయులంతా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు బాగా అలవాటు పడిపోయారు. రీల్స్, షార్ట్స్ అంటూ.. చాలా బిజీగా గడిపేస్తున్నారు. కొందరు క్రియేటర్లుగా సంపాదనపై ఫోకస్ పెడితే.. మరికొందరు వారు చేసే చెత్తంతా చూస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కొందరు హత్యలు, అత్యచారాలకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అరాచాకాలకు చిరునామాగా మారుతోంది. తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన […]

Student Suicide: వరంగల్ జిల్లాలో విషాదం.. ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..
Family Suicide Attempt: శ్రీకాళహస్తిలో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

Family Suicide Attempt: శ్రీకాళహస్తిలో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

Family Suicide Attempt: శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఎలుకల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి పట్టణంలో ఉంటున్న ఈ ఫ్యామిలీ గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు సమాచారం. సరైన జీవనోపాధి లేక, అప్పులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయానికి పాల్పడిట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబం అంతా కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. […]

Crime News: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరి పిల్లల్ని చంపి సూసైడ్‌కు పాల్పడ్డ తండ్రి
Andhra News: మార్కాపురం జిల్లాలో దారుణం.. మహిళను కొట్టి చంపి.. AR కానిస్టేబుల్ సూసైడ్
Sangareddy District: దారుణ ఘటన.. పతంగి ఎగరేస్తుండగా బాలుడికి కరెంట్‌ షాక్..
Newborn Baby in Dustbin: దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Mahabubabad Crime: పుట్టింటి నుంచి రానన్న భార్య.. పురుగుల మందు తాగి చనిపోయిన భర్త

Mahabubabad Crime: పుట్టింటి నుంచి రానన్న భార్య.. పురుగుల మందు తాగి చనిపోయిన భర్త

Mahabubabad Crime:పెళ్లయిన కొత్తలో ఎంతో అన్యోన్యంగా, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా గడిపే జంటలు.. కాలక్రమేణా ఆ ప్రేమను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో. అప్పటివరకు ప్రాణంగా చూసుకున్న వ్యక్తుల మధ్య ఒక్కసారిగా మనస్పర్దాలు  రావడం.. దానిని పరిష్కరించడానికి బదులు పంతాలకు పోయి పచ్చని సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు. కాపురంలో తలెత్తిన మనస్పర్ధుల ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్య పుట్టింటి నుంచి తిరిగి రావడం లేదన్న వేదనతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. […]

Delhi Crime: దేశంలో ఒకే రోజు రెండు దారుణ ఘటనలు.. నడిరోడ్డు బట్టలు విప్పి.. కిరాతకంగా..?
Kurnool Crime: భగ్గుమన్న పాత కక్షలు.. వేట కొడవళ్లతో దాడి, ఇద్దరు స్పాట్‌లో మృతి
ONGC Gas Leak: ఇరుసుమండ ఓఎన్‌జీసీ సైట్ లో భారీగా గ్యాస్  లీక్.. ఎగిసిపడుతున్న మంటలు

ONGC Gas Leak: ఇరుసుమండ ఓఎన్‌జీసీ సైట్ లో భారీగా గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు

ONGC Gas Leak: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ లో భారీగా గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడుతున్నాయి. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు రెండు గంటలుగా గ్యాస్ లీకై.. మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. గ్యాస్ లీకేజీపై ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ లో భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలుస్తోంది. రాజోలు […]

Big Stories

Advertisement
×