BigTV English

OTT Movie : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం

OTT Movie : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం

OTT Movie : లవ్ స్టోరీలలో ఈ వన్ సైడ్ స్టోరీలు కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. అమ్మాయి కనిపించినప్పుడు అబ్బాయిలకు వచ్చే ఫీలింగ్స్ మాటల్లో అయితే చెప్పలేం. ప్రపంచాన్నే జేస్తాం, కొండమీద కోతిని కూడా తెస్తాం అన్నట్లు బిహేవ్ చేస్తారు. కానీ అదే అమ్మాయి వేరొకరితో ప్రేమలో పడినా, పెళ్లి చేసుకున్నా తరువాత వీళ్ళ పరిస్థితి చూడాలి. అప్పుడున్న ధైర్యం చచ్చిపోతుంది. మద్యానికి బానిసై, మానసికంగా కుంగిపోయి సూసైడ్ వరకూ వెళ్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పంజాబీ స్టోరీ కూడా ఇలాంటిదే. ఇందులో హీరో పాత్రను చుస్తే వన్ సైడ్ లవ్ ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తుంది. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘తబాహ్’ (Tabaah) అనేది పర్మిష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన పంజాబీ రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇందులో పర్మిష్ వర్మ, వామికా గబ్బీ ప్రధాన పాత్రలలో నటించారు. భూపిందర్ బర్నాలా, రామన్‌దీప్ బెనివాల్, జీత్ భంగు, హర్మన్ బ్రార్, ధీరజ్ కుమార్, కన్వల్జీత్ సింగ్, కవి సింగ్ సహాయక పాత్రలలో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. జనవరి 2025 నుండి చౌపాల్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, OTTplayలో స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే

శంతబాహ్ ఒక యువకుడి (పర్మిష్ వర్మ) విషాద ప్రేమ కథ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ కథ ఒక వన్ సైడ్ ప్రేమ కథగా ప్రారంభమవుతుంది. ఇక్కడ హీరో వామికా గబ్బీ పాత్రను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ ఆమెకు అతడు తనని లవ్ చేస్తున్నట్లు తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే శంతబాహ్ ఆమెను దూరం నుండి ప్రేమిస్తాడు. ఆమెకు తనప్రేమగురించి చెప్పలేక, వన్ సైడ్ లవ్ చేస్తూ ఆమె కోసం బహుమతులు కూడా పంపుతాడు. ఆమెను ఇతరుల నుండి రక్షించడానికి హింసాత్మక చర్యలకు కూడా పాల్పడతాడు. కానీ ఆమెతో తన ప్రేమని మాత్రం ఎప్పుడూ చ్ప్పలేక పోతాడు.

ఈ కథలో హీరో ఒక రకమైన స్టాకర్‌గా చిత్రీకరించబడ్డాడని కొంతమంది విమర్శకులు పేర్కొన్నారు. ఎందుకంటే అతను ఆమెతో సంబంధం లేనప్పటికీ ఆమె జీవితంలో జోక్యం చేసుకుంటాడు. అయితే ఆమె తన జీవితంలో ముందుకు సాగి, వివాహం చేసుకున్నప్పుడు, హీరో తన ప్రేమలో నిరాశతో మునిగిపోతాడు. ఈ నిరాశ అతన్ని మద్యపానానికి బానిసగా మారుస్తుంది. చివరికి అతని జీవితం విషాదాంతంగా ముగుస్తుంది. అతను అధిక మద్యపానం వల్ల మరణిస్తాడు. ఈ కథ ఒక ట్రాజెడీ ఎమోషన్ తో ముగుస్తుంది.

Read Also : తాగుబోతు పోలీస్ బయటపెట్టే బండారం… అలాంటి కేసులో భార్యకు లింక్… సీను సీనుకో ట్విస్ట్

Related News

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

Big Stories

×