E-Paper
Advertisement
Women Reservation Bill : మరోసారి లోక్‌సభకు మహిళా రిజర్వేషన్ బిల్లు!
తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…!  వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…! వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

కేంద్రం తెచ్చిన బిల్లుల తంటా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో పెను దుమారాన్నే రేపాయి. ఆ బిల్లులు వీగినా.. తెల‌గాణ, ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఈ అల‌జ‌డులు ఇప్పుడ‌ప్పుడే పోయేలా లేవు. బిల్లుకు అనుకూలం, వ్య‌తిరేకం.. ప్ర‌భావాలు ప్ర‌ధానంగా ఉంటే.. మ‌ధ్య‌లో తేజ‌స్వీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్లు దీనికి అద‌నం. ఇవి తెలంగాణ బీజేపీ ఎంపీల‌కు సెగ త‌గిలేలా చేశాయి. చివ‌ర‌కు త‌ప్పైంద‌ని తేజ‌స్వీతో బ‌ల‌వంతంగా చెంప‌లేసుకునేలా చేసినా.. ఆ అగ్గి ఆర‌లేదు స‌రిక‌దా.. ఇంకా మండుతూనే […]

Elections : 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?
రాహుల్‌ను విలన్‌ను చేద్దామ‌నుకుంటే.. హీరో అయి కూర్చుండు!

రాహుల్‌ను విలన్‌ను చేద్దామ‌నుకుంటే.. హీరో అయి కూర్చుండు!

మోడీ, అమిత్ షాలు ఒక‌ట‌నుకుంటే మ‌రొక‌టి జ‌రిగింది. కోతిని చేయ‌బోతే హ‌నుమంతుడ‌య్యాడు. అవును.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పేరుతో డీలిమిటేష‌న్ చేసి ఒక‌దెబ్బ‌కు మూడు పిట్ట‌ల‌ను కొట్టాల‌నుకుంది. ఒక‌టి.. మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డం, ఉత్తరాది రాష్ట్రాల‌ను మ‌రింత బ‌ల‌ప‌రిచి మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం.. అన్నింటిక‌న్నా ముఖ్యంగా రాహుల్‌ను బ‌ల‌హీన‌ప‌ర్చ‌డం.. ఇవ‌న్నీ ఒక్క మ‌హిళా బిల్లు పేరుతో వ్యూహాత్మంగా వ‌చ్చింది ఎన్డీయే స‌ర్కార్‌. మ‌రో వైపు త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో ల‌బ్దిపొందాల‌నుకోవ‌డం కూడా దీంట్లో భాగంగా […]

మోడీ వ్యూహం బెడిసింది! రాహుల్ పంతం నెగ్గింది.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు.. అంద‌ని ద్రాక్ష పుల్ల‌నే

మోడీ వ్యూహం బెడిసింది! రాహుల్ పంతం నెగ్గింది.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు.. అంద‌ని ద్రాక్ష పుల్ల‌నే

మోడీ వ్యూహం బెడిసికొట్టింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తెర‌మీద‌కు తెచ్చి.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న బిల్లును ఆమోదింప‌జేసుకుందామ‌నుకున్న బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌కు కాంగ్రెస్ బ్రేక్ వేసింది. స‌భ‌లో బిల్లుల ఆమోదానికి స‌రిప‌డా బ‌లం లేద‌ని తెలిసినా.. మోడీ, అమిత్ షా ద్వ‌యం రాజ‌కీయ చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించారు. ఓ వైపు త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ.. హ‌డావుడిగా ఈ బిల్లుల ఆమోదం ప్ర‌క్రియ‌ను వ్యూహంలో భాగంగా తెర‌మీద‌కు తెచ్చింది మోడీ స‌ర్కార్‌. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును […]

Ysrcp : ప్రత్యేక హోదా లాగే డెలిమిటేషన్.. బాబు ఊరుకుంటారా?
KCR :  కేసీఆర్ మౌనమెందుకు? సూపర్ చాన్స్ మిస్ చేసుకున్నారా?

KCR : కేసీఆర్ మౌనమెందుకు? సూపర్ చాన్స్ మిస్ చేసుకున్నారా?

రాజకీయ పార్టీలకు చాన్స్ దొరికితే చాలు.పోయిన అధికారాన్ని ఎలాగోలా తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నది.మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నది. అధికార కాంగ్రెస్ ఏ చిన్న తప్పు చేసి దొరికినా దానిని తమకు పాజిటివ్‌గా మార్చుకుని హస్తం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు ఎల్లప్పుడూ అధికార పార్టీని కార్నర్ చేస్తుంటాడు.కానీ, రాష్ట్రంలో అంతా రివర్స్‌లో జరుగుతున్నది.ప్రతిపక్షం పాత్రను సైతం అధికార […]

చావు ద‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌.. తెలంగాణ బీజేపీ!

