E-Paper
Advertisement

అగ్గిపెట్టి మచ్చా ఇక లేడు.. అసలు ఏమైంది? మృతికి కారణాలేమిటీ?

అగ్గిపెట్టి మచ్చా ఇక లేడు.. అసలు ఏమైంది? మృతికి కారణాలేమిటీ?
Advertisement

Aggipetti Maccha: తిరుపతిలో సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టిమచ్చ అలియాస్ కిరణ్ కుమార్ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. గత ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురైన కిరణ్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో అగ్గిపెట్ట మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ ని తిరుపతి రూరల్ వైఎస్సార్ కాలనీకి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు.

Also read: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు భారీ గుడ్ న్యూస్?

స్విమ్స్ ఆసుపత్రిలో..

Advertisement

అనారోగ్య సమస్యల దృష్ట్యా ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర వైద్యం అందించినట్టు సమాచారం. కానీ చేజారి పోయారు. మెరుగైన చికిత్స కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికి ఆయన చికిత్స పోందుతూ మరణించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అగ్గిపెట్టె మచ్చ పేరుతో తిరుపతికి చెందిన కిరణ్ ప్రత్యేకమైన డైలాగులు, హావ భావాలతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేవారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొద్దికాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. దీంతో అందరిని నవ్వించే అగ్గిపెట్టె మచ్చ మరణిచారని తెలియడంతో ఇటు ఆయన అబిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసారు.

Also read: చెత్త కుప్పలో దొరికే అమ్మాయి… కళ్లు తెరిచాక మెమొరీ లాస్… ఫైటింగ్ మాత్రం పూనకాలే

Tags

Related News

వరుణ్ సందేశ్, శ్వేత ‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్ రిలీజ్.. మెప్పించారా?

పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధం.. కొత్త పార్టీ పేరేంటో తెలుసా?

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Big Stories

Advertisement
×