E-Paper
Advertisement

80ల్లో మూవీ షూటింగ్ అంటే.. పెద్ద సాహసమే, CGI.. VFX లేకుండానే..

80ల్లో మూవీ షూటింగ్ అంటే.. పెద్ద సాహసమే, CGI.. VFX లేకుండానే..
Advertisement

1980S CINEMA SHOOTINGS: 80స్ టైంలో కెమెరా రోలింగ్ స్టార్ట్ అంటే చాలు.. డైరెక్టర్ నుంచి కెమెరామెన్ దాకా అందరి గుండెల్లో రన్ రేట్ పెరిగిపోయేది! ప్రతి షాట్‌కి ఫిలిం రీల్ కట్ అవుతుంది కాబట్టి ప్రతీ అంగుళం ఫిలిం రీల్ ఒక కాస్ట్లీ అసెట్! ఎలాంటి స్పాట్ డబ్బింగ్స్ లేకపోవడంతో.. డైలాగ్స్ మరచిపోకుండా అసిస్టెంట్ డైరెక్టర్లు మైక్‌లో ప్రాంప్టింగ్ ఇస్తుంటే, యాక్టర్స్ దానికి తగ్గట్టుగా ఎక్స్‌ప్రెషన్లు ఇస్తూ సింగిల్ టేక్ కోసం కష్టపడేవారు.

అవుట్ డోర్ షూటింగ్.. పెద్ద టాస్క్

లైటింగ్ కిట్లు, ఎల్ఈడీ ప్యానెళ్లు లేని రోజుల్లో.. అవుట్‌డోర్ షూటింగ్స్ అన్నీ పూర్తిగా సూర్యకాంతిపైనే ఆధారపడేవి. పెద్ద పెద్ద అద్దాలు, వైట్ క్లాత్ రిఫ్లెక్టర్లు పట్టుకుని ఎండలో గంటల తరబడి నుంచొని స్టార్స్ ముఖాలపైకి లైటింగ్ మళ్లించేవారు. మబ్బులు అడ్డువచ్చినా, సాయంత్రం అయ్యి లైట్ ఫెయిల్ అయినా ఆ రోజుకి షూటింగ్ ప్యాకప్ చెప్పాల్సిందే.

సీజీఐ.. వీఎఫ్‌ఎక్స్ లేని రోజులవి..

Advertisement

పాటల షూటింగ్ ఉందంటే సీన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండేది! లొకేషన్‌లోనే క్యాసెట్ రికార్డర్లు, మినీ ఆర్కెస్ట్రా సెటప్స్ పెట్టి డ్యాన్స్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేయించేవారు. CGI, VFX మాయాజాలాలు లేకపోవడంతో.. కొంతమంది హీరోలు, విలన్లు.. రోప్స్‌తో యాక్షన్ సీన్స్, ఫైట్లు, డూప్స్ లేకుండా చేసి కష్టపడి స్క్రీన్ పైకి తెచ్చేవారు. కొంతమంది హీరోలు మాత్రం డూప్స్‌ను పెట్టుకొనేవారు.

అప్పటితో పోల్చితే.. ఇప్పుడు చాలా ఈజీ

కట్ చేస్తే ఈ రోజుల్లో గ్రీన్ మ్యాట్లు, వర్చువల్ స్టూడియోలు, ఏఐ టెక్నాలజీతో ఇన్-డోర్ లోనే ప్రపంచంలో ఏ మూలైనా క్రియేట్ చేసేంత మ్యాజిక్ వచ్చేసింది! రీల్స్ బ్లర్ అవుతాయనే భయం లేదు, ఎన్ని రీ-టేక్‌లు అయినా హ్యాపీగా తీసుకునే Flexibility వచ్చింది. టెక్నాలజీ రివాల్యూషన్ తెచ్చిన ఈ సదుపాయాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్‌లో అప్‌గ్రేడ్ అయింది.

Advertisement

Also Read: వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

Also Read: 80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..

Tags

Related News

ఒక్క హిట్ పడితే ఏకంగా 60 కోట్లా? నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న రవితేజ!

తెలుగు సినీ పరిశ్రమ.. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది 80ల్లోనే, అప్పట్లో ఏం జరిగిందంటే?

ఇద్దరు స్టార్ హీరోలు వస్తే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

అబ్బబ్బా…చీర కట్టులో బాలయ్య భామ .. చూపు తిప్పుకోలేరంతే!

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్!

దసరాకు వారణాసి బ్లాస్టేనా.. లేక మరో బిస్కెట్టా?

సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షనే..ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్!

Big Stories

Advertisement
×