E-Paper
Advertisement
Prabhas: ప్రభాస్‌ ‘స్పిరిట్’ ఎప్పుడంటే.. సందీప్ రెడ్డి వంగా మూవీ అప్ డేట్..
RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అవతార్ డైరెక్టర్ ఫిదా.. రెండుసార్లు చూసిన కామెరూన్.. గాల్లో తేలిపోతున్న జక్కన్న..
NBK: మోక్షజ్ఞకి ఏమైంది? ఎందుకలా ఉన్నాడు?
Sankranti: బాలయ్య, చిరు సినిమాల్లో 10 పోలికలు.. అరే, నిజమేగా!
Jaya Sudha: 64 వ‌య‌సులో జ‌య‌సుధ మూడో పెళ్లి..?
Rajamouli: దేవుడిని కలిసిన రాజమౌళి!
Vijay Deverakonda:విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!
Vijay Deverakonda: పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ.. రాంచరణ్ సినిమానేనా? #VD12
Veera Simha Reddy Collections: బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘వీర సింహా రెడ్డి’.. ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌
Valtheru Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ

Valtheru Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ

Valtheru Veerayya Review: నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్‌, కేథరిన్‌ ట్రెసా, రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, బాబీ సింహా, నాజర్‌, సత్యరాజ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, షకలక శంకర్‌, ప్రదీప్‌ రావత్‌ తదితరులునిర్మాణ సంస్థ:మైత్రీ మూవీ మేకర్స్‌నిర్మాతలు: నవీన్‌ యెర్నేని,రవిశంకర్‌దర్శకత్వం: కేఎస్‌ రవీంద్ర(బాబీ)సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్‌స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తిఎడిటర్‌:నిరంజన్‌ దేవరమన్నెవిడుదల తేది: జనవరి 13,2023 సంక్రాంతి పండగలో సినిమాలు కూడా ఒక భాగం అయిపోయాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్లి […]

NTR: ‘మార్వెల్’ మూవీస్ లో తారక్!?.. హాలీవుడ్ లో సంచలనం
Waltair Veerayya : థియేటర్లలో వాల్తేరు వీరయ్య సందడి.. ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్..

Waltair Veerayya : థియేటర్లలో వాల్తేరు వీరయ్య సందడి.. ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్..

Waltair Veerayya : మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా థియేటర్లలో సందడి చేస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా మేనియా కనిపిస్తోంది. అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసుల కాల్పులు, తీన్‌ మార్‌ డ్యాన్స్‌లతో థియేటర్‌ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి. థియేటర్లలోనూ మాస్‌ జాతర కనిపిస్తోంది. మెగాస్టార్‌ స్టెప్పులు, […]

Chiranjeevi : ప్రేమాభిమానాలకు విలువే లేదా?.. రోజా విమర్శలకు చిరంజీవి కౌంటర్ ..
Veera Simha Reddy Review : వీరసింహారెడ్డి రివ్యూ.. సినిమాలో హైలెట్స్ ఇవే..

Big Stories

×