BigTV English

Twitter : బ్లూటిక్ సబ్స్‌క్రిప్షన్ రేట్లలో చిన్న చేంజ్..

Twitter : బ్లూటిక్ సబ్స్‌క్రిప్షన్ రేట్లలో చిన్న చేంజ్..

Twitter : ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్‌క్రిప్షన్ కోసం విధించిన ఛార్జీ రేట్లో స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై ట్విట్టర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ట్విట్టర్‌పై ప్రతీ రోజు ఏదో వార్త ప్రపంచవ్యప్తంగా మెయిన్ హెడ్‌లైన్స్ అవుతోంది. ట్విట్టర్‌ను ఒకప్పుడు చులకనగా చూసేవారు కూడా ఇప్పుడు దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు.


అయితే ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్‌క్రిప్షన్ రేట్లు..ట్విట్టర్‌ను ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ట్విట్టర్ బ్లూటిక్‌ను వైబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ప్రతీ నెల 7 డాలర్లను చార్జ్ చేయనున్నారు.

ఐఫోన్ ద్వారా సబ్స్‌క్రిప్షన్ చేసుకోవాలనుకుంటున్న వారికి 11 డాలర్ల చార్జ్ రేటును విధించనున్నారు. ఇటీవళ స్టార్ట్ చేసిన బ్లూటిక్ సబ్స్‌క్రిప్షన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఫేక్ అకౌంట్లు ఎక్కువవడం వల్లే సబ్స్‌క్రిప్షన్లు నిలిపివేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది. అయితే తిరిగి ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×