BigTV English

Movies In Tv Today: ఈ రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే.. రాఖీ భాయ్ ఆగయా..

Movies In Tv Today: ఈ రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే.. రాఖీ భాయ్ ఆగయా..


Movies In Tv Today: ప్రతి వారం థియేటర్లలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అని కొందరు ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. మరికొందరేమో టీవీ ఛానళ్లలో ప్రతిరోజూ ఏ హీరో మూవీ రిలీజ్ అవుతుంది. అందులో తమ అభిమాన హీరో సినిమా ఉందా లేదా అని చూస్తుంటారు. మరి ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో టెలీకాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ ఇక్కడ ఉంది. ఇందులో మీ అభిమాన హీరో సినిమా ఉందో లేదో చెక్ చేసుకోండి.

మా టీవీ: 


యశ్ న‌టించిన K.G.F: Chapter 1 – ఉద‌యం 9 గంట‌ల‌కు

కార్తికేయ న‌టించిన RX 100 – సాయంత్రం 4 గంట‌ల‌కు

జీ తెలుగు:

నితిన్ న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:

రామ్,రాశీఖన్నా నటించిన హైప‌ర్‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

READ MORE: ఓటీటీలోకి ‘హనుమాన్’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

శర్వానంద్ ‘శ‌త‌మానం భ‌వ‌తి’ – ఉద‌యం 9గంట‌ల‌కు

మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

నాగార్జున,నాగ చైతన్య న‌టించిన బంగార్రాజు – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

విజయ్ దేవరకొండ న‌టించిన గీతా గోవిందం – సాయంత్రం 6 గంట‌లకు

అల్లు అర్జున్ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథం – రాత్రి 9 గంట‌ల‌కు

ఈ టీవీ:

త్రిగుణ్, మేఘా అకాశ్ న‌టించిన డియ‌ర్ మేఘ‌ – ఉద‌యం 9గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

శ్రీకాంత్,వేణు నటించిన య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

వెంకటేశ,విజయశాంతి న‌టించిన శ‌త్రువు – రాత్రి 10గంటలకు

READ MORE: ఎయిర్‌పోర్ట్‌లో బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. రణవీర్ ఎలా కాపాడాడో చూడండి

ఈ టీవీ సినిమా:

చక్రి,అను న‌టించిన శుభ‌వేళ‌ – ఉ. 7 గంట‌ల‌కు

నాడయ్య న‌టించిన బ‌క్త పోత‌న‌ – ఉద‌యం 10 గంట‌ల‌కు

వెంకటేశ్ నటించిన వార‌సుడొచ్చాడు – మ‌ధ్యాహ్నం 1 గంటకు

మోహన్ బాబు ‘శ్రీ రాముల‌య్య‌’ – సాయంత్రం 4గం.లకు

అక్కినేని, విజయనిర్మల న‌టించిన బంగారు గాజులు – రాత్రి 7 గంట‌ల‌కు

మా గోల్డ్‌:

విజయ్ దేవరకొండ న‌టించిన ద్వార‌క‌ – ఉద‌యం 6.30 గంట‌ల‌కు

నాగశౌర్య, నిహారిక న‌టించిన ఒక మ‌న‌సు – ఉద‌యం 8 గంట‌ల‌కు

స‌ప్త‌గిరి న‌టించిన ‘స‌ప్త‌గిరి LLB’ – ఉద‌యం 11గం.లకు

జగపతిబాబు నటించిన ఆహా – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

సూర్య, అనుష్క నటించిన సింగం – సాయంత్రం 5 గంట‌లకు

READ MORE: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

జూ.ఎన్టీ ఆర్ నటించిన అదుర్స్ – రాత్రి 8 గంట‌లకు

స్టార్ మా మూవీస్‌:

అధర్వ, హన్షిక న‌టించిన 100 – ఉద‌యం 7 గంట‌ల‌కు

నాగార్జున న‌టించిన మన్మధుడు – ఉద‌యం 9 గంట‌ల‌కు

రవితేజ నటించిన రాజా ది గ్రేట్ – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి – మధ్యాహ్నం 3 గంట‌లకు

CCL క్రికెట్ లైవ్ – సాయంత్రం 6 గంట‌లకు

సిద్దు జొన్నలగడ్డ న‌టించిన డీజే టిల్లు – రాత్రి 9 గంట‌ల‌కు

జెమిని టీవీ:

గోపీచంద్‌ న‌టించిన ఆక్సిజ‌న్‌ – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

ర‌వితేజ‌ న‌టించిన అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

జెమిని లైఫ్:

ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ న‌టించిన బ్రోక‌ర్‌ – ఉద‌యం 11 గంట‌లకు

READ MORE: ఖరీదైన వాచ్ కొన్న స్టార్‌ హీరో, ఎన్ని కోట్లంటే..

జెమిని మూవీస్‌:

విజయశాంతి న‌టించిన నాయుడ‌మ్మ‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

రజనీకాంత్ న‌టించిన ద‌ర్బార్ – ఉద‌యం 10 గంట‌లకు

సూర్య న‌టించిన దేవ‌ – మ‌ధ్యాహ్నం 1 గంటకు

నాగశౌర్య ‘అశ్వ‌థామ‌’ – సాయంత్రం 4 గం.లకు

చిరంజీవి,నమ్రత నటించిన అంజి – రాత్రి 7 గంట‌ల‌కు

జ‌గ‌ప‌తిబాబు న‌టించిన జ‌గ‌ప‌తి – రాత్రి 10 గంట‌లకు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×