చావు ద‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌.. తెలంగాణ బీజేపీ!

తెలంగాణ‌పై తేజ‌స్వీ సూర్య చేసిన కామెంట్లు.. తెలంగాణ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీన్ని స‌మ‌ర్థించుకోలేక‌, స‌ర్దిచెప్ప‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు ఆ పార్టీ ఎంపీలు, రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద్రారావు. ఓవైపు బీఆరెస్‌, మ‌రోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్ర‌జా సంఘాలు, వివిధ పార్టీల నాయ‌కులు బీజేపీని తీవ్రంగా విమ‌ర్శించారు. ఎంపీల మౌనంపై మ‌రింత మండిప‌డ్డారు. స‌మ‌ర్థించే వారి దోర‌ణ‌నిని ఎండ‌గ‌ట్టారు. తేజ‌స్వీ దిష్ట‌బొమ్మ‌ను కూడా ద‌హ‌నం చేసి.. ఆందోళ‌న‌కు దిగారు. ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు దీన్ని […]

Delimitation : తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించారా?
మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

ప్ర‌ధాని మోడీని మాంత్రికుడితో పోల్చారు రాహుల్ గాంధీ. పార్ల‌మెంటులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీ లిమిటేష‌న్ బిల్లుల‌పై రాహుల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న చిన్న‌నాటి అనుభవాల‌ను సభ ముందుంచుతూ.. వాటికీ, ప్ర‌స్తుతం మోడీ విధానాలు, అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తుల‌కు లింకు పెట్టి మాట్లాడ‌టం వివాద‌మైంది. స‌భ‌లో గంద‌ర‌గోళ‌మేర్ప‌డింది. మోడీని జాదూగ‌ర్ (మాంత్రికుడు)గా అభివ‌ర్ణించారు రాహుల్‌. త‌ను ఏం చేసినా న‌వ్వుతార‌ని, కానీ ఆ మాంత్రికుడి మాయాజాలానికి ఇక కాలం చెల్లింద‌న్నారు. క‌నిక‌ట్టు విద్య‌లు ఎంతో కాలం చేయ‌లేర‌ని […]

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

తెలంగాణ ఎంపీలు మోదీకి భయపడ్డారు.. ప్రజలను అవమానిస్తున్నా ఎందుకు నోరు మెదపలేదన్న కవిత

Kavitha: తెలంగాణ ఎంపీలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు జాతీయ పార్టీలకు తెలంగాణతో బంధం తెగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నా నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబట్టారు. మోదీకి భయపడి తెలంగాణ ఎంపీలు సైలెంట్‌గా కూర్చున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎంపీలపై కవిత కామెంట్స్.. బంధం తెగిందని వ్యాఖ్య మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం లోక్ సభలో జరిగిన పరిస్థితులపై నోరు విప్పారు తెలంగాణ జాగృతి […]

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ …..  అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ ….. అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును ఇప్పుడు ఏ పార్టీ వ్య‌తిరేకిండ‌చం లేదు కానీ.. దీన్ని చాలా ఏండ్ల కింద‌నే అడ్డుప‌డ్డ పార్టీలున్నాయి. అస‌లు ఈ రిజ‌ర్వేష‌న్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల మ‌హిళ‌ల కోసం కాకుండా.. ఉన్న‌త వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు కేటాయించేందుకేన‌నే వాద‌న బ‌లంగా వినిపించాయి. కానీ ఇప్పుడా వాద‌న బ‌లంగా లేదు. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లా? అది జ‌ర‌గ‌ని ప‌ని అని డిసైడ్ అయ్యారా? ఏదో ఒక‌టి మ‌హిళ‌ల ప్రాతినిథ్యం రాజకీయాల్లో పెరిగితే చాలు అనే భావ‌న‌కు వ‌చ్చేశారా? […]

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

Delhi: తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజశ్విసూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కచ్చితంగా సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలను రికార్డుల తొలగించాలని కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హాట్ కామెంట్స్ శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దంటూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ […]

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

Delhi Politics: మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎంలు ఒక్కతాటి మీదకు వచ్చాయన్నారు.  ఆ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, దాని […]

Big Stories

Advertisement
×