BigTV English

Drink For Heart Health : ఇది తాగడం వల్ల గుండెపోటు రాదు

Drink For Heart Health : ఇది తాగడం వల్ల గుండెపోటు రాదు

Drink For Heart Health : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు సరిగా వ్యాయామం చేయకపోవడం వల్ల గుండెపోటు మరణాలు అధికంగా ఉంటున్నాయి రక్తనాళాల్లో కొవ్వు ఉండిపోయి రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది దీంతో గుండెపోటు వస్తుంది ఒక్కోసారి ఈ హార్ట్ ఎటాక్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ ఒక్కసారి దీని బారిన పడితే ఆ తర్వాత మనం జాగ్రత్తగా తీసుకోవాలి మందులను తగిన సమయంలో వేసుకోవాలి అంతే కాకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండాలి ఈ వ్యాయామంతో పాటు మన ఇంట్లో లభించే వాటితో ఓ పానీయాన్ని తయారు చేసుకుంటే కొలెస్ట్రాల్ అసలు ఉండవు రక్తనాళాలు కూడా శుభ్రం అవుతాయి ఈ పానీయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటి దీని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని తయారు చేసుకోవడానికి రెండు గ్లాసుల మంచినీటిని తీసుకోండి దీంతోపాటు రెండు ఇంచుల అల్లం ముక్క 10 వెల్లుల్లి రెబ్బలను ఒక నిమ్మకాయ దాల్చిన చెక్క పౌడర్ను ఉపయోగించాల్సి ఉంటుంది ముందుగా అల్లాని శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను నిమ్మకాయ ముక్కలను అల్లం ముక్కలను వేసి వేడి చేయాలి. నీళ్లు వేడి అయ్యాక రెండు స్పూన్ల దాల్చిన చెక్క పౌడర్ వేసి మరిగించాలి రెండు గ్లాసుల నీటిని ఒక్క గ్లాస్ అయ్యేవరకు మరగబెట్టాలి ఆ తర్వాత నీటిని వడపోసి ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఈ నీటిని మనం పది రోజులపాటు ఫ్రిజ్లో కూడా ఉంచుకోవచ్చు కొలెస్ట్రాలను కరిగించి గుండె సమస్యలను దూరం చేస్తుంది అనేక రకాల మందుల్లో ఈ నిమ్మరసాన్ని వెల్లుల్లి అల్లాని బాగా వాడుతారు ఈ పదార్థాలతో చేసిన పని అని తీసుకోవడం వల్ల గుండెపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 50 ml మోతాదులో పొద్దున్నే తీసుకోవాలి కొంచెం టెస్ట్ కావాలంటే తినకూడదు కలుపుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మూడు వారాలు తీసుకోవాలి వారం రోజులపాటు ఆగి మళ్ళీ ఒక మూడు వారాలపాటు దీన్ని తీసుకోవచ్చు ఇలా ఆరు నెలలకు ఒకసారి ఈ పని అని తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల రక్తనాళాల్లో పేర్కొన్న కొవ్వు కరుగుతుంది రక్తం సరఫరా కూడా సాఫీగా అవుతుంది మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×