BigTV English

OTT Movie : లవర్స్ ను మార్చుకుని ఆ పాడు పనులు చేసే అన్నాతమ్ముడు… ఇదెక్కడి దిక్కుమాలిన మూవీరా అయ్యా

OTT Movie : లవర్స్ ను మార్చుకుని ఆ పాడు పనులు చేసే అన్నాతమ్ముడు… ఇదెక్కడి దిక్కుమాలిన మూవీరా అయ్యా

OTT Movie : ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఒక బోర్డింగ్ హౌస్‌లో కలిసి జీవించడం, వీళ్ళ జీవితాలు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడతాయో అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని ఈ మూవీలో చూడవచ్చు. సినిమా ఒక సాధారణ కథాంశంతో మొదలై, అనూహ్యమైన ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ చిన్న పిల్లలు చూడకూడని మూవీ ఇది. ఈ సినిమా డ్రామా, థ్రిల్లర్, పెద్దలకు మాత్రమే అనే ఎలిమెంట్స్‌తో నిండి, ఒక ఎమోషనల్ రోలర్‌ కోస్టర్ లా నడుస్తుంది. కానీ అందులో ఉన్న కంటెంట్ కారణంగా వివాదాస్పదమైంది ఈ మూవీ. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
ఈ మూవీ కథ ఫిలిప్పీన్స్‌లోని ఒక చిన్న బోర్డింగ్ హౌస్‌లో ఉండే ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు… మాయెట్ (అంజెలా మోరెనా), నోయెల్ (ఆల్బీ కాసినో), కైలా (ఏంజెలికా హార్ట్), బెంజీ (జెడీ అగ్వాస్) కలిసి జీవించడంతో మొదలవుతుంది. ఈ నలుగురికీ విచిత్రమైన గతంతో పాటు, ఒకరి గర్ల్ ఫ్రెండ్ ను మరొకరు మార్చుకోవడం వంటి దారుణమైన ఫ్యాంటసీలు కూడా ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి ఏమాత్రం వెనకాడరు.

మాయెట్ ఒక ఆకర్షణీయమైన, మిస్టరీ మనిషి. తన గతంలోని బాధాకరమైన అనుభవాలను దాచుకుంటుంది. అయితే నోయెల్ తన కుటుంబం నుండి వచ్చే ఒత్తిడులతో పోరాడతాడు. కైలా స్వేచ్ఛగా ఉండే అమ్మాయి. తనకంటూ ఓ గుర్తింపు కావాలని కోరుకుంటుంది. బెంజీ తనకున్న అభద్రతాభావాలను దాటడానికి ప్రయత్నిస్తాడు. ఈ బోర్డింగ్ హౌస్‌లో వారి జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడతాయి. నెమ్మదిగా వాళ్ళ లోపలి కోరికలు, భయాలు, రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడతాయి. మరి నలుగురూ కలిసి చేసిన పాడు పనులు ఏంటి? బోర్డింగ్ హౌస్ యజమాని టిటా లిడియా (మోసాంగ్) వీళ్ళను ఏం చేశాడు? చివరికి కథ ఎలాంటి మలుపు తిరిగింది? అన్నది తెరపై చూడాల్సిన అంశాలు.


Read Also : ఓర్ని.. స్క్విడ్ గేమ్ ఎండింగ్ మొత్తం మార్చేశారు కదా? విన్నర్ ఎవరంటే?

స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే
డాడో సి. లుమిబావ్ దర్శకత్వంలో తీసిన ఫిలిప్పీన్స్ డ్రామా-థ్రిల్లర్ ‘బుటాస్’ (Butas). 2024లో విడుదలైన ఈ మూవీలో అంజెలా మోరెనా, ఆల్బీ కాసినో, ఏంజెలికా హార్ట్, జెడీ అగ్వాస్, మోసాంగ్, జోనిక్ మాగ్నో ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. 112 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందిన ఈ మూవీ ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ అయ్యింది. అంటే ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూశారంటే దబిడి దిబిడె. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీని చూసేటప్పుడు సింగిల్ గా ఉండడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మాత్రం మరిచిపోవద్దు.

Related News

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కో సీన్ కు మైండ్ బ్లాక్

OTT Movie : కిటికీలోంచి చూడకూడని సీన్ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకునే కుర్రాడు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చిన అమ్మాయితో రెచ్చిపోయే ఓనర్… అర్ధరాత్రి వింత శబ్దాలు… వణుకు పుట్టించే సైకో సీన్స్

OTT Movie : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పనమ్మాయితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే సీక్రెట్ రొమాన్స్… క్లైమాక్స్ లో బుర్రపాడు ట్విస్ట్

OTT Movie : 7 రోజులు ఏకాంతంగా… బిజినెస్ మ్యాన్ తో 20 ఏళ్ల అమ్మాయి బిగ్ డీల్… నెవర్ బిఫోర్ ఏరోటిక్ థ్రిల్లర్ మావా

Big Stories

×