E-Paper
Advertisement
USA Indian Students : అమెరికాలో విలవిల్లాడుతున్న భారతీయ విద్యార్థులు.. ఫీజులు, ఖర్చులకు డబ్బుల్లేవ్

USA Indian Students : అమెరికాలో విలవిల్లాడుతున్న భారతీయ విద్యార్థులు.. ఫీజులు, ఖర్చులకు డబ్బుల్లేవ్

USA Indian Students | డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టాక.. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు కష్టాలు చట్టుముట్టాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు రూపాయి మారకం విలువ కంటే అమెరికా డాలర్ విలువ పెరిగిపోతోంది. మరోవైపు క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి చాలదన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులను గుర్తించేందుకు సోదాలు చేస్తున్నారు. దీంతో ఎక్కువ సంఖ్యలో […]

Trump Canada Tariffs : దెబ్బకు దెబ్బ.. కెనెడాపై సుంకాలు విధించిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన ట్రూడో
Trump Deport Venezuela Immigrants: వెనిజులా క్రిమినల్స్‌ను వెనక్కు పంపుతున్నాం.. అక్రమవలసదారులపై ట్రంప్ పరుష వ్యాఖ్యలు

Trump Deport Venezuela Immigrants: వెనిజులా క్రిమినల్స్‌ను వెనక్కు పంపుతున్నాం.. అక్రమవలసదారులపై ట్రంప్ పరుష వ్యాఖ్యలు

Trump Deport Venezuela Immigrants| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎల్లవేళలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే అమెరికాలో నివసించే అక్రమ వలసదారులను వెనక్కు పంపించేస్తానని చెబుతూ వచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించగానే ఈ దిశగానే వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెక్సికో, బ్రెజిల్ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వందల సంఖ్యలో అమెరికా నుంచి వారి దేశాలకు తిరిగి డిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా […]

Arabs Reject Trump Gaza: ట్రంప్‌ను వ్యతిరేకించిన అరబ్బు దేశాలు.. గాజా విషయంలో అందుకు మాత్రం ఒప్పుకోం

Arabs Reject Trump Gaza: ట్రంప్‌ను వ్యతిరేకించిన అరబ్బు దేశాలు.. గాజా విషయంలో అందుకు మాత్రం ఒప్పుకోం

Arabs Reject Trump Gaza| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనను అరబ్‌ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా భారీ నాశనానికి గురైంది. ప్రజలు నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు లేని స్థితిలో, ట్రంప్‌ పాలస్తీనీయులకు ఈజిప్టు, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదనను ఈజిప్టు, జోర్డాన్‌, యూఏఈ, ఖతార్‌, పాలస్తీనా అధికారులు, సౌదీ అరేబియా, అరబ్‌ లీగ్‌ సంయుక్తంగా తిరస్కరించాయి. ‘‘పాలస్తీనీయుల పునరావాసం కోసం ఈ ప్రణాళికను మేం అంగీకరించలేం. […]

Trump Attack ISIS Somalia: వెలికి తీసి చంపుతాం.. సోమాలియాలో ఐసిస్ సూత్రధారి హతం.. ట్రంప్ ట్వీట్
Balooch Attacks : పట్టుబిగిస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. పాక్‌ను చుట్టు ముడుతున్న కష్టాలు..

Balooch Attacks : పట్టుబిగిస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. పాక్‌ను చుట్టు ముడుతున్న కష్టాలు..

Balooch Attacks : రోజురోజుకు పాకిస్థాన్ సైన్యానికి బలూచ్ ఆర్మీ కొరకరాని కొయ్యలా తయారైంది. ఇప్పటికే.. వరుస దాడులతో  పాక్ యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. ఇప్పుడు తాజాగా జరిపిన దాడుల్లో 18 మంది పాక్ సైనికుల్ని హతమార్చాయి. ఈ విషయాన్ని పాక్ ఆర్మీనే స్వయంగా ప్రకటించింది. దీంతో.. తిరుగుబాటుదారులు ఏ స్థాయిలో బలపడుతున్నారో అర్థమవుతుంది అంటున్నారు.. ఆ ప్రాంతంలోని పరిణామాల్ని పరిశీలిస్తున్న విశ్లేషకులు. పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఈ  దారుణం […]

Ukraine War Korea Soldiers: ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించని కొరియా సైనికులు.. పుతిన్ కొత్త వ్యూహమా?

Ukraine War Korea Soldiers: ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించని కొరియా సైనికులు.. పుతిన్ కొత్త వ్యూహమా?

Ukraine War Korea Soldiers| రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధికారులు, యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులు ఇప్పుడు కనిపించడం లేదని మరియు వారు తమ దేశానికి వెనుతిరిగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యాధికారుల ప్రకారం.. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ దళాలతో పోరాడలేక వెనుతిరిగారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ప్రతినిధి ఒలెక్సాండర్ కిండ్రాటెంకో ఇటీవల […]

Trump BRICS Warning : వంద శాతం సుంకాలు.. ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్..
Philadelphia Plane Crash: అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Layoffs Amazon Meta : భారీగా లాభాలున్నా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే
Uhuru Kenyatta US Foreign Aid: అమెరికా సాయంచేయకపోతే ఏడుస్తూ కూర్చుంటారా? లేవండి.. ఆఫ్రికా దేశాలకు కెన్యా మాజీ అధ్యక్షుడి పిలుపు
USA Student Visa : అమెరికాలో వీసా ముగిసిన విద్యార్థులకు ట్రంప్ గండం.. భారత విద్యార్థులే ఎక్కువ
Meta Pay Trump : ట్రంప్‌నకు రూ.216 కోట్లు చెల్లించనున్నఫేస్‌బుక్.. క్యాపిటల్ హిల్ దాడి కేసులో నష్టపరిహారం
Flight Crash: అమెరికాలో ఘోరం.. గాల్లో ఢీకొన్న విమానం-హెలికాప్టర్

Big Stories

Advertisement
